హిట్టు పాటను పట్టేసి సినిమా పేరుగా పెట్టేసి..!

First Published 1, Jun 2019, 9:57 AM IST

మన దర్శకులు సినిమాలకు టైటిల్స్ పెట్టినప్పుడు బాగా ఆలోచించి పెడతారు.

మన దర్శకులు సినిమాలకు టైటిల్స్ పెట్టినప్పుడు బాగా ఆలోచించి పెడతారు. కథకు తగ్గట్లు, క్యాచీగా ఉండే టైటిల్స్ ని ఎన్నుకుంటారు. ఒక్కోసారి సినిమాల్లో పాటల నుండి తీసుకున్న పేర్లు కూడా ఉన్నాయి. అలా పాటల నుండి తీసుకొని పెట్టుకున్న టైటిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం!

ఆహ నా పెళ్లంట - అలనాటి 'మాయాబజార్' సినిమాలో 'ఆహ నా పెళ్లంట' పాట మంచి సక్సెస్ అయింది. ఆ తరువాత ఆ పాటనే టైటిల్ గా పెట్టి రాజేంద్రప్రసాద్ హీరోగా ఓ కామెడీ సినిమా తీశారు.

రావోయి చందమామ - ఎన్టీఆర్, ఏఎన్నార్ లు కలిసి నటించిన 'మిస్సమ్మ' సినిమాలో 'రావోయి చందమామ' అనే పాట ఉంది. ఆ పాటను టైటిల్ గా తీసుకొని నాగార్జున హీరోగా దర్శకుడు జయంత్ సి.పరాన్జీ సినిమాను రూపొందించాడు.

ఆడవారిమాటలకు అర్ధాలేవేరులే - 'మిస్సమ్మ' సినిమాలో ఫేమస్ పాట 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' ని టైటిల్ గా చేసుకొని వెంకీ ఓ సినిమా చేశాడు.

నా హృదయంలో నిదురించే చెలి - ఏఎన్నార్, సావిత్రిలు నటించిన 'ఆరాధన' సినిమాలో 'నా హృదయంలో నిదురించే చెలి కలలోనే కవ్వించే చెలి' అనే పాట అప్పట్లో పెద్ద హిట్ అయింది. చాలా కాలం పాటు ఆ పాటను పాడుకున్నారు. ఆ పాటలో ఒక లైన్ ని తీసుకొని నవీన్ హీరోగా సినిమా తీశారు.

ఒక లైలా కోసం - ఏఎన్నార్ నటించిన 'రాముడు కాదు కృష్ణుడు' సినిమాలో 'ఒక లైలా కోసం' సినిమా పాటను అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ఓ సినిమాకి టైటిల్ గా పెట్టుకున్నారు.

మళ్లీ మళ్లీ ఇది రాని రోజు - మెగాస్టార్ చిరంజీవి నటించిన'రాక్షసుడు' సినిమాలో 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' అనే పాటని టైటిల్ గా తీసుకొని శర్వానంద్ హీరోగా సినిమా తీశారు. 2015లో వచ్చిన ఈ సినిమా పెద్ద సక్సెస్ అయింది.

ఎటో వెళ్లిపోయింది మనసు - నాగార్జున నటించిన 'నిన్నే పెళ్లాడత' సినిమాలో 'ఎటో వెళ్లిపోయింది మనసు' అనే పాటను టైటిల్ గా వాడుకున్నాడు గౌతం మీనన్. నాని, సమంత జంటగా సినిమా తీసి సక్సెస్ అందుకున్నాడు.

కెవ్వుకేక - పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' సినిమాలో ఐటెం సాంగ్ 'కెవ్వుకేక' బ్లాక్ బస్టర్ సాంగ్ అయింది. ఆ పాటని టైటిల్ గా చేసుకొని అల్లరి నరేష్ ఓ సినిమా చేశాడు.

పిల్లా నువ్వు లేని జీవితం - 'గబ్బర్ సింగ్' సినిమాలో డ్యూయెట్ 'పిల్లా నువ్వు లేని జీవితం' పాటను మెగామేనల్లుడు సాయి ధరం తేజ్ తన సినిమాకు వాడుకున్నాడు.

సాహసం శ్వాసగా సాగిపో - మహేష్ బాబు నటించిన 'ఒక్కడు' సినిమాలో 'సాహసం శ్వాసగా సాగిపో' పాటని గౌతం మీనన్ తన సినిమాకి టైటిల్ గా పెట్టుకున్నాడు. నాగ చైతన్య హీరోగా నటించాడు.

చిన్నదాన నీకోసం - నితిన్ నటించిన 'ఇష్క్' సినిమాలో 'చిన్నదాన నీకోసం' పాటని తన మరో సినిమా టైటిల్ గా వాడుకున్నాడు నితిన్

గుండెజారి గల్లంతయ్యిందే - పవన్ నటించిన 'గబ్బర్ సింగ్' సినిమాలో 'గుండెజారి గల్లంతయ్యిందే' పాటను నితిన్ తన సినిమా కోసం వాడుకున్నాడు.

భలే భలే మగాడివోయ్ - టాలీవుడ్ లో వచ్చిన ప్రేమకావ్యం 'మరోచరిత్ర' సినిమాలో 'భలే భలే మగాడివోయ్' పాట అప్పట్లో పెద్ద సెన్సేషన్. ఆ తరువాత మారుతి అదే పాటను టైటిల్ గా తీసుకొని నాని హీరోగా సినిమా తీశాడు.

సోగ్గాడే చిన్నినాయనా - ఏఎన్నార్ నటించిన 'ఆస్తిపరులు' సినిమాలో పాటను నాగార్జున తన సినిమాకు టైటిల్ గా పెట్టుకున్నాడు.

ఛలో - అల్లు అర్జున్ నటించిన 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో చల్ ఛలో ఛలో పాటను నాగశౌర్య హీరోగా నటించిన సినిమాకి పెట్టుకున్నారు.

సంథింగ్ సంథింగ్ - సిద్ధార్థ్ హీరోగా నటించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాలో 'సంథింగ్ సంథింగ్' పాటను సిద్ధార్థ్ మరో సినిమాకు టైటిల్ గా వాడుకున్నాడు.

loader