కన్నడలో రీమేక్ అయిన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలు!

First Published 30, Jul 2019, 6:46 PM

సౌత్ లో రీమేక్ చిత్రాల పరంపర ఎక్కువగా కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు చిత్రాలని బాలీవుడ్ వాళ్ళు కూడా రీమేక్ చేస్తున్నారు. ఇక తెలుగు సూపర్ హిట్ చిత్రాలపై కన్నడ చిత్ర పరిశ్రమ ఎక్కువగా కన్నేసి ఉంటుంది. టాలీవుడ్ లో ఏదైనా సూపర్ హిట్ చిత్రం రిలీజైతే వెంటనే దానిని రీమేక్ చేసేయడం కన్నడ వారికి అలవాటు. అలా కన్నడలో రీమేక్ అయిన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇవే!

డార్లింగ్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన డార్లింగ్ చిత్రం కన్నడలో బుల్ బుల్ గా రీమేక్ అయింది. ఈ చిత్రంలో కన్నడ నటుడు దర్శన్ హీరోగా నటించాడు.

విక్రమార్కుడు : రాజమౌళి, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన విక్రమార్కుడు చిత్రం కన్నడలో 'వీర మాదకారి' గా రీమేక్ అయింది. ఈ చిత్రంలో కిచ్చా సుదీప్ రవితేజ పాత్రలో నటించాడు.

దూకుడు: సూపర్ స్టార్ మహేష్ బాబు, సమంత నటించిన దూకుడు చిత్రం కన్నడలో 'పవర్' గా రీమేక్ అయింది. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్, త్రిష ఈ చిత్రంలో జంటగా నటించారు.

లక్ష్యం : గోపిచంద్ హిట్ మూవీ లక్ష్యం కన్నడలో 'వరదనాయక' గా రీమేక్ అయింది. ఈ చిత్రంలో కూడా కిచ్చా సుదీప్ హీరో.

బృందావనం:ఎన్టీఆర్, సమంత, కాజల్ ప్రధాన పాత్రల్లో నటించిన బృందావనం మంచి విజయం సాధించింది. 'బృందావన'గా కన్నడలో రీమేక్ అయిన ఈ చిత్రంలో దర్శన్ హీరోగా నటించాడు.

మిర్చి : ప్రభాస్ సూపర్ హిట్ చిత్రం  మిర్చిని కూడా కిచ్చా సుదీప్ కన్నడలో రీమేక్ చేశాడు. మాణిక్యగా ఈ చిత్రంలో కన్నడలో విడుదలయింది.

అత్తారింటికి దారేది : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల సూపర్ హిట్ చిత్రం అత్తారింటికి దారేది కన్నడలో 'రన్న' గా రీమేక్ అయింది. కిచ్చా సుదీపే ఈ చిత్రంలో కూడా హీరో.

అలా మొదలైంది: నాని, నిత్యామీనన్ సూపర్ హిట్ చిత్రం 'భలే జోడి' గా కన్నడలో రీమేక్ అయింది. సుమంత్ శైలేంద్ర, శాన్వి ఈ చిత్రంలో జంటగా నటించారు.

అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి : ఈ చిత్రం కన్నడలో 'మౌర్య'గా రీమేక్ అయింది. పునీత్ రాజ్ కుమార్, మీరా జాస్మిన్ ఈ చిత్రంలో జంటగా నటించారు.

ఉల్లాసంగా ఉత్సాహంగా : ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్ర కన్నడ రీమేక్ లో గణేష్, యామి గౌతమ్ జంటగా నటించారు.

తొలిప్రేమ: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఐకానిక్ ఫిలిం తొలిప్రేమ కన్నడ రీమేక్ లో రవిచంద్రన్, రచన బెనర్జీ జంటగా నటించారు.

స్వామిరారా : నిఖిల్ సూపర్ హిట్ చిత్రం స్వామి రారా కన్నడలో 'జంబో సవారీ' గా రీమేక్ అయింది.

ప్రేమకథా చిత్రం : మారుతీ తెరక్కించిన ఈ హర్రర్ కామెడీ చిత్రం కన్నడలో చంద్రలేఖగా తెరకెక్కింది.

భలే భలే మగాడివోయ్ : నాని సూపర్ హిట్ చిత్రం భలే భలే మగాడివోయ్ కన్నడలో 'సుందరంగ జాన'గా రీమేక్ అయింది. గణేష్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు.

loader