MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • త్వరలో సమంత పెళ్ళి.? దగ్గరుండి చేయబోతున్న సద్గురు బాబా.? వైరల్ న్యూస్.. అసలు నిజమేంటంటే?

త్వరలో సమంత పెళ్ళి.? దగ్గరుండి చేయబోతున్న సద్గురు బాబా.? వైరల్ న్యూస్.. అసలు నిజమేంటంటే?

స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకోబోతోందా..? సద్గురుబాబా ఈ పెళ్ళిని  దగ్గరుండిచేయబోతున్నారా..? ఇంతకీ సమంత చేసుకోబోయేది ఎవరిని...? అసలు ఈ వార్తల్లో నిజమెంత...?

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Sep 22 2022, 08:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Samantha ruth prabhu

Samantha ruth prabhu

స్టార్ హీరోయిన్ సమంత ఏజ్ పెరుగుతున్నా కొద్ది.. స్టార్ డమ్ పెంచుకుంటూ పోతోంది. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తరువాత క్షణం కూడా ఖాళీగా ఉండకుండా.. సినిమాలతో బిజీ అయిపోయింది. ఖాళీ టైమ్ దొరికితే.. ప్రెండ్స్ తో టూర్లు.. లేదంటే ఆధ్యాత్మిక విషయాల వైపు చూస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇక ఈక్రమంలోనే సమంతకు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అందరికి షాక్ ఇస్తోంది. సామ్ రెండో పెళ్ళి చేసుకోబోతోంది అంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. అంతే కాదు ఈ పెళ్ళిని ఫేమస్ స్పిరుచ్యూవల్ గురు సద్గురు బాబా దగ్గరుండి చేయబోతున్నారట...? ఈ వార్తల్లో నిజమెంతో కాని.. పుకారు మాత్రం గట్టిగా షికారు చేస్తోంది. 
 

37

సమంతకు తగిన వరున్ని సద్గురుబాబా చూశారట. ఇప్పటికే మాట్లాడటం కూడా అయిపోయినట్ట రూమర్స్ వస్తున్నాయి. సద్గురుతో సమంతకు మంచి అనుబంధం ఉంది. మొదటి నుంచి మానసికంగా ఇబ్బంది ఉంటే..? సద్గురు ప్రవచనాలు వింటం సమంతకు బాగా అలవాటు. ఆయన దగ్గరకు వెళ్ళి ప్రవచనాలు వింటూ రిలాక్స్ అవుతుంది. 

47

అంతే కాదు నాగచైతన్యతో విడాకుల తరువాత కూడా బాగా డిస్ట్రబ్ అయిన సమంత.. ఆ స్ట్రగుల్ నుంచి బయట పడటానికి ఆధ్యాత్మిక మార్గం పట్టింది. చాలా కాలం సద్గురు సలహామేరకు ధ్యానం సాధన చేయడం.. తెో పాటు సాదు జీవితాన్ని గడిపింది. అలా చాలా కాలానికి ఆమె కోలుకుని రెగ్యూలర్ లైఫ్ ను స్టార్ట్ చేసింది. 

57

ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత... అప్పుడే నాగచైతన్యతో ప్రేమలో పడింది. చాలా సీక్రేట్ గా  ప్రేమించుకున్న ఈ జంట 2017 లో పెళ్ళి బంధంతో ఒక్కటి అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో  కాని మూడేళ్ళకు పైగా అన్యోన్యంగా ఉన్న ఈజంట.. లాస్ట్ ఇయర్ విడాకులు ప్రకటనచేశారు. 
 

67

ఈ విషయం తెలిసిన అభిమానులతో పాటు..  సినీ ప్రముఖులు కూడా షాక్ కు గురయ్యారు.  ఆ తరువాత ఒకరికొకరు దూరం అయిపోయి ఎవరి లైఫ్ ను వారు చూసుకున్నారు.. నాగ చైతన్య తన కెరియర్ పై దృష్టి పెట్టి తన సినిమాలు తాను చేసుకుంటుంది. అటు సమంత కూడా చాలా కాలం ఇబ్బందిపడి.. వరుస సినిమాలు చేస్తుంది. పాన్ ఇండియా లెవల్ కాకుండా.. హాలీవుడ్ స్తాయికి వెళ్ళింది. 
 

77

తన చేతికి వచ్చిన ఏ ప్రాజెక్టును కూడా వదులుకోకుండా ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది..ఈ క్రమంలోనే...సమంత రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు సద్గురు స్వామీజీ కూడా ఆమెకు రెండవ పెళ్లికి అబ్బాయిని కూడా చూసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే ఇందులో వాస్తవం లేదని ‘ఇషా’ గ్రూప్ వర్గాలు తెలుపుతున్నాయి. చివరిగా సద్గురు, సమంత హైదరాబాద్ లో జూన్ నెలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కలిశారని చెబుతున్నారు. దీంతో తాజాగా సమంత రెండో పెళ్లిపై వస్తున్నన్యూస్ లో ఏమాత్రం వాస్తవం లేదని అర్థమవుతోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాగ చైతన్య
Latest Videos
Recommended Stories
Recommended image1
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Recommended image2
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Recommended image3
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved