MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • OTT Movies: కమెడియన్ సత్య నుంచి ధనుష్ వరకు, ఓటీటీలోకి దిగుతున్నారుగా.. ఈ వారం తప్పక చూడాల్సిన మూవీస్ ఇవే

OTT Movies: కమెడియన్ సత్య నుంచి ధనుష్ వరకు, ఓటీటీలోకి దిగుతున్నారుగా.. ఈ వారం తప్పక చూడాల్సిన మూవీస్ ఇవే

సినిమా థియేటర్లలో కొత్త రిలీజ్‌లు సందడి చేస్తున్న వేళ, OTT ప్లాట్‌ఫార్మ్‌ల్లో కూడా ఈ వారం మంచి కంటెంట్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. హాలీవుడ్ సూపర్ హీరో సిరీస్‌ల నుంచి తెలుగు కామెడీ థ్రిల్లర్స్ వరకు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 25 2026, 07:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
OTT Movies
Image Credit : Asianet News

OTT Movies

సినిమా థియేటర్లలో కొత్త రిలీజ్‌లు సందడి చేస్తున్న వేళ, OTT ప్లాట్‌ఫార్మ్‌ల్లో కూడా ఈ వారం మంచి కంటెంట్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. హాలీవుడ్ సూపర్ హీరో సిరీస్‌ల నుంచి తెలుగు కామెడీ థ్రిల్లర్స్ వరకు పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు మే 24 నుంచి మే 31 మధ్య స్ట్రీమింగ్‌కు రానున్నాయి.ధనుష్ కర, కమెడియన్ సత్య జెట్ లీ లాంటి క్రేజీ సినిమాలు ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Netflix
Image Credit : Asianet News

Netflix

Kara

ధనుష్ నటించిన గ్రామీణ యాక్షన్ డ్రామా ‘Kara’ థియేటర్లలో మంచి స్పందన అందుకున్న తర్వాత ఇప్పుడు OTTలోకి వస్తోంది. ప్రస్తుతం తమిళ వెర్షన్ విడుదల ఖరారవగా, ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్‌లు కూడా వచ్చే అవకాశముంది.

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: మే 28

Untold UK: Vinnie Jones

ఫుట్‌బాల్ ప్రపంచంలోని ఆసక్తికర కథలతో రూపొందిన ‘Untold UK: Vinnie Jones’ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ప్రముఖ ఫుట్‌బాల్ స్టార్లు, వారి కెరీర్‌కు సంబంధించిన విశేషాలు ఇందులో చూపించనున్నారు.

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: మే 26

The Four Seasons 2

1981లో వచ్చిన అలెన్ అల్డా చిత్రానికి ఆధారంగా రూపొందిన ‘The Four Seasons 2’లో మధ్య వయసు వ్యక్తుల జీవితం, నష్టాలు, కొత్త ఆరంభాలను భావోద్వేగంగా చూపించనున్నారు.

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: మే 28

Murder Mindfully 2

జర్మన్ డార్క్ కామెడీ సిరీస్ ‘Murder Mindfully 2’లో మాఫియా లాయర్ బ్జోర్న్ డీమెల్ జీవితం ప్రధానాంశంగా ఉంటుంది. క్రిమినల్ ప్రపంచాన్ని మైండ్‌ఫుల్‌నెస్ ద్వారా ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూపించనున్నారు.

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: మే 28

My 2 Cents

ప్రసిద్ధ కార్టూనిస్ట్ Zerocalcare రూపొందించిన 2D యానిమేషన్ సిరీస్ ‘My 2 Cents’ చిన్న వ్యాపారం నడిపే ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో వచ్చే ఆర్థిక, వ్యక్తిగత సమస్యల చుట్టూ తిరుగుతుంది.

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: మే 27

A Good Girl’s Guide to Murder Season 2

మొదటి సీజన్‌లో జరిగిన సంఘటనల తర్వాత పిప్ జీవితంలో సరికొత్త మలుపులు చోటు చేసుకుంటాయి. ట్రూ క్రైమ్ పాడ్ కాస్ట్ ద్వారా గుర్తింపు పొందిన ఆమె మళ్లీ ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటుంది.

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: మే 27

Related Articles

Related image1
Rohit: అతడు కనిపిస్తే క్యాసెట్ ముక్క దొరికేది కాదు, చిరంజీవి కూడా.. అడ్రెస్ లేకుండా పోయింది అందుకే
Related image2
Balakrishna: బాలయ్య గురించి గుండెలపై చేయి వేసుకుని చెప్పిన డైరెక్టర్.. ఆమె వల్లే మళ్ళీ స్టార్ట్ చేశా
35
Prime Video
Image Credit : Asianet News

Prime Video

Spider-Noir

నికోలస్ కేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘Spider-Noir’ సిరీస్ ఈ వారం అత్యంత ఆసక్తికర OTT రిలీజ్‌లలో ఒకటి. స్పైడర్‌మ్యాన్‌కు చెందిన ప్రత్యేక నోయర్ వెర్షన్ కథతో ఈ సిరీస్ రూపొందింది. బ్లాక్ అండ్ వైట్‌తో పాటు కలర్ వెర్షన్‌లో కూడా విడుదల చేయడం ప్రత్యేకతగా మారింది.

ఎక్కడ చూడాలి: Prime Video 

రిలీజ్ డేట్: మే 27

45
JioHotstar
Image Credit : Asianet News

JioHotstar

Jetlee

తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ ‘జెట్ లీ’లో సత్య ప్రధాన పాత్రలో నటించారు. ఫ్లైట్‌లో చిక్కుకునే విచిత్ర పరిస్థితుల చుట్టూ కథ సాగుతుంది. రియా సింగా, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఎక్కడ చూడాలి: JioHotstar 

రిలీజ్ డేట్: మే 25    

Brothers And Sisters

తమిళ ఫ్యామిలీ డ్రామా సిరీస్ ‘Brothers And Sisters’ కుటుంబ రహస్యాలు, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందింది. ఒక కుటుంబ పెద్ద దాచిన రహస్యం వల్ల కుటుంబంలో వచ్చే మార్పులను ఇందులో చూపిస్తారు.

ఎక్కడ చూడాలి: JioHotstar 

రిలీజ్ డేట్: మే 27

Cousins & Kalyanams

ఆరుగురు కజిన్స్ జీవిత ప్రయాణం, కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో రూపొందిన డ్రామెడీ సిరీస్ ‘Cousins & Kalyanams’. మొత్తం 60 ఎపిసోడ్‌లతో ఈ షో రూపొందింది.

ఎక్కడ చూడాలి: JioHotstar 

రిలీజ్ డేట్: మే 29

55
ZEE5
Image Credit : Asianet News

ZEE5

Roommates

నలుగురు స్నేహితుల మధ్య జరిగే చిన్న గొడవ ఎలా పెద్ద ఈగో క్లాష్‌గా మారిందనే కథతో ‘Roommates’ తెరకెక్కింది. కన్నడ కామెడీ డ్రామా అభిమానులకు ఈ సిరీస్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనుంది.

ఎక్కడ చూడాలి: ZEE5 

రిలీజ్ డేట్: మే 27

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఓటీటీ
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Related Stories
Recommended image1
Rohit: అతడు కనిపిస్తే క్యాసెట్ ముక్క దొరికేది కాదు, చిరంజీవి కూడా.. అడ్రెస్ లేకుండా పోయింది అందుకే
Recommended image2
Balakrishna: బాలయ్య గురించి గుండెలపై చేయి వేసుకుని చెప్పిన డైరెక్టర్.. ఆమె వల్లే మళ్ళీ స్టార్ట్ చేశా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved