యాంకర్‌ శ్యామల లవ్‌ స్టోరి.. నా భర్త మీద అనుమానం కలుగుతుంది!

First Published 27, May 2020, 10:15 AM

తెలుగు ప్రేక్షకులు ఫిలిం స్టార్స్‌తో సమానంగా బుల్లితెర స్టార్స్‌ను కూడా ఆదరిస్తుంటారు. టాప్ సీరియల్స్ నటీనటులతో పాటు, పలువురు యాంకర్స్‌కు కూడా సినీ తారల స్థాయిలో ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి స్టార్‌ యాంకర్స్‌ టాలీవుడ్‌ లో చాలా మందే ఉన్నారు.

ఒకప్పుడు ఝాన్సీ, ఉదయభాను లాంటి వారు స్టార్ ఇమేజ్‌ అందుకోగా ప్రస్తుతం సుమ, అనసూయ, రష్మీ గౌతమ్‌, శ్యామల వంటి వారు ఆ స్టార్‌ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వీరంత బుల్లి తెర ఇమేజ్‌తోనే సినిమాల్లోనూ అడుగుపెట్టి సత్తా చాటుతున్నారు.

అయితే వీరి ప్రొఫెషనల్‌ కెరీర్‌ మాత్రమే కాదు. పర్సనల్‌ లైఫ్‌ మీద కూడా ఫ్యాన్స్‌ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అందుకే వారికి సంబంధించిన ప్రతీ విషయంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. తాజాగా యాంకర్ శ్యామలకు సంబంధించిన విషయం మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన శ్యామల, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించటంతో పాటు పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ సందర్భంగా ఆమె తన ప్రేమ, పెళ్లి గురించి వివరించింది. అయితే సుధీర్ఘంగా కాకుండా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా క్రిస్ప్‌గా లవ్‌ స్టోరిని చెప్పేసింది శ్యామల.

`మా ప్రేమ కథ సినిమాటిక్‌గా ఉంటుంది. మేం ప్రేమించుకున్నాం. ప్రపోజ్ చేసుకున్నాం. మా పెద్ద వాళ్లకు చెపితే మా అమ్మ వాళ్లు ఒప్పుకోలేదు. వాళ్ల ఇంట్లో ఒప్పుకున్నారు. దీంతో మేం పెళ్లి చేసుకున్నాం. బాబు పుట్టిన తరువాత మా ఇంట్లో కూడా ఒప్పుకున్నారు` అంటూ క్రిస్ప్‌గా తన లవ్‌ స్టోరిని ఎక్స్‌ప్లయిన్‌ చేసింది శ్యామల.

పెళ్లి తరువాత నా భర్త నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడా లేదా అనుమానం అప్పుడప్పుడు కలుగుతుందని ఆ విషయం తన భర్తకు కూడా చెబుతుంటానని సరదాగా కామెంట్ చేసింది.

loader