MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • వామ్మో విజయ్ దేవరకొండ.. ఇంతమంది అమ్మాయిలతో ప్రేమాయణమా..మామూలు విషయం కాదు!

వామ్మో విజయ్ దేవరకొండ.. ఇంతమంది అమ్మాయిలతో ప్రేమాయణమా..మామూలు విషయం కాదు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో మోస్ట్ హ్యాండ్సమ్ (Most Handsome) హీరోగా ప్రేక్షకుల మనసులను దోచుకున్న హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). అర్జున్ రెడ్డి సినిమాతో ఎనలేని క్రేజ్ ను సంపాదించుకొని స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 26 2021, 01:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అంతేకాకుండా అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతోనే ఎంతో మంది అభిమానులను (Fans) సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకున్నాడు. అందులో కొన్ని ప్లాఫ్ లను కూడా ఎదుర్కొన్నాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ (Liger) సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన పుష్పక విమానం (Pushpaka vimanam) సినిమా ట్రైలర్ విడుదల ముందు ప్రమోషన్ భాగంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
 

36

అందులో ఆనంద దేవరకొండ కూడా ఉండగా తమ చిన్నప్పటి నుంచి జరిగిన తమ మధ్య గొడవలు (Fighting), తమ లవ్ సీక్రెట్స్ (Love secrets), అలా తమ వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఇద్దరిలో లవ్ స్టోరీస్ ఎవరికి ఎక్కువగా ఉన్నాయని ప్రశ్న ఎదురవడంతో వెంటనే ఆనంద్.. విజయ్ వైపు చూపించాడు.
 

46

విజయ్ కూడా తనకే ఎక్కువ రిలేషన్స్ (Relationships) ఉన్నాయని తెలిపాడు. 40, 50 మందికి ఎక్కువనే గర్ల్ ఫ్రెండ్స్ (Girlfriends) ఉన్నారని విజయ్ గురించి అసలు నిజాలు బయట పెట్టాడు ఆనంద్. ఇక విజయ్ రిలేషన్ షిప్ విషయంలో స్ట్రాంగ్ గా ఉండను అంటూ బాగా వణుకు వస్తుందని తెలిపాడు.
 

56

తనకు ఎప్పుడూ లైఫ్ పై (Life) ఎక్కువ ఆలోచన ఉండేదని.. రిలేషన్ షిప్ కు అంతా టైం స్పెండ్ చేయలేనని తెలిపాడు. ఇక తన కంటే ముందు తన తమ్ముడికే పెళ్లి (Marriage) జరుగుతుందని షాకింగ్ కామెంట్ చేశాడు విజయ్ దేవరకొండ.
 

66

ఎందుకంటే ఆనంద్ (Anand) ప్రేమిస్తే పెళ్లి వరకు వెళ్తాడని.. తనకు మాత్రం క్లారిటీ లేదు అన్నట్టు తెలిపాడు.    ఇక తమ మధ్య చిన్నప్పుడు ఎక్కువ గొడవలు జరిగాయని ఆనంద్ కు ఎక్కువ తన తండ్రి సపోర్ట్ (Support) ఉంటుందని తనకు మాత్రం తన తల్లి సపోర్ట్ ఉంటుందని తెలిపాడు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
The Red Bag Movie Review: ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ, మహిళా నేపథ్యంలో సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Recommended image2
Indian Top 10 Heroes: దుమ్ములేపిన అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ కి మహేష్‌ షాక్‌.. ఇండియా టాప్‌ హీరో ఎవరంటే?
Recommended image3
Sowcar Janaki: షావుకారు జానకిని స్టార్ ను చేసిన అద్భుతమైన పాత్రలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved