MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Krithi Shetty: బేబమ్మ బాగా బిజీ.. హ్యాట్రిక్ హిట్ తో.. లక్కీ హీరోయిన్ గా మారిపోయిన కృతి.

Krithi Shetty: బేబమ్మ బాగా బిజీ.. హ్యాట్రిక్ హిట్ తో.. లక్కీ హీరోయిన్ గా మారిపోయిన కృతి.

టాలీవుడ్ కు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి((Krithi Shetty)). వరుస సినిమా ఛాన్స్ లు మాత్రమే కాదు.. వరుస హిట్ సినిమాలతో ఇండస్ట్రీ దృస్టి అంతా... ఈ మంగళూరు భామ మీద పడింది.    

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 15 2022, 08:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఒకే ఒక్క సినిమా కొత్త హీరోయిన్ కృతి శెట్టి(Krithi Shetty) జీవితాన్ని మార్చేసింది. వరుస ఆఫర్లు రావడంతో పాటు.. కృతిశెట్టి జీవితమే మారిపోయేలా.. వరుస హిట్లు కూడా పడుతున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోయిన్ స్టేటస్ కు చాలా దగ్గరగా ఉన్న కృతి ఇలాగే మరో రెండు హిట్లు పడితే.. టాలీవుడ్ లో ఆమెను పట్టుకోవడం కష్టమే.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు హిట్లతో హ్యాట్రిక్ కొట్టేసి టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి((Krithi Shetty)). వరుసగా మూడు క్రేజీ హిట్ సినిమాలు ఆమె ఖాతాలో పడటంతో.. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు.. ఫిల్మ్ మేకర్స్ చూపు..కృతి వైపు తిరుగుతుంది. అంతే కాదు ఇండస్ట్రీలో అప్పుడు గోల్డెన్ లెగ్ గా పేరు పడిపోయింది.

37

తెలుగు సినిమా లవ్ స్టోరీల్లో రీసెంట్ గా ఓ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసిన సినిమా ఉప్పెన. ఈసిమాతోనే కృతి శెట్టి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తోనే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన్ కృతి శెట్టి ( Krithi Shetty ) బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసింది.

47


బెబ్బమ్మ పాత్రను తెలుగు ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకోవడంతో పాటు  Krithi Shetty కి వరుస అవకాశాలు కూడా పోటెత్తాయి. అవి కూడా ఎంతలా అంటే.. ఏ సినిమాకు ఓకే చెప్పాలో కూడా తెలియనంతలా ఆఫర్లు ఆమెకు వచ్చాయి. మంచి మంచి ఆఫర్లు వరుసగా రావడంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది ఉప్పెన బ్యూటీ. కాని కొన్ని సినిమాలు వదులు కోవల్సి వచ్చింది.

57

ఇక ఉప్పెన తరువాత..కరోనా పాండమిక్ టైమ్ లోనే రిలీజ్ అయిన నాని.. శ్యామ్ సింగరాయ్ సినిమా రెండో హిట్ ను ఆమె ఖాతాలో పడేలా చేసింది. ఈసినిమాలో కొంచెం డోస్ పెంచి.. బోల్డ్ గా కనిపించడంతో.. కృతి హైలెట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో నానికి లిప్ లాక్ కూడా ఇచ్చింది కృతి పాప.

67

ఇక ఇప్పుడు కొత్త ఏడాది.. అది కూడా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన బంగార్రాజు సినిమాతో హ్యాట్రిక్ హిట్ కోట్టింది కృతి శెట్టి(Krithi Shetty). ఈమూవీలో సర్పంచ్ నాగలక్ష్మిగా నటించింది. బంగార్రాజులో నాగచైతన్య-కృతి శెట్టిల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అంతే కాదు నాగలక్ష్మీ పాత్రం ఆడియన్స్ కు బాగా నాటుకుపోయింది. ఓవర్ ఆల్ గా సినిమా హిట్ అవ్వడంతో పండగపూట లక్కీ హీరోయిన్ అనే పేరు కూడా పడిపోయింది.

 

77

ఈ హ్యాట్రిక్ హిట్.. లక్కీ.. గోల్డెన్ లెగ్ హీరోయిన్ ఖాతాలో.. ఇంకా అఫీషియల్ గా మూడు సినిమాలు ఉన్నాయి. సుధీర్ బాబుతో ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రామ్ పోతినేనితో లింగు స్వామి డైరెక్షన్ లో ఓ మూవీ.. అలాగే నితిన్ తో మాచర్ల నియోజకవర్గం సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా అన్ అఫీషియల్ గా మరో నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట కృతి శెట్టి(Krithi Shetty)

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాని (నటుడు)

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved