టాలీవుడ్ ప్రేమ కథలకు అడ్డా విశాఖ నగరం!

First Published 3, Jun 2019, 5:41 PM

సహజసిద్ధమైన ప్రకృతి అందాలకు నెలవు విశాఖ నగరం. తెలుగు సినీ దర్శకుడు ఎక్కువగా తమ చిత్రాల చిత్రీకరణకు విశాఖ నగరాన్ని, బీచ్ అందాలని ఎంచుకుంటారు. విశాఖ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు వచ్చాయి. వాటిలో ప్రేమకథా చిత్రాలు చాలా ప్రత్యేకంగా నిలిచాయి.  

ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం: పూరి జగన్నాథ్, రవితేజ సూపర్ హిట్కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఇది. ఈ అందమైన ప్రేమ కథని పూరి జగన్నాథ్ ఎక్కువ భాగం వైజాగ్ లోనే షూట్ చేశారు. ఎమోషనల్ లవ్ స్టోరీగా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం ఘనవిజయం సాధించింది.

శివమణి : కింగ్ నాగార్జున, అసిన్ జంటగా నటించిన ఈ చిత్రానికి కూడా దర్శకుడు పూరీనే. పూరి జగన్నాథ్ మరోసారి ఈ చిత్రంలో వైజాగ్ సముద్రతీరం అందాలని అద్భుతంగా చూపించారు. ఈ చిత్రంలో నాగార్జున, అసిన్ మధ్య ప్రేమ కథ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. యువత ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.

మరో చరిత్ర : దర్శకుడు కె బాలచందర్, దిగ్గజ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన మరో చరిత్ర చిత్రం ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది. 1978లోనే ఈ చిత్రంలో విశాఖ అందాలని అద్భుతంగా చూపించారు.

ఓయ్ : సిద్దార్థ్, షామిలి జంటగా నటించిన ఈ చిత్రం 2009లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. వైజాగ్ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఈ చిత్రం.

మనసంతా నువ్వే : వరుస విజయాలతో దూసుకుపోతున్న ఉదయ్ కిరణ్ కెరీర్ లో మనసంతా నువ్వే చిత్రం కూడా ఓ సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఇందులో రీమా సేన్ హీరోయిన్ గా నటించింది. ఎమోషనల్ ప్రేమ కథగా సాగే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలని వైజాగ్ లో చిత్రీకరించారు.

ఆర్య : స్టైలిష్ స్టార్ అల్లు అల్లు అర్జున్ ఫీల్ మై లవ్ అంటూ అలరించిన చిత్రం ఆర్య. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. విశాఖ నేపథ్యంలోనే ఈ చిత్రం సాగుతుంది.

మల్లీశ్వరి : విక్టరీ వెంకటేష్, అందాల మెరుపుతీగ కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. వెంకీ ఈ చిత్రంలో తన కామెడీ టైమింగ్ తో చెలరేగి నటించాడు. కత్రినా, వెంకీ మధ్య సన్నివేశాల్ని వైజాగ్ బీచ్ లో చిత్రీకరించారు.

నిన్ను కోరి : నేచురల్ స్టార్ నాని విజయపరంపరలో నిన్ను కోరి కూడా ఒకటి. ఈ చిత్రంలో ఫస్ట్ హాఫ్ ఎక్కువ భాగం వైజాగ్ లోనే ఉంటుంది.

నేను శైలజ : హీరో రామ్ కెరీర్ ని నిలబెట్టిన చిత్రం నేను శైలజ అని చెప్పొచ్చు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా విశాఖ నేపథ్యంలోనే సాగుతుంది.

మజిలీ : నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రం రీసెంట్ గా విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో చైతు వైజాగ్ కుర్రాడిగా నటించాడు.

సుస్వాగతం : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దేవయాని జంటగా నటించిన సుస్వాగతం చిత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. ఈ చిత్రంలో క్లైమాక్స్, మరికొన్ని సన్నివేశాలు వైజాగ్ లో షూట్ చేశారు.

సోలో : నారా రోహిత్, నిషా అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం వైజాగ్ నేపథ్యంలో లవ్ స్టోరీగా తెరకెక్కింది. నారా రోహిత్ కు మంచి విజయాన్ని అందించిన చిత్రం ఇది.

అభిలాష : మెగాస్టార్ చిరంజీవి నటించిన అభిలాష చిత్రం ప్రేమ కథ కాదు. కానీ అప్పట్లోనే ఈ చిత్రంలో విశాఖని అద్భుతంగా చూపించారు.

మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు : శర్వానంద్, నిత్యామీనన్ జంటగా నటించిన ఈ చిత్రం ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఆకట్టుకుంది. విశాఖ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని రూపొందించారు.

రారండోయ్ వేడుక చూద్దాం : చైతు, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రం కూడా విశాఖ బ్యాగ్ డ్రాప్ లోనే సాగుతుంది. కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు.

loader