అనుకున్నదొకటి.. చివరకు తేలింది మరొకటి.. టాలీవుడ్ చిత్రాల టైటిల్స్!
కొన్ని చిత్రాలకు ముందుగా ఓ టైటిల్ అనుకుంటారు. దాదాపుగా అదే ఖాయం అనుకున్న సమయంలో కొన్ని కారణాల వలన టైటిల్ మారిపోతుంటాయి. అలా ఒక టైటిల్ ప్రచారం జరిగి చివరకు మరో టైటిల్ ఫిక్స్ చేసుకున్న చిత్రాలు ఇవే.
114

సప్తగిరి ఎక్స్ ప్రెస్( కాటమరాయుడు)
సప్తగిరి ఎక్స్ ప్రెస్( కాటమరాయుడు)
214
మిర్చి (వారధి)
మిర్చి (వారధి)
314
అత్తారింటికి దారేది( సరదా)
అత్తారింటికి దారేది( సరదా)
414
మర్యాద రామన్న(బంతి)
మర్యాద రామన్న(బంతి)
514
తీన్ మార్( ఖుషీగా)
తీన్ మార్( ఖుషీగా)
614
ఊసరవెల్లి( రచ్చ)
ఊసరవెల్లి( రచ్చ)
714
మిరపకాయ్( రొమాంటిక్ రిషి)
మిరపకాయ్( రొమాంటిక్ రిషి)
814
ఎవడు (వాడే)
ఎవడు (వాడే)
914
100% లవ్ (దట్ ఈజ్ మహాలక్షి)
100% లవ్ (దట్ ఈజ్ మహాలక్షి)
1014
మగధీర( డేగ)
మగధీర( డేగ)
1114
ఒక్కడు( అతడే ఒక సైన్యం)
ఒక్కడు( అతడే ఒక సైన్యం)
1214
చిరుత( కుర్రాడు లోక్లాస్)
చిరుత( కుర్రాడు లోక్లాస్)
1314
ఖుషి( చెప్పాలని ఉంది)
ఖుషి( చెప్పాలని ఉంది)
1414
అర్జున్ సురవరం( ముద్ర)
అర్జున్ సురవరం( ముద్ర)
Latest Videos