MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టేజ్ పై వెక్కి వెక్కి ఏడ్చిన ధనరాజ్.. కారణం ఏంటీ...?

స్టేజ్ పై వెక్కి వెక్కి ఏడ్చిన ధనరాజ్.. కారణం ఏంటీ...?

బుల్లితెరపై నవ్వులు పూయించే కమెడియన్స్ తెరవెనుక జీవితాలు ఎన్నో కష్టాలతో కూడి ఉంటాయి. కొంత మందిని వదిలేస్తే.. ఆల్ మెస్ట్ చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడి పేదరికంలో మగ్గి.. లేదా అనాధలుగా బ్రతికి ఈ స్టేజ్ మీదకు వచ్చినవారే. అలాంటి కథే ధనరాజ్ ది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 05 2023, 10:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ధన్ రాజ్ 2.5 3 లక్షలు

ధన్ రాజ్ - 2.5-3 లక్షలు

చిన్నా చితకా పాత్రలు వేసుకుంటూ.. టాలీవుడ్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్న ధనరాజ్ కు జబర్థస్త్ కామెడీ షో మంచి లైఫ్ ను ఇచ్చింది కెరీర్ లో దూసుకుపోయే విధంగా ప్రోత్సహించింది. దనాధన్ ధనరాజ్ గాబాగా ఫేమస్ అయ్యాడు.. స్టార్ కమెడియన్ గా కూడా మారిపోయాడు. చాలా కాలం జబర్థస్త్ లో ఉన్న ధన్ రాజ్ ఆతరువాత ఆ ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేశాడు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

జబర్థస్త్ లో ఉండగానే వెండితెరపై అవకాశాలు పెరిగిపోయాయి ధన్ రాజ్ కు. స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా చేస్తూ.. మంచి గుర్తింపు సాధించాడు. చిన్న పాత్రలు చేసిన గుర్తుండిపోయే పాత్రలు చేశాడు ధనరాజ్. బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా ఎంటర్ అయ్యి.. దాదాపు 40 రోజులు హౌస్ లో ఉన్నాడు టాప్ 10 లో స్థానం సంపాదించాడు. 
 

37

ఆతరువాత బుల్లితెరపై అదిరింది షోలో కనిపించాడు.. అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్లు చేశాడు సినిమాలు చేశాడు. హీరోగా మూడు సినిమాలు వరకూ చేశాడు. నిర్మాతగా మారాడు.. అలా ఇంస్ట్రీలో తనకంటూ గుర్తింపు సాధించిన ధనరాజ్ జీవితంలో ఎంతో విషాదం దాడి ఉంది. ఎప్పుడు తన కథను చెపుతూనే ఉంటాడు. తన ఫ్యామిలీ విషాదం గురించి తాజాగా జీ తెలుగు ప్రోగ్రామ్ లో వెల్లడించాడు కమెడియన్.

47

ఆతరువాత బుల్లితెరపై అదిరింది షోలో కనిపించాడు.. అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్లు చేశాడు సినిమాలు చేశాడు. హీరోగా మూడు సినిమాలు వరకూ చేశాడు. నిర్మాతగా మారాడు.. అలా ఇంస్ట్రీలో తనకంటూ గుర్తింపు సాధించిన ధనరాజ్ జీవితంలో ఎంతో విషాదం దాడి ఉంది. ఎప్పుడు తన కథను చెపుతూనే ఉంటాడు. తన ఫ్యామిలీ విషాదం గురించి తాజాగా జీ తెలుగు ప్రోగ్రామ్ లో వెల్లడించాడు కమెడియన్.

57

తాజాగా జీ తెలుగు లో వస్తున్న ఫ్యామిలీ నంబర్1 కి సంబంధించి ఈవెంట్ లో స్టేజ్ పైనే ధన్ రాజ్ గుక్కపెట్టి ఏడ్చాడు. జీతెలుగులో వస్తున్న ఫ్యామిలీ నంబర్1 సంబంధించి ఓ కార్యక్రమం జరిగింది. ఈ షోకి చాలా మంది సీనియర్ బుల్లితెర నటులు తన ప్రదర్శన ద్వారా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ధన్ రాజ్ మాట్లాడుతూ చాలా ఎమోషన్ కి గురై కన్నీరుపెట్టుకున్నాడు. 

67

ధనరాజ్ అలా  పెట్టుకోవడం అందరిచేత కన్నీరు పెట్టించింది. ధన్‌రాజ్ మాట్లాడుతూ.. మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు.. చిన్న వయసులో నాన్న ఆలనా.. పాలన నాకు తెలియదు. నాన్న ఇలా ఉంటాడేమో అని ఊహించుకునేవాన్ని. నాకు రక్త సంబంధం అనేదే లేదు.. నాకు ఏదైనా రక్త సంబంధం ఉంటే.. నా పిల్లలతోనే మొదలైందంటూ ధన్ రాజ్ తన కుటుంబ సభ్యులను చూపించాడు. 

77

తన తండ్రి అలా ఎమోషనల్ అయ్యే సరికి ధనరాజ్ తనయుడు కూడా ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా ధన్‌రాజ్ కొడుకు మాట్లాడుతూ.. డాడీ,తమ్ముడు, మమ్మీ వీళ్లే నా ప్రపంచం అంటూ ఎమోషన్ అయ్యాడు. ధనరాజ్ ఫ్యామిలీ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలె వైరల్ అవుతుంది. బుల్లితెర ప్రేక్షకులు ధనరాజ్ కు సపోర్ట్ గాకామెంట్స్ పెడుతున్నారు. ఓదార్చుతున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ananya Panday: భరతనాట్యం చేశావా? ఖూనీ చేశావా? అనన్య డ్యాన్స్‌పై నెటిజన్ల ఫైర్
Recommended image2
Sri Satya: యాంకర్‌గా టర్న్ తీసుకున్న బిగ్‌ బాస్‌ నటి.. కాన్స్ లో శ్రీసత్య కొత్త జర్నీ షురూ
Recommended image3
Allu Arjun: ఐకాన్ స్టార్ చేతికి అదిరిపోయే లగ్జరీ వాచ్, కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే, అల్లు అర్జున్ గడియారం రేటెంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved