టాలీవుడ్ 20ఇయర్స్ (1999-2019).. టాప్ బాక్స్ ఆఫీస్ హిట్స్

First Published Jun 9, 2019, 11:37 AM IST

గడిచిన 20 ఏళ్లలో టాలీవుడ్ రూపురేఖలో మరిపోయాయి. ఎన్నో బాక్స్ ఆఫీస్ హిట్స్ తెలుగు సినిమా మార్కెట్ ను పెంచాయి. 1999వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు విడుదలైన సినిమాలలో అత్యధిక లాభాలను అందించిన సిసినిమాలపై ఓకే లుక్కేద్దాం పదండి.