MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్ కు కలిసొచ్చిన రెండు సెంటిమెంట్లు.. బన్నీ ఖచ్చితంగా ఫాలో అయ్యేవి ఇవే....?

అల్లు అర్జున్ కు కలిసొచ్చిన రెండు సెంటిమెంట్లు.. బన్నీ ఖచ్చితంగా ఫాలో అయ్యేవి ఇవే....?

ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ కు సెంటిమెంట్స్ ఉంటాయి. అందులో ఎవరూ ఉహించని విధంగా అల్లు అర్జున్ కు కూడా ఓ రెండు సెంటిమెంట్లు ఉన్నాయి. సినిమాల విషయంలో అవి పక్కాగా ఫాలో అయ్యేవిధంగా ప్లాన్ చేసుకుంటాడట..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 13 2024, 03:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం పాన్ ఇండియా హీరో..పుష్ప సినిమాతో బన్నీకి ఇండియా వ్యాప్తంగా వచ్చిన ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఇమేజ్ ను రెట్టింపు చేసుకునేందుకు ఇంకా కష్టపడుతున్నాడు అల్లు అర్జున్. అందుకోసమే పుష్ప2ను  చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. టైమ్ సరిపోలేదని ఈమూవీ రిలీజ్ ను కూడా అగస్ట్ నుంచి డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మెగా నీడ నుంచి వచ్చినా.. తనకంటూ సొంత ఇమేజ్ తో పాటు.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సాధించాడు అల్లు అర్జున్.  స్టార్ హీరోల లిస్ట్ లో పేరు సంపాదించాడు. కాగా  బన్నీ ప్రస్తుతం పుష్పసినిమాతో పాటు.. ముందు ముందు కూడా వరుసగా పాన్ఇండియా కథలను సెలక్ట్ చేసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. 

36

ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ కు చాలా సెంటిమెంట్లు ఉంటాయి. మహేష్ బాబు తన సినిమాఓపెనింగ్స్ కు తాను వెళ్ళడు.. అది ఆయన  ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న సెంటిమెంట్. కాగా అలాంటి సెంటిమెంట్స్ అల్లు అర్జున్ కు కూడా ఉన్నాయట. బన్నీకి ఇలాంటివి రెండు సెంటిమెంట్లు ఉన్నట్టు టాక్ నడుస్తోంది. అవి తన సినిమాలో ఫాలో అయ్యేలా ప్లాన్ చేసుకుంటాడట అల్లు అర్జున్. 
 

46

ఇంతకా ఆ రెండు సెంటిమెంట్లు ఏంటంటే.. అందులో ఒకటి ఏప్రిల్ సెంటిమెంట్. ఏప్రెల్ నెలలో తన సినిమాలు రిలీజ్ అయితే హిట్ వస్తుందని ఆయన నమ్ముతాడట. అందుకే కుదిరితే చాలా వరకూ తన సినిమాలు ఏప్రిల్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తాడట. అలాగని నిర్మాతను , డైరెక్టర్ ను డిమాండ్ చేస్తూ.. ఇబ్బంది పెట్టే అలవాటు ఐకాన్ స్టార్ కు లేదు. కుదిరితేనే ఈ సెంటిమెంట్ అంటున్నాడు బన్నీ. 

56
Allu Arjun

Allu Arjun

ఇక ఆయన ఫాలో అయ్యే మరో సెంటిమెంట్.. బన్నీకి వైజాగ్ అంటే ఇష్టమట.. సెంటిమెంట్ కూడాను. అందుకే తన సినిమాల్లో ఒక్క సీన్ అయినా.. వైజాగ్ లో తీసేలా ప్లాన్ చేస్తాడట. డైరెక్టర్ కు అదే విషయం చెపుతాడట. సినిమా పరిస్థితిని బట్టి.. దర్శకుడు విశాఖ పట్నంలో ఒక్క షెడ్యూల్ అయినా జరిగేలా చూస్తారని సమాచారం. 
 

66

ఇలా అల్లు అర్జున్ రెండు సెంటిమెంట్లు ఫాలో అవుతాడని  ఇండస్ట్రీలో టాక్ ఉంది.  ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కాని.. ఫ్యాన్స్ లో కూడా ఈవిషయంపై డిస్కర్షన్ జరిగినట్టు తెలుస్తోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Sangeetha Reunion: త్రిషకి సీఎం దళపతి బిగ్‌ షాక్‌.. మళ్లీ ఒక్కటైన విజయ్-సంగీత?
Recommended image2
కృష్ణ తలచుకుంటే శోభన్‌బాబుని మించి వేల కోట్లు ఆస్తులు.. సగం చెన్నై, హైదరాబాద్‌ ఆయనదే.. సంచలన విషయాలు వెల్లడి
Recommended image3
Allu Arjun Peddi Review: నిన్ను చూస్తే గర్వంగా ఉంది బ్రదర్‌.. రామ్‌ చరణ్‌ పెద్దిపై అల్లు అర్జున్‌ సంచలన పోస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved