MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పరువాలను పూర్తిగా దాచేస్తోన్న స్నేహా, బిగువైన అందాలతో చంపేస్తోన్న హోమ్లీ బ్యూటీ

పరువాలను పూర్తిగా దాచేస్తోన్న స్నేహా, బిగువైన అందాలతో చంపేస్తోన్న హోమ్లీ బ్యూటీ

సీనియర్ హీరోయిన్ స్నేహా.. సెకండ్ ఇన్నింగ్స్ లో సోషల్ మీడియా మీద బాగా కాంన్సంట్రేట్ చేసింది. అదరిపోయే ఫోటో షూట్స్ తో ఔరా అనిపిస్తోంది. అప్పుడప్పుడు గ్లామర్ డోస్ పెంచుతూ.. మతిపొడొడుతోంది. 

Mahesh Jujjuri | Published : Nov 30 2022, 07:48 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా మంచి ఇమేజ్ సాధించింది స్నేహా. సౌందర్య తరువాత స్నేహానే అన్నంతగా ఆమె ఫిల్మ్ జర్నీలో స్కిన్ షోకి పెద్దగా ఛాన్స్ ఇవ్వకుండా హోమ్లీ హీరోయిన్ అన్న పేరు తెచ్చుకుంది స్నేహా. 
 

27
Asianet Image

ఇక హీరోయిన్ గా ఆమె టైమ్ అయిపోగానే.. యాక్టర్ ప్రసన్నన్ననుపెళ్లాడింది. వారికి ఇద్దరు పిల్లలు.. ఫ్యామిలీ లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది బ్యూటీ. ఈ రెండు మూడేళ్ల క్రితం నుంచ సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. 

37
Asianet Image

సెకండ్ ఇన్నింగ్స్ లో  కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది స్నేహా. చూపు తిప్పుకోలేని అందంతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. చిరు నవ్వులు చిందిస్తూ ఆ స్మైల్‌తోనే చంపేస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పటిప్పుడు సరికొత్త ఫోటో షూట్లతో తెగ హడావిడిచేస్తోంది. 
 

47
Asianet Image

రీసెంట్ గాస్నేహా తన ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.  పర్పుల్ కలర్ డ్రెస్ లో దేవకన్యలా మెరిసిపోతోంది సీనియర్ బ్యూటీ.  చున్నీ లుకున్నా.. నిండుగా డ్రెస్ వేసుకున్నా.. పరువాలు మాత్రం ఎగసిపడుతూ.. ఉన్నాయి. 
 

57
Asianet Image

అవకాశాల కోసం చూస్తుంది స్నేహా. అయితే తనకు తగ్గ పాత్ర వస్తేనే చేస్తానంటోంది. ఏదో ఒక సినిమా చేసేయాలి అనే ఆలోచన తనకు లేదు అంటోంది. అందుకే  అడపాదడపా సినిమాలు మాత్రమే చేస్తుంది స్నేహ. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యూలర్ గా దుమ్ము రేపుతోంది. 

67
Asianet Image

 రీసెంట్ గా స్నేహా తన భార్తతో విడాకులు తీసుకోబోతోంది అంటూ రూమర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. కాని వాటన్నింటికి సమాధానం  ఒక్క పోటోతో చెప్పేసింది బ్యూటీ. అన్నింటికి పుల్ స్టాప్ పెట్టేసింది. తన భర్తను ముద్దాడుతూ.. హ్యాపీ వీకెండ్  అంటూ స్నేహా పెట్టిన పోస్ట్ తో.. విడాకుల రూమర్స్ పై క్లారిటీ వచ్చేసింది అందరికి. 

77
Asianet Image

ఎక్కువగా ఫ్యామిలీ, పిల్లలకే ఎక్కువగా టైమ్‌ని కేటాయిస్తుంది స్నేహా .. ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. అప్పుడప్పుడు సినిమాలు చేస్తోంది. ఆమె చివరగా రామ్‌చరణ్‌ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో నటించింది. కీలక పాత్రలో మెప్పించింది. అంతకు ముందు అల్లు అర్జున్‌ హీరోగా నటించిన  సన్నాఫ్‌ సత్యమూర్తి లో ఉపేంద్రకి జోడిగా మెరిసింది స్నేహ. 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
అల్లు అర్జున్
 
Recommended Stories
పగలంతా షూటింగ్, రాత్రంతా డబ్బింగ్, పట్టుదలతో పని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్
పగలంతా షూటింగ్, రాత్రంతా డబ్బింగ్, పట్టుదలతో పని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్
చిరంజీవి నా బిడ్డ లాంటివాడు, అతడితో నాకు పోటీ ఏంటి.. శోభన్ బాబు అలా ఎందుకన్నారో తెలుసా ?
చిరంజీవి నా బిడ్డ లాంటివాడు, అతడితో నాకు పోటీ ఏంటి.. శోభన్ బాబు అలా ఎందుకన్నారో తెలుసా ?
కమల్‌కి శివరాజ్‌కుమార్ మద్దతు..విమర్శించే వారిని ముందు ఆ పని చేయమంటున్న కన్నడ సూపర్ స్టార్
కమల్‌కి శివరాజ్‌కుమార్ మద్దతు..విమర్శించే వారిని ముందు ఆ పని చేయమంటున్న కన్నడ సూపర్ స్టార్
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
  • Language Editions
  • newsable(english)
  • മലയാളം(malayalam)
  • தமிழ்(tamil)
  • ಕನ್ನಡ(kannada)
  • తెలుగు(telugu)
  • বাংলা(bangla)
  • हिन्दी(hindi)
  • मराठी(marathi)
  • Popular Categories
  • Entertainment
  • Fact Check
  • Sports
  • Life Style
  • International News
  • Hot on Web
  • Pawan Kalyan
  • Telugu News
  • Nara Chandrababu Naidu
  • District News
  • Nellore News
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Guntur News
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved