Telugu

1000 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిన హీరోలు

వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిన హీరోల్లో ప్రభాస్‌, రణ్‌ వీర్‌ సింగ్‌, షారూఖ్‌ ఖాన్‌ టాప్‌లో ఉన్నారు. అయితే బాలీవుడ్‌ కంటే టాలీవుడ్‌ హీరోలే ఎక్కువగా ఉన్నారు. 

Telugu

ప్రభాస్‌ 2 సినిమాలు

ప్రభాస్‌ రెండు సినిమాలతో వెయ్యి కోట్లకుపైగా వసూళ్లని రాబట్టారు. వాటిలో `బాహుబలి 2` తో రూ.1810 కోట్లు, అలాగే `కల్కి 2898`తో సుమారు రూ.1200కోట్లు రాబట్టారు. 

Image credits: Asianet News
Telugu

రణ్‌ వీర్‌ సింగ్‌ 2 సినిమాలు

`ధురంధర్‌` చిత్రాలతో బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు వెయ్యి కోట్ల సినిమాలు చేశారు రణ్‌వీర్‌ సింగ్‌. `ధురంధర్‌ 2`(రూ.1718 కోట్లు), `ధురంధర్‌`(రూ.1350 కోట్లు) రెండూ వెయ్యి కోట్లు దాటాయి. 

Image credits: Asianet News
Telugu

షారూఖ్‌ ఖాన్‌ 2

షారూఖ్‌ ఖాన్‌ రెండు సినిమాలతో వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరారు. `జవాన్‌` రూ.1148కోట్లు, `పఠాన్‌` రూ.1050కోట్లు రాబట్టింది. 

Image credits: Instagram
Telugu

అల్లు అర్జున్‌ 1

పుష్ప 2 చిత్రంతో అల్లు అర్జున్‌ వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరారు. దీనికి రూ.1742కోట్లు వచ్చినట్టు టాక్‌. 

Image credits: X/@alluarjun
Telugu

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ 1

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కలిసి `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటించారు. ఇది రూ.1300కోట్లు రాబట్టింది. వీరిద్దరు ఒకేసారి వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరారు.

Image credits: instagram
Telugu

యష్‌ 1

యష్‌ `కేజీఎఫ్‌ 2` చిత్రంతో వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరారు. ఈ మూవీకి రూ.1250కోట్లు వచ్చినట్టు సమాచారం. కన్నడ నుంచి వెయ్యి కోట్లు దాటిన తొలి హీరో యష్‌. 

Image credits: instagram
Telugu

అమీర్‌ ఖాన్‌ 1

వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన తొలి హీరో అమీర్‌ ఖాన్‌. ఆయన నటించిన `దంగల్‌` రెండు వేల కోట్లకుపైగా వసూలు చేసింది. 2 వేల కోట్ల క్లబ్‌లో చేరిన తొలి హీరో కూడా అమీర్‌ ఖానే కావడం విశేషం.

Image credits: Film Scene

Top 5 Movies: ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన టాప్‌ 5 మూవీస్‌ ఇవే

Ashika Ranganath: రోడ్ సైడ్ మోమోలు తింటూ మేఘాలయలో ఆషికా రంగనాథ్‌ రచ్చ

Thriller Movies: థ్రిల్లర్స్ ఇష్టమా? ఓటీటీలో ఈ సినిమాలు మిస్ అవ్వొద్దు

పూజా హెగ్డే టాప్ 5 మూవీస్ ఇవే.. ఫస్ట్ హిట్, లాస్ట్ హిట్ ఆ హీరోతోనే