మేకోవర్ తో స్టన్నింగ్‌ లుక్‌లో టాలీవుడ్‌ స్టార్స్

First Published 18, Sep 2020, 7:27 PM

తెలుగు సినిమా ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంది. కొత్త కథలు తెరపైకి వస్తున్నాయి. కథలకు తగ్గట్టు, అందులోని పాత్రలకు తగ్గట్టు మేకోవర్‌ అవుతున్నారు. ప్రస్తుతం వెంకటేష్‌, బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, బన్నీ కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు.

వెంకటేష్‌ ప్రస్తుతం `నారప్ప` చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన `అసురన్‌`కిది రీమేక్‌. ఇందులో వెంకటేష్‌ రెండు వేరేషన్‌ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. యువకుడిగా, ఇద్దరు కుమారులకు తండ్రిగా కనిపించనున్నారు. పెద్ద వయస్కుడి పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్‌ అయిన విషయం తెలిసిందే. అభివృద్ధికి దూరంగా గిరిజన ప్రాంతంలో ఉండే సాధారణ రైతుగా  కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్‌లు ఆకట్టుకున్నాయి.

బాలకృష్ణ సైతం బోయపాటిసినిమా కోసం మేకోవర్‌ అవుతున్నారు. ఆయన ఈ చిత్రంలో రెండు గెటప్‌లో కనిపించనున్నారు. అందులో ఒకటి గుండుగా, అఘోరగా దర్శనమివ్వనున్నట్టు తెలుస్తుంది. అందుకోసం ఆయన ఇటీవల గుండుతో కనిపించిన విషయం తెలిసిందే.

పవన్‌ కళ్యాణ్‌ సైతం ఫస్ట్ టైమ్‌ మేకోవర్‌ అవుతున్నారు. `పంజా` చిత్రంలో గెడ్డంతో కనిపించిన ఆయన ప్రస్తుతం నటిస్తున్న `వకీల్‌సాబ్‌`లో లాయర్‌గా ఓ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నారు. పెంచిన జుట్టు, పొడవాటి మీసాలతో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ ఆకట్టుకుంది. వేణు శ్రీరామ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు క్రిష్‌ చిత్రం కోసం కూడా పవన్‌ మేకోవర్‌ అవుతున్నట్టు టాక్‌.

మహేష్‌బాబు ఏ సినిమాలో చూసినా ఒకేలా కనిపిస్తారనే విమర్శ ఉంది. అందుకు కాస్త భిన్నంగా ప్రస్తుతం నటిస్తున్న `సర్కారు వారిపాట`లో కనిపించబోతున్నారట. ఇందులో పొడవాటిజుట్టుతో కాస్త డిఫరెంట్‌ లుక్‌లో కనిపించబోతున్నట్టు టాక్‌. ఇటీవల విడుదలైన ఓ ఫోటో సైతం ఇదే విషయాన్ని వెల్లడించింది.

అల్లు అర్జున్‌ `పుష్ప` చిత్రం కోసం మేకోవర్‌ అయ్యారు. ఆయన మాసిన గెడ్డంతో, పెరిగిన జుట్టుతో సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో కనిపిస్తున్నారు. విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌లో ఆయన ఇలానే దర్శనమిచ్చారు. ఇందులో ఆయన ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపిస్తారని టాక్‌.

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ సైతం `ఆర్‌ ఆర్‌ ఆర్‌` కోసం మేకోవర్‌ అయ్యారు. ఈ చిత్రంలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించబోతున్నారు. అలాగే అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ కనిపించనున్నారు. ఇందుకోసం ఎన్టీఆర్‌ గెడ్డం, పెద్ద మీసాలు, పెరిగిన జుట్టుతో, అలాగే చరణ్‌ పెంచిన గుబూరు మీసాలతో కనిపిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఈ భారీ మల్టీస్టారర్‌ రూపొందుతున్న విషయం తెలిసిందే.

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ సైతం `ఏ1ఎక్స్ ప్రెస్‌`లో హాకీ  ప్లేయర్‌గా కనిపించబోతున్నారు. ఇందుకోసం మేకోవర్‌ అయ్యారు. సిక్స్ ప్యాక్‌తోపాటు లుక్‌ పరంగానూ కొత్తగా కనిపిస్తున్నారు.

loader