MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఈ స్టార్ హీరోలకు... వాళ్లంటే పిచ్చి!

ఈ స్టార్ హీరోలకు... వాళ్లంటే పిచ్చి!

మన టాలీవుడ్ సెలబ్రిటీలకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనం ఇంతగా ఇష్టపడే ఈ స్టార్లు.. మనలానే కొంతమంది సెలబ్రిటీలను అభిమానిస్తుంటారు. వారెవరో ఇప్పుడు చూద్దాం! 

2 Min read
Udayavani Dhuli
Published : Sep 26 2019, 11:48 AM IST| Updated : Dec 25 2019, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
116
ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ కొంతమంది స్టార్ల పెర్ఫార్మన్స్, వాళ్ల బిహేవియర్ ని ఇష్టపడుతుంటారు. వారెవారంటే.. డీనీరో(హాలీవుడ్), సల్మాన్ ఖాన్, రవీనా టాండన్, దీపికా పదుకోన్, షారుఖ్ ఖాన్, శ్రియా శరన్, జయసుధ, త్రిష.

ప్రభాస్ - ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ కొంతమంది స్టార్ల పెర్ఫార్మన్స్, వాళ్ల బిహేవియర్ ని ఇష్టపడుతుంటారు. వారెవారంటే.. డీనీరో(హాలీవుడ్), సల్మాన్ ఖాన్, రవీనా టాండన్, దీపికా పదుకోన్, షారుఖ్ ఖాన్, శ్రియా శరన్, జయసుధ, త్రిష.

216
అల్లు అర్జున్ - స్టైలిష్ అల్లు అర్జున్ అభిమానించే తారలు ఇద్దరే.. ఒకరు చిరంజీవి కాగా మరొకరు రాణీ ముఖర్జీ.

316
నాని - తన ఫేవరెట్స్ విషయంలో నాని లిస్ట్ కాస్త పెద్దదే.. ఆయన అభిమానించే తారలు చిరంజీవి, శ్రీదేవి, శోభన్ బాబు, సావిత్రి, ప్రభాస్, కమల్ హాసన్, కీర్తి సురేష్, రవితేజ.

416
మహేష్ బాబు - కృష్ణకి మహేష్ వీరాభిమాని, అలానే శ్రీదేవి, త్రిషల నటన కూడా మహేష్ కి చాలా ఇష్టం.

516
ఎన్టీఆర్ - జూనియర్ ఎన్టీఆర్ ఆల్ టైం ఫేవరేట్ సావిత్రి గారు.

616
నితిన్ - పవన్ కళ్యాణ్ ని నితిన్ ఎంతగా ఆరాదిస్తాడో తెలిసిందే. అలానే చిరంజీవి, నదియా, సౌందర్యలంటే నితిన్ కి ఇష్టం.

716
పవన్ కళ్యాణ్ - ఆల్ పచినో, రాబర్ట్ డీ నీరో, చిరంజీవి, అమితాబ్ బచ్చన్, సావిత్రిలంటే పవన్ కి ఎంతో అభిమానం.

816
గోపీచంద్ - అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీరామారావు, సావిత్రి, సౌందర్యలకి గోపీచంద్ వీరాభిమాని.

916
నాగచైతన్య - తన మావయ్య వెంకటేష్ కి చైతు పెద్ద ఫ్యాన్.

1016
వరుణ్ తేజ్ - వరుణ్ లిస్ట్ లో కూడా చాలా మంది స్టార్స్ ఉన్నారు. సుహాసిని, జయప్రద, రాదా, శ్రీదేవిమ చిరంజీవి, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లకు వరుణ్ పెద్ద అభిమాని.

1116
విజయ్ దేవరకొండ - షారుఖ్ ఖాన్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, సమంత, రాధికా ఆప్టేలను విజయ్ ఎంతో ఆరాధిస్తుంటాడు.

1216
నాగార్జున - నాగ్ అభిమానించే తారలు అమితాబ్ బచ్చన్, టబులు.

1316
రామ్ చరణ్ - టామ్ హాంక్స్, శ్రీదేవిలకు చరణ్ వీరాభిమాని.

1416
రానా దగ్గుబాటి - కత్రినా కైఫ్, కమల్ హాసన్, అక్షయ్ కుమార్.

1516
చిరంజీవి - సీన్ కన్నెరి(హాలీవుడ్)కి చిరు పెద్ద ఫ్యాన్. అలానే మహానటి సావిత్రి గారంటే చిరుకి ఎంతో ఇష్టం.

1616
సాయి ధరం తేజ్ - చిరంజీవి, పవన్ కళ్యాణ్, శ్రీదేవిలకు ధరం తేజ్ పెద్ద ఫ్యాన్.

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved