దివాళికి హీరో నితిన్ ఇంట డబుల్ బొనాంజా.. గుడ్ న్యూస్ చెప్పిన యంగ్ హీరో భార్య షాలినీ..?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఇంట.. దిపావళి సంబరాలు ముందే వచ్చేశాయి. ఈ పండగపూట యంగ్ హీరో కు డబుల్ బొనాంజ దక్కిందట. పండక్కి ముందే నితిన్ భార్య షాలినీ గుడ్ న్యూస్ చెప్పిందట..? నితిన్ ఇంట సంబరాలు వెల్లివిరుస్తున్నట్టు తెలుస్తోంది.
యంగ్ హీరో నితిన్ ఇంట పండగ సంబరాలు వెల్లివిరుస్తున్నాయి. దివాళితో పాటు నితిన్ ఇంట మరో గుడ్ న్యూస్ పండగను రెట్టింపు చేసినట్టు తెలుస్తోంది. దానికి బిగ్గెస్ట్ కారణం నితిన్ తండ్రి కాబోతున్నాడట. సోషల్ మీడియాలో ఈన్యూస్ వైరల్ అవుతోంది. దాంతో నితిన్ పేరెంట్స్ తో పాటు.. షాలినీ పేరెంట్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది
తన గర్ల్ ఫ్రెండ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న మన తెలుగు హీరో నితిన్ తండ్రి కాబోతున్నాడని తెలిసి ప్యాన్స్ కూడా దిల్ ఖుష్ అవుతున్నారు. 2020 లో తన స్నేహితురాలు షాలినీని పెళ్ళాడాడు నితిన్. అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెప్తాడా అని ఆయన అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఫైనల్ గా ఆ టైమ్ రానే వచ్చింది. రీసెంట్ గా అందుతున్న టాలీవుడ్ సమాచారం ప్రకారం శాలిని ప్రజెంట్ ప్రెగ్నెంట్ అంటూ న్యూస్ లీక్ అయ్యింది.ఇక నితిన్ కూడా తెగ సబరపడిపోతున్నట్టు తెలుస్తోంది. దీనితో పాటు నితిన్ కు మరో గుడ్ కూడా తెలిసిందట. ఆయన ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డ్రీమ్ హౌస్ కూడా ఫైనల్ అయ్యిందట.
పెళ్ళికి ముందు నుంచే నితిన్ తను కలలు కన్న డ్రీమ్ హౌస్ కోసం చూస్తున్నాడు. ఇక ఇప్పుడు ఇన్నాళ్ళకు అది ఫైనల్ అయ్యిందట. కొన్ని అడ్డంకులు ఎదురవ్వగా.. ఇప్పుడు అవి క్లియర్ అయినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఆ అడ్డంకులు తోలిగిపోయి.. తమ డ్రీమ్ హౌస్ ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వడం ఒకేసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడంతో నితిన్ ఇంట సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి
ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది. కాని నితిన్ మాత్రం అఫీషియల్ గా ఈవార్తను కన్ ఫార్మ్ చేయలేదు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వార్తను నితిన్ ఎప్పుుడు చెపుతాడో చూడాలి. అసలు ఈ న్యూస్ లో నిజమెంతో చూడాలి.