ఈ హీరోలకు ఎలాగైనా హిట్టివ్వాలనే కసితో ఉన్న ప్రముఖ దర్శకులు

First Published 17, Sep 2019, 7:57 PM IST

టాలీవుడ్ లో కొందరు దర్శకులు స్టార్ హీరోలతో సినిమాలు చేసి కూడా పరాజయాలు ఎదుర్కొన్నారు. ఆ హీరోలకు ఎప్పటికైనా హిట్ ఇవ్వాలని భావిస్తున్న దర్శకులు వీరే. 

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, బాలయ్య కాంబినేషన్ లో పైసా వసూల్ చిత్రం వచ్చింది. ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. పూరి జగన్నాధ్ బాలయ్యకు ఎలాగైనా హిట్ ఇవ్వాలని ఆయనతో మరో చిత్రం చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు.

అల్లు అర్జున్ కి సుకుమార్ ఆర్య రూపంలో ఓ మెమొరబుల్ హిట్ అందించాడు.  ఆ తర్వాత వచ్చిన ఆర్య 2 నిరాశపరిచింది. బన్నీకి అదిరిపోయే మరో హిట్ ఇవ్వాలని సుకుమార్ పట్టుదలతో ఉన్నాడు. త్వరలో వీరిద్దరి కాంబోలో సినిమా ప్రారంభం కాబోతోంది.

గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రామయ్యా వస్తావయ్యా. ఆ చిత్రం అంచనాలు అందుకోలేకపోయింది. ఎప్పటికైనా ఎన్టీఆర్ తో హిట్ సినిమా తీస్తానని హరీష్ శంకర్ చెబుతున్నాడు.

దాదాపుగా ఈ తరం స్టార్ హీరోలందరికీ పూరి జగన్నాధ్ హిట్స్ అందించాడు. కానీ ప్రభాస్ తో చేసిన బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ రెండు చిత్రాలు నిరాశపరిచాయి. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత ప్రభాస్ తో సినిమా చేసే ప్రయత్నాలు పూరి మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

అతడు తర్వాత త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వచ్చిన ఖలేజా భారీ అంచనాలతో విడుదలయింది. కానీ ఖలేజా తీవ్రంగా నిరాశపరిచింది. వీరిద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్ కు సంబంధించిన చర్చలు చాలా కాలంగా జరుగుతున్నాయి.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన అశోక్, ఊసరవెల్లి రెండు చిత్రాలు నిరాశపరిచాయి. సమీప భవిష్యత్తులో వీరిద్దరి కాంబోలో మరో చిత్రం వచ్చే అవకాశం ఉంది.

అక్కినేని ఫ్యామిలీ వారసుడిగా వచ్చిన అఖిల్ కు హ్యాట్రిక్ పరాజయాలు ఎదురయ్యాయి. ప్రస్తుతం అఖిల్ ఫ్లాపుల్లో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. భాస్కర్ తన చేతుల మీదుగా అఖిల్ కు హిట్ ఇవ్వాలనే కసితో ఉన్నాడు.

మాస్ డైరెక్టర్ వివి వినాయక్ బాలయ్యతో చెన్నకేశవరెడ్డి చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. బాలయ్యతో మరో సినిమా చేసేందుకు వినాయక్ ప్రయత్నిస్తున్నాడు.

లిరిసిస్ట్ కృష్ణ చైతన్య దర్శకుడిగా నితిన్ తో ఛల్ మోహన్ రంగ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. పవన్, త్రివిక్రమ్ నిర్మించిన ఈ చిత్రం నిరాశపరిచింది. కృష్ణ చైతన్యతో మరో సినిమాకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మంచు విష్ణు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన ఢీ చిత్రం మంచి విజయం సాధించింది. విష్ణు తదుపరి చిత్రం శ్రీనువైట్లతోనే అంటూ ప్రచారం జరుగుతోంది. వీరిద్దరికి అర్జెంట్ గా ఓ హిట్ ఎంతో అవసరం.

loader