మన స్టార్ దర్శకుల గురువులు ఎవరో తెలుసా?

First Published 24, Oct 2019, 10:16 AM

 ఎంత పెద్ద దర్శకులైనా ఒకప్పుడు వారు గురువుల దగ్గర విద్యార్థులే.  ఇప్పుడున్న స్టార్ దర్శకులు మొదట ఎవరి దగ్గరలో అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారో ఓ లుక్కేద్దాం..   

ఎస్ఎస్.రాజమౌళి - మొదట తండ్రి విజయేంద్ర ప్రసాద్ దగ్గర రైటర్ గా వర్క్ నేర్చుకొని, ఆ తరువాత కోటగిరి వెంకటేశ్వర రావు దగ్గర  ఏడిటింగ్ వర్క్ నేర్చుకున్నారు.  తరువాత కె.రాఘవేంద్ర రావ్ వద్ద పలు సినిమాలకు సహాయ దర్శకులుగా ఉన్నారు.

సుకుమార్ మొదట  వివి.వినాయక్ దిల్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఓ విధంగా సుక్కు సినీ గురువు వినాయక్.

మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ గురువు శేఖర్ కమ్ముల. లీడర్ - లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాలకు నాగ్ అశ్విన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాడు.

శ్రీను వైట్ల గురువు ఇవివి.సత్య నారాయణ.. గురు భక్తితో శ్రీను వైట్ల ఇవివి కుమారుడు ఆర్యన్ తో సొంతం అనే సినిమా చేశాడు.

పూరి జగన్నాథ్ - శివ సినిమాకు సహాయ దర్శకుడిగా ఉన్న పూరి రామ్ గోపాల్ వర్మ దగ్గర ఇప్పటికి ఒక స్టూడెంట్ లనే ఉంటాడు.

తేజకు అత్యంత దగ్గరగా ఉండే స్నేహితుడు, గురువు రామ్ గోపాల్ వర్మ. వీరిద్దరి కెరీర్ ఒకేసారి స్టార్ట్ అయినప్పటికీ వర్మ మొదట్లో చేసిన సినిమాలకు తేజ అసిస్టెంట్ గా పని చేశాడు.

F2 సక్సెస్ తో అందరిని ఆకర్షించిన అనిల్ రావిపూడి.. తమ్ముడు డైరెక్టర్ PA.అరుణ్ ప్రసాద్ గారికి దగ్గరి బంధువు. ఆయన వద్ద రెండు సినిమాలకు శిష్యరికం చేసి ఆ తరువాత శౌర్యం సినిమాతో డైలాగ్ రైటర్ గా అనిల్ కెరీర్ ను స్టార్ట్ చేశాడు.

డాన్ శీను - బలుపు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని గురువు శ్రీను వైట్ల. అందరివాడు - వెంకీ - డీ సినిమాలకు పని చేసిన వెంకీ స్టాలిన్ - లక్ష్యం - కంత్రి - బిల్లా సినిమాలకు కూడా సహాయ దర్శకుడిగా పని చేశాడు.

మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లి - మొదట ఈశ్వర్ సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన వంశీ ,మాస్ - వర్షం సినిమాలకు కూడా అసిస్టెంట్ డైరక్టర్ గా ఉన్నారు. చివరగా బోయపాటి భద్ర సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న వంశీ మున్నా ద్వారా దర్శకుడిగా అవకాశాన్ని అందుకున్నారు.

బోయపాటి శ్రీను - పోసాని కృష్ణ మురళి బంధువైన బోయపాటి ముత్యాల సుబ్బయ్య దగ్గరా సహాయ దర్శకుడిగా పని చేశారు.

త్రివిక్రమ్ మొదటి గురువు పోసాని కృష్ణ మురళి. రచయితగా అసలైన సినిమా అక్షరాలను ఎలా రాయాలో తన గురువు దగ్గర నేర్చుకున్నాడు.

కొరటాల శివకి కూడా ఒకప్పుడు పోసాని కృష్ణ మురళి గురువు.

రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన మరో దర్శకుడు కృష్ణ వంశీ.

హరీష్ శంకర్ యండమూరి వీరేంద్ర నాథ్ కి ఏకలవ్య శిష్యుడని చెప్పవచ్చు. కోన వెంకట్ - పూరి జగన్నాథ్ - రామ్ గోపాల్ వర్మ వంటి దిగ్గజాల దగ్గర వర్క్ చేసిన హరీష్ నిన్నే ఇష్టపడ్డాను - వీడే సినిమాలకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు.

అర్జున్ రెడ్డి సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట్ చేసిన గిరిశయ గురువు సందీప్ రెడ్డి వంగ

హను రాఘవపూడి గురువు చంద్ర శేఖర్ యేలేటి.. ఐతే - ఒక్కడున్నాడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు.