ఇక ఈ డైరెక్టర్ల పని అయిపోయిందనుకున్నారంతా.. కానీ!

First Published Aug 5, 2019, 12:01 PM IST

సినిమా ఇండస్ట్రీలో హిట్ అనేది చాలా ముఖ్యం. కెరీర్ ని డిసైడ్ చేసేది హిట్ అనే మాటే.. ఇండస్ట్రీలో పనిచేసే వారికి హిట్స్, ఫ్లాప్స్ అనేవి వస్తూనే ఉంటాయి. 

సినిమా ఇండస్ట్రీలో హిట్ అనేది చాలా ముఖ్యం. కెరీర్ ని డిసైడ్ చేసేది హిట్ అనే మాటే.. ఇండస్ట్రీలో పనిచేసే వారికి హిట్స్, ఫ్లాప్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అయితే ఫ్లాప్స్ నుండి బయటపడి మళ్లీ హిట్ కొడితేగానీ ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వలేరు. హీరోలు, దర్శకులు అందరి పరిస్థితి అంతే.. అలా కంటిన్యూస్ గా ఫ్లాప్స్ తరువాత మళ్లీ హిట్ కొట్టిన కొందరు దర్శకుల కమ బ్యాక్ ఫిలిమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం!

అప్పటివరకు వరుసగా ఫ్లాప్స్ అందుకున్న దర్శకుడు పూరిజగన్నాథ్ కి హిట్ రావాలని అభిమానులు సైతం ఎంతగానో కోరుకున్నారు. ఫైనల్ గా 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సక్సెస్ అందుకున్నాడు.

తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను రూపొందించిన వినాయక్ 'ఖైదీ నెంబర్ 150' సినిమాకి ముందు ఫ్లాపులలో మునిగిపోయాడు. మళ్లీ చిరు రీఎంట్రీ సినిమాతో షాక్ ఇచ్చాడు. ఆ తరువాత మళ్లీ 'ఇంటెలిజెంట్' అనే మరో ఫ్లాప్ సినిమా తీశాడు.

'రంగస్థలం' సినిమాకి ముందు పెద్దగా ఫ్లాప్స్ లేనప్పటికీ సుకుమార్ మార్క్ సినిమా అయితే రాలేదు. 'రంగస్థలం' తరువాత సుకుమార్ మాస్ సినిమా తీస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో అర్ధమయ్యేలా చేశారు.

కాలానికి తగ్గట్లు మారకుండా తనకు నచ్చినట్లుగా సినిమాలు తీస్తుంటాడు తేజ. ఈ క్రమంలో చాలా ఫ్లాప్ సినిమాలు తీశాడు. అయితే 'నేనే రాజు నేనే మంత్రి'తో రొటీన్ సినిమాలకు బ్రేకప్ చెప్పి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు.

'అజ్ఞాతవాసి' సినిమా ఫ్లాప్ ఇంపాక్ట్ త్రివిక్రమ్ పై చాలానే పడింది. ఆయనతో సినిమాలు తీయడానికి స్టార్ హీరోలు భయపడే పరిస్థితి కలిగింది. కానీ వెంటనే ఎన్టీఆర్ తో 'అరవింద సమేత' సినిమా తీసి తన సత్తా చాటాడు.

క్లాస్ సినిమాలతో ఆకట్టుకునే లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి 'జబర్దస్త్', 'కళ్యాణ వైభోగమే' వంటి ఏవరేజ్ సినిమాల తరువాత 'ఓ బేబీ' సినిమా తీసి తన టాలెంట్ నిరూపించుకుంది.

'ఇష్టం', '13బి' సినిమాల తరువాత విక్రమ్ కి సరైన బ్రేక్ రాలేదు. చాలా కాలం గ్యాప్ తరువాత నితిన్ తో తీసిన 'ఇష్క్' సినిమా తనకు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు.

యువత, సోలో లాంటి డీసెంట్ సినిమాలు తీసిన పరసురాం కి మళ్లీ హిట్ పడలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న ఆయన 'గీత గోవిందం'తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు.

'హ్యాపీ డేస్' సినిమా తరువాత శేఖర్ ఖమ్ముల తీసిన సినిమాలు బాగానే ఉన్నప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయాయి. ఆ తరువాత 'ఫిదా' సినిమా తీసి ఆడియన్స్ ని ఫిదా చేసేశాడు.

'తొలిప్రేమ' లాంటి క్లాసిక్ లవ్ స్టోరీ తరువాత కరుణాకరణ్ కి మళ్లీ ఆ రేంజ్ లో హిట్ పడలేదు. చాలా కాలం తరువాత 'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో సక్సెస్ అందుకున్నాడు.

'లక్ష్యం' లాంటి హిట్ సినిమా తరువాత రెండు డిజాస్టర్ సినిమాలు తీశాడు దర్శకుడు శ్రీవాస్. ఆ తరువాత మరోసారి గోపీచంద్ తో 'లౌక్యం' అనే సినిమా తీసి హిట్ అందుకున్నాడు.

'అష్టాచమ్మా', 'గోల్కొండ హైస్కూల్' సినిమాల తరువాత మళ్లీ నానితో తీసిన 'జెంటిల్ మెన్' తో హిట్ ట్రాక్ లో పడ్డాడు ఇంద్రగంటి మోహనకృష్ణ.

శివ, సత్య వంటి సినిమాల తరువాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన వర్మ తెలుగులో 'రక్త చరిత్ర'తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?