వారసులను హీరోలుగా మార్చిన దర్శకులు!

First Published 17, Jun 2019, 12:14 PM IST

టాలీవుడ్ లో చాలా మంది పేరున్న దర్శకులు ఉన్నారు. ఎంతోమంది హీరోలకు సూపర్ హిట్స్ ఇచ్చి వారికి స్టార్ డం తీసుకొచ్చిన దర్శకులు ఉన్నారు. 

టాలీవుడ్ లో చాలా మంది పేరున్న దర్శకులు ఉన్నారు. ఎంతోమంది హీరోలకు సూపర్ హిట్స్ ఇచ్చి వారికి స్టార్ డం తీసుకొచ్చిన దర్శకులు ఉన్నారు. అయితే ఈ దర్శకుల కుమారులు మాత్రం డైరెక్టర్ లుగా కాకుండా నటన మీద ఆసక్తి చూపి హీరోలుగా మారారు. మరి వాళ్లెవరో ఇప్పుడు ఓ లుక్కేద్దాం!

ఈవీవీ సత్యనారాయణ తెలుగులో ఎన్నో హిట్ చిత్రాలను రూపొందించారు. తన కొడుకు ఆర్యన్ రాజేష్ ని హీరోగా పెట్టి కూడా సినిమాలు తీశారు. ఈవీవీ రెండో కొడుకు అల్లరి నరేష్ కూడా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై ఎన్నో చిత్రాల్లో నటించారు.

దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి 'నీతో' అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత మరో సినిమాలో నటించాడు. నటుడిగా బ్రేక్ రాకపోవడంతో దర్శకుడిగా మారాడు.

రవి రాజా పినిశెట్టి ఇద్దరు కుమారుల్లో పెద్దకొడుకు సత్య దర్శకుడిగా రెండో కొడుకు ఆది నటుడిగా రాణిస్తున్నాడు.

దర్శకరత్న దాసరి నారాయణరావు కుమారుడు అరుణ్ నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ సరైన గుర్తింపు సంపాదించలేకపోయాడు.

ఒకప్పటి డైరెక్టర్ టి.కృష్ణ తనయుడు గోపీచంద్ హీరోగా పలు చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం 'చాణక్య' అనే సినిమాలో నటిస్తున్నాడు.

పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరిని చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేశాడు. ప్రస్తుతం ఆకాష్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు.

'వర్షం' వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

ప్రముఖ దర్శకనిర్మాత ఎం.ఎస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా మారి సినిమాల్లో నటిస్తున్నాడు.

దర్శకుడు కోదండ రామిరెడ్డి తెలుగులో ఎన్నో చిత్రాలను రూపొందించారు. ఆయన కుమారుడు వైభవ్ రెడ్డి హీరోగా కోలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్ని తెలుగు చిత్రాల్లో కూడా నటించారు.

ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల కుమారుడు నరేష్ హీరోగా మారి ఎన్నో సినిమాలు తీశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో బిజీగా గడుపుతున్నాడు.

loader