బాలీవుడ్ లో సినిమా చేసి బోల్తా పడ్డ టాలీవుడ్ స్టార్స్

First Published Aug 12, 2019, 2:48 PM IST

గతంలో బాలీవుడ్ స్టార్స్ ఇతర రాష్ట్రాల్లో కూడా వారి సినిమాలతో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకునేవారు. కానీ సౌత్ ఇండస్ట్రీలో ఆ పద్ధతి మారడానికి సమయం చాలానే పట్టింది. అయితే టాలీవుడ్ లో కొంతమంది అప్పుడపుడు బాలీవుడ్ లో వారి లక్కుని పరీక్షించుకున్నారు. కానీ వారికి పెద్దగా కలిసి రాకపోవడంతో దాదాపు చాలా మంది అటువైపు చూడటమే మానేశారు.  

వెంకటేష్: చంటి సినిమాతో అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అందుకున్న వెంకటేష్ అదే స్టోరీతో బాలీవుడ్ లో ఒక ట్రయల్ వేశాడు. కానీ ఆ సినిమా వర్కౌట్ కాలేదు. అలాగే యమలీలను బి టౌన్ లో రీమేక్ చేసినా ఫలితం దక్కలేదు.

నాగార్జున: శివ సినిమాతో పాటు మరికొన్నీ బాలీవుడ్ సినిమాల్లో నటించిన కింగ్ నాగార్జున మొదట్లో హిట్స్ అందుకున్నప్పటికీ బి టౌన్ లో నిలదొక్కుకోలేకపోయారు. ఇక చాలా కాలం తరువాత బ్రహ్మాస్త్ర అనే సినిమాలో నటిస్తున్నాడు.

రామ్ చరణ్: రచ్చ - నాయక్ లాంటి కమర్షియల్ హిట్స్ తరువాత బాలీవుడ్ లో జంజీర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ కు గట్టిదెబ్బే పడింది. మళ్ళీ అటువైపు చూడలేదు. ఇప్పుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR బాలీవుడ్ లో కూడా రిలీజ్ కానుంది. మరి ఆ సినిమాతో ఎంతవరకు క్లిక్కవుతాడో చూడాలి.

మెగాస్టార్ చిరంజీవి: సౌత్ ఇండియన్ హైయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్ గా ఒకప్పుడు నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ శంకర్ జెంటిల్ మెన్ సినిమాను హిందీలో రీమేక్ చేశాడు. అలాగే గ్యాంగ్ లీడర్ తో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించే ప్రయత్నం చేశాడు. కానీ మెగాస్టార్ బాలీవడ్ లో ఏ మాత్రం క్లిక్కవ్వలేదు.

రానా దగ్గుబాటి: ఎదో చిన్న చిన్న పాత్రలతో బాలీవుడ్ లో మెరిసిన రానా డిపార్ట్మెంట్ సినిమాతో అక్కడ సెటిల్ అవ్వాలని అనుకున్నాడు. కానీ వర్కౌట్ కాలేదు. బాహుబలి మాత్రం విలన్ గా దేశమంతటా గుర్తింపు తెచ్చింది. కానీ రానా నెగిటివ్ రోల్స్ ని చేయకూడదని ఆ తరువాత బాలీవుడ్ ఆఫర్స్ వచ్చినప్పటికీ నో చెప్పేశాడు.

జెడి చక్రవర్తి: సత్య సినిమాతో బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ సపోర్ట్ తో బాలీవుడ్ సినిమాలు చేశాడు. కానీ జేడీ ఎక్కువకాలం అక్కడ నిలవలేకపోయాడు.

తమన్నా: మిల్కీ బ్యూటీ తమన్నా మొదట బాలీవుడ్ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది. 'చాంద్ సా రోషన్ చహార' అనే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో సౌత్ లో అదృష్టాన్ని పరీక్షించుకొని వరుస అవకాశాలను అందుకుంది. మధ్య మధ్యలో బాలీవుడ్ లో వచ్చిన అవకాశాలని ఉపయోగించుకుంటున్నప్పటికీ బేబీకి కలిసిరావడం లేదు.

కాజల్ అగర్వాల్: ఈ బేబీ కూడా మొదట బాలీవుడ్ సినిమా ద్వారానే వెండితెరకు పరిచయమైంది. సింగం - స్పెషల్ 26వంటి సినిమాలు చేసినప్పటికీ చందమామ బి టౌన్ లో మెరవలేకపోయింది.

ఇలియానా: టాలీవుడ్ లో కెరీర్ మంచి ట్రాక్ లో ఉండగా ముంబైకి షిఫ్ట్ అయినా ఇలియానా బాలీవుడ్ లో చాలా సినిమాలు చేసింది. కానీ ఏ సినిమా కూడా బేబీ కెరీర్ కి యూ టర్న్ ఇవ్వలేకపోయింది.

ఇక నెక్స్ట్ బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు. మరి అతను ఎంతవరకు క్లిక్కవుతాడో చూడాలి.

ప్రభాస్ సాహో సినిమా బాలీవుడ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బాహుబలితో వచ్చిన క్రేజ్ ని నార్త్ లో స్ట్రాంగ్ గా ఫిక్స్ చేసుకోవాలని చూస్తున్న ప్రభాస్ కి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని ఇస్తుందో చూడాలి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?