రాఖీ సందర్భంగా ఇంట్రస్టింగ్ ఫోటోలు షేర్ చేసిన టాలీవుడ్ స్టార్స్
సోమవారం దేశ వ్యాప్తంగా ప్రజలు రాఖీ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. కరోనా కారణంగా గతంలోలా పండుగ వాతవరణం కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం రాఖీ సందడి బాగానే కనిపించింది. సెలబ్రిటీలు తమ తోబొట్టువుల ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరించారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలు షేర్ చేసిన కొన్ని ఇంట్రస్టింగ్ ఫోటోస్ మీ కోసం.
114

అల్లు అయాన్, అర్హ
అల్లు అయాన్, అర్హ
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
214
మంచు లక్ష్మీ, విష్ణు
మంచు లక్ష్మీ, విష్ణు
314
అక్కా చెల్లెల్లతో రామ్ పోతినేని
అక్కా చెల్లెల్లతో రామ్ పోతినేని
414
ప్రగ్యా జైస్వాల్ సిస్టర్స్
ప్రగ్యా జైస్వాల్ సిస్టర్స్
514
అన్న రమేష్ బాబుతో మంజుల
అన్న రమేష్ బాబుతో మంజుల
614
మహేష్‌తో మంజుల
మహేష్‌తో మంజుల
714
సోదరుడితో రాశీ ఖన్నా
సోదరుడితో రాశీ ఖన్నా
814
రాఖీ కట్టించుకుంటున్న కొత్త పెళ్లి కొడుకు
రాఖీ కట్టించుకుంటున్న కొత్త పెళ్లి కొడుకు
914
వరుణ్ తేజ్, నిహారిక
వరుణ్ తేజ్, నిహారిక
1014
మంచు లక్ష్మీ, మనోజ్
మంచు లక్ష్మీ, మనోజ్
1114
అక్క లక్ష్మీతో కలిసి డ్యాన్స్ చేస్తున్న విష్ణు
అక్క లక్ష్మీతో కలిసి డ్యాన్స్ చేస్తున్న విష్ణు
1214
మహేష్ బాబు కొడుకు గౌతమ్, కూతురు సితార
మహేష్ బాబు కొడుకు గౌతమ్, కూతురు సితార
1314
అక్కతో నేచురల్ స్టార్ నాని
అక్కతో నేచురల్ స్టార్ నాని
1414
కేజీఎఫ్ స్టార్ యష్ ఇంట రాఖీ వేడుకలు
కేజీఎఫ్ స్టార్ యష్ ఇంట రాఖీ వేడుకలు
Latest Videos











