రాశి ఖన్నా, వాణి కపూర్ నుంచి చిరంజీవి, సుధాకర్ వరకు.. ఒకప్పటి రూమ్ మేట్స్!

First Published 16, Jun 2019, 4:31 PM IST

సినిమా రంగంలో రాణించాలంటే సొంత ఊరిని విడిచిపెట్టి వెళ్లాల్సిందే. ఎన్నో కలలతో సినిమారంగం మీద ప్రేమతో అప్పట్లో ఎన్టీఆర్ మొదలుకుని చాలా మంది నటులు చెన్నై వెళ్లిన వాళ్లే. చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు మారక త్రివిక్రమ్ లాంటి ప్రతిభగల దర్శకులు ఫిలిం నగర్ లో అవకాశాల కోసం ఎదురుచూన వారే. చిత్ర పరిశ్రమలో స్టార్స్ గా మారక ముందు రూమ్ మేట్స్ గా ఉన్న టాలీవుడ్ ప్రముఖులు వీళ్ళే. 

రాశి ఖన్నా - వాణి కపూర్

రాశి ఖన్నా - వాణి కపూర్

త్రివిక్రమ్- సునీల్- ఆర్పీ పట్నాయక్

త్రివిక్రమ్- సునీల్- ఆర్పీ పట్నాయక్

గోపి మోహన్ - వీరు పోట్ల

గోపి మోహన్ - వీరు పోట్ల

శ్రీని వైట్ల - అనిల్ సుంకర

శ్రీని వైట్ల - అనిల్ సుంకర

వివి వినాయక్ - డాలి(కిషోర్ పార్థసాని)

వివి వినాయక్ - డాలి(కిషోర్ పార్థసాని)

గుణశేఖర్ - రవితేజ

గుణశేఖర్ - రవితేజ

నిఖిల్ సిద్దార్థ్ - చందు ముండేటి

నిఖిల్ సిద్దార్థ్ - చందు ముండేటి

పూరి జగన్నాథ్ - రఘు కుంచె

పూరి జగన్నాథ్ - రఘు కుంచె

కృష్ణ వంశీ - ఉత్తేజ్

కృష్ణ వంశీ - ఉత్తేజ్

చిరంజీవి - సుధాకర్

చిరంజీవి - సుధాకర్

ఇళయరాజా - భారతి రాజా

ఇళయరాజా - భారతి రాజా

ఎన్టీఆర్ - టివి రాజు

ఎన్టీఆర్ - టివి రాజు

loader