MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సురేఖా వాణి అన్ని కోట్లు సంపాదించిందా..? సినిమాకు ఆమె రేటు ఎంతో తెలుసా...?

సురేఖా వాణి అన్ని కోట్లు సంపాదించిందా..? సినిమాకు ఆమె రేటు ఎంతో తెలుసా...?

టాలలీవుడ్ యాక్ట్రస్ సురేఖావాణి గురించి ప్రత్యేకంగా చప్పనక్కర్లేదు. ఈ మధ్య సినిమాలకంటే సోషల్ మీడియా ద్వారానే ఆమె ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఇంత లగ్జరీగా.. కనిపిస్తున్న ఈ సీనియర్ ఆర్టిస్ట్ ఆస్తులు ఎన్ని ఉండి ఉంటాయి.. అసులు ఆమె సినిమాకు ఎంత తీసుకుంటారో తెలుసా..?

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Sep 06 2022, 11:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ గ్లామర్  క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ల‌లో సురేఖ‌వాణి  ఒక‌రు. అక్క‌, త‌ల్లి, వదిన, లాంటి పాత్రలు చేస్తేన్నా.. బ్యూటీలో మాత్రం హీరోయిన్ లకు పోటీ  వస్తుంది. ఇక ఆమె కూతరు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో సురేఖ వేయని వేశాలు లేవు. బోల్డ్ కంటెంట్ లో రెచ్చిపోయి ఔరా అనిపిస్తుంది సురేఖ. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 సినిమాల‌లోనే కాకుండా సురేఖ‌వాణికి సోష‌ల్ మీడియాలోనూ చాలా మందిఅభిమానులు ఉన్నారు. ఏజ్ పెరిగినా హీరోయిన్ రేంజ్ లో ఫిట్నెస్ ను మెయిన్టెయిన్ చేస్తూ ఫ్యాన్స్ ను సంపాదిచుకుంది. వీరు సోషల్ మీడియాలో చేసే హాడావికి ఎవరైనా నెగెటీవ్ కామెంట్ పెడితే.. వారిపై కౌంటర్ల వర్షం కురిపిస్తారిద్దరు. 

 

36
Surekhavani daughter

Surekhavani daughter

తల్లి సురేఖ తో కలిసి కూతురు సుప్రీత ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. కలిసి డాన్సులేయడం. మోడ్రన్ డ్రెస్ లతో సందడి చేయడం. వీరిద్దరు క‌లిసి ప‌బ్బుల‌కు పార్టీల‌కు వెళుతూ ఆ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.రకరకాల డ్రెస్ లతో ఫుల్ రిచ్ గా మెయిటేన్ చేస్తుంటుంది సురేఖా వాణి. దాంతో ఆమె సంపాదన ఎంత ఉండి ఉంటుందా అని సోషల్ మీడియా జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. 

46

అయితే సురేఖ‌వాణికి భారీగానే ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. ఇక సురేఖ‌వాణి ఈ రేంజ్ లో మెయిన్ టెయిన్ చేయ‌డానికి కార‌ణం  చేతినిండా సంపాదించ‌డ‌మేన‌ట‌. సురేఖ‌వాణి ఒక్కో సినిమాకు దాదాపు 10 ల‌క్ష‌ల పైనే  రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుందని టాక్. ఈ మధ్య తనకు సోషల్ మీడియా పాపులారిటీ కూడా రావడంతో.. ఇంకా ఎక్కువే డిమాండ్ చేస్తుందట. 

56
SurekhaVani

SurekhaVani

అంతే కాకుండా సినిమా ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కూ సురేఖవాణి దాదాపు ప‌దికోట్లకు పైనే  ఆస్తులు కూడ‌బెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. ఇక కేవ‌లం సినిమాల ద్వారా నే కాకుండా సోష‌ల్ మీడియా ప్ర‌మోష‌న్స్ ద్వారా కూడా త‌ల్లీకూతుళ్లు భారీగానే సంపాదిస్తున్నార‌ని స‌మాచారం. ఇక ఇప్పుడు సినిమాలు చేయకపోయినా.. ఉన్నదానితో.. ఎంజాయ్ చేస్తుందట సురేఖా.

66

అయితే అసలే సినిమాలు వదలేయకుండా.. మరీ బిజీ బిజీగా సినిమాలు చేసుకుంటూ ఉండకుండా... అప్పుడప్పుడు సినిమాలు చేయాలనుకుంటూ.. లైఫ్ లో తను కోల్పోయిన ఆనందాలను వెతుకుంటుందట సురేఖ వాణి. మరి ఇందులో ఎంత వరకూ నిజమో ఏమో..?

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Jagapathi Babu: నా భార్య ఎప్పుడూ నా వెంట నడవదు, ఆ రోజు చాలా బాధపడింది.. వైఫ్‌ గురించి ఓపెనైన జగపతిబాబు
Recommended image2
Anna Lezhneva: పవన్ కళ్యాణ్ రెండేళ్ల జర్నీపై అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్, మనసులో బాధను బయట పెట్టిన పవర్ స్టార్ భార్య
Recommended image3
Chiranjeevi: ఇష్టపడి కట్టప్ప మూవీ రీమేక్ చేసిన చిరు, మామూలు డిజాస్టర్ కాదు..సందీప్ వంగా ఆఫీస్ లో పులిరాజు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved