MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫస్ట్ టైమ్ ఇలా.. హన్సికా మోత్వానీ లేటెస్ట్ ఫొటోలు.. ఇంటర్నెట్ బ్రేక్ చేసిన యాపిల్ బ్యూటీ!

ఫస్ట్ టైమ్ ఇలా.. హన్సికా మోత్వానీ లేటెస్ట్ ఫొటోలు.. ఇంటర్నెట్ బ్రేక్ చేసిన యాపిల్ బ్యూటీ!

హన్సికా మోత్వానీ (Hansika Motwani)  లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. స్టార్ హీరోయిన్ ఇలా ఫస్ట్ టైమ్ దర్శనమివ్వడంతో నెటిజన్లు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 23 2024, 10:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ నటి, స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ (Hansika)  ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రియుడు సోహెల్ కతూరియాతో ఏడాది కిందనే పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

36

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూ వస్తోంది. చివరిగా ‘మై నేమ్ ఈజ్ శృతి’, ‘105 మినిట్స్’ వంటి చిత్రాలతో అలరించిన విషయం తెలిసిందే. నెక్ట్స్ రాబోయే సినిమాలతో బిజీ అయ్యింది.

46

ఈ క్రమంలో హన్సికా మోత్వానీ తన అభిమానులకు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. తన గురించిన లేటెస్ట్ అప్డేట్స్ ను అందిస్తూ ఆకట్టుకుంటోంది.

56

ఇక తాజాగా మాత్రం స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ దర్శనమిచ్చింది. ఫస్ట్ టైమ్ యాపిల్ బ్యూటీ స్విమ్ సూట్ లో ఇలా మెరిసింది. ఫొటోలకు ఆకట్టుకునేలా ఫోజులిచ్చింది.

66

హన్సికా లేటెస్ట్ లుక్ పై నెటిజన్లు క్రేజీగా స్పందిస్తున్నారు. లైక్స్, కామెంట్లతో మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. నెక్ట్స్ ‘రౌడీ బేబీ’, ‘గార్డియన్’, ‘మ్యాన్’ వంటి తమిళ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Kriti Sanon Fashion: ధర ఏకంగా రూ.6 లక్షలు.. కృతి సనన్ ధరించే డ్రెస్సులు గురించి తెలిస్తే దిమ్మతిరుగుద్ది
Recommended image2
Bandla Ganesh: రాంచరణ్ పెద్ది కోసం పవన్ కళ్యాణ్ త్యాగం.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్
Recommended image3
Maa Inti Bangaram Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ.. సమంత కమ్‌ బ్యాక్‌ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved