MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • వింత వ్యాధితో బాధపడుతున్న టాలీవుడ్ హీరోయిన్, ఒళ్లంత మచ్చలతో నరకం చూస్తున్న బ్యూటీ..

వింత వ్యాధితో బాధపడుతున్న టాలీవుడ్ హీరోయిన్, ఒళ్లంత మచ్చలతో నరకం చూస్తున్న బ్యూటీ..

సెలబ్రిటీ లైఫ్ అందరికి ఒక లా ఉండదు. ఎంత డబ్బు ఉన్నా.. కొన్ని సందర్భాలు వారి జీవితాన్ని తలకిందులు చేస్తాయి. ప్రస్తుతం ఓ హీరోయిన్ పరిస్థితి అంతే ఉంది.   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 22 2024, 07:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు హీరోయిన్లు ఇతర నటీనటులు ఉన్నారు. అందరు కోట్లలో సంపాధిస్తుంటారు. కాని కొంత మంది మాత్రం ఎంత సంపాధించినా.. ఆరోగ్యం, మనశ్శాంతి లేక ఇబ్బందులకు లోనవుతుంటారు. ఆరోగ్యం పాడైపోయి ఏం చేయాలో తెలియనిపరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటారు. అలాంటి వారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. 

Also Read: రజినీకాంత్ రోబో సినిమాను మిస్ అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా..? ట్విస్ట్ ఇదే మరి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అలాంటి హీరోయిన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం.. ఇంతకీ ఆమె ఎవరో కాదు..ఆండ్రియా జెరెమియా. సింగర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆతరువాత నటిగా మారింది ఆండ్రియా. పాటలు పాడుతూనే.. నటిగా తన ప్రస్థానం కొనసాగించింది. తమిళ పరిశ్రమకు చెందిని ఈ నటి.. తెలుగు, మలయాళ, కన్నడ సినిమాల్లో కూడా నటించింది. 

Also Read: రాజమౌళిని పోరా అంటూ అవమానించింది ఎవరు, జక్కన్న మర్చిపోలేని సంఘటన

 

36

మల్టీ టాలెంట్ అని నిరూపించరకున్న ఆండ్రియా కొన్ని వివాదాల్లో కూడా ఫేమస్ అయ్యింది. పలు ఆరోపణలతో పాపులర్ అయ్యింది. తెలుగులో నాగచైతన్య తఢాక సినిమాతో పాటు విక్టరీ వెంకటేష్ సైంధవ సినిమాలో కూడా నటించింది బ్యూటి. తాజాగా తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది ఆండ్రియా. 

Also Read: కీర్తి సురేష్ ‌- శివకార్తికేయన్ లవ్ స్టోరీ నిజమేనా..? బ్రేకప్ కి కారణం ఎంటో తెలుసా !

46
Andrea Jeremiah

Andrea Jeremiah

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆండ్రియా.. అనేక విషయాలను పంచుకుంది. వడ చెన్నై సినిమా తర్వాత తనకు ఆటో ఇమ్యూన్ స్కిన్ కండిషన్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని.. ఈ వ్యాధి రావడంతో కనుబొమ్మలు, వెంట్రుకలు బూడిద రంగులోకి మారడం జరిగిందని ఆమె బాధపడ్డారు. 

Also Read: జపాన్ -చైనాలో ప్రభాస్ కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న తెలుగు హీరో ఎవరో తెలుసా..?

56
Andrea Jeremiah

Andrea Jeremiah

అంత కాదు ప్రతిరోజూ నిద్ర లేవగానే శరీరంపై ఎన్నో మచ్చలు కనిపిస్తాయని రక్త పరీక్షలో అసలు ఈ వ్యాధి ఉన్నట్టు కూడా గుర్తించలేకపోయామన్నారు. మానసిక వత్తడి కారణంగా తనకు ఈపరిస్థితి వచ్చిందన్నారు. ఒత్తిడి వలనే తాను ఇలా అయిపోయాన్నారు ఆడ్రియా. 

Also Read: 

66
Andrea Jeremiah latest glamour photos

Andrea Jeremiah latest glamour photos

అనారోగ్యంతో బాధపడటం వల్లే  తాను సినిమాలకు దూరంగా ఉన్నానని.. కానీ తాను బ్రేక్ తీసుకోవడంతో తనకు లవ్ బ్రేకప్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్లానంటూ వార్తలు వచ్చాయని అందులో ఎంత మాత్రం నిజం లేదని ఆమె తెలిపింది.

ఈ వ్యాధికి సంబంధించిన మచ్చలు ఇప్పటికీ శరీరంపై ఉన్నాయని..  కనురెప్పలు కూడా ఇంకా తెల్లగా ఉన్నాయని.. దీని కోసం తాను  ఆక్యుపంక్చర్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాని.. అది తీసుకోవడం  తనకు మేలు చేసిందని ఆండ్రియా అన్నారు. ప్రస్తుతం ఆండ్రియా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved