ఎన్టీఆర్ నుంచి నితిన్ వరకు.. వెండితెరపై పరమభక్తులు!

First Published 15, Jul 2019, 10:18 AM

ఎన్టీఆర్, ఏఎన్నార్ సమయంలో టాలీవుడ్ లో ఎక్కువగా పౌరాణిక చిత్రాలు విడుదలయ్యేవి. కానీ ప్రస్తుతం పౌరాణిక చిత్రాలు తగ్గినా నాగార్జున, బాలయ్య లాంటి నటులు భక్తి రస చిత్రాల్లో నటిస్తున్నారు. వెండి తెరపై ఇప్పటివరకు పరమభక్తులుగా అలరించిన నటులు వీళ్ళే. 

పాండురంగ మహత్యం : ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం 1957లో విడుదలయింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఆకతాయిగా తిరిగే వక్తి నుంచి పరమ భక్తుడిగా మారే కథ ఎమోషనల్ గా ఉంటుంది.

భక్త తుకారాం : ఏఎన్నార్ నటించిన ఈ భక్తి రస చిత్రం 1973లో విడుదలయింది.

భక్త కన్నప్ప : కృష్ణంరాజు కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రం ఇది. ఈ చిత్రంలో కృష్ణంరాజు పరమశివుడి భక్తుడిగా అద్భుత నటన కనబరిచారు.

పాండురంగడు: తండ్రి ఎన్టీఆర్ తరహాలోనే బాలయ్య కూడా 'పాండురంగడు చిత్రంలో అదరగొట్టాడు.

అన్నమయ్య: రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నాగార్జున కెరీర్ లో గొప్ప విజయం గా నిలిచిపోయింది. అన్నమయ్య పాత్రలో నాగార్జున ఒదిగిపోయాడు.

శ్రీమంజునాథ : అర్జున్, సౌందర్య నటించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి శివుడి పాత్రలో నటించారు. శివుడిని దూషించే అర్జున్ చివరకు ఆయనకే భక్తుడిగా మారతాడు.

అమ్మోరు : కోడి రామకృష్ణ గ్రాఫికల్ మ్యాజిక్ ఈ చిత్రం. ఇందులో సౌందర్య అమ్మవారికి భక్తురాలిగా నటించింది.

శ్రీరామదాసు : రాఘవేంద్ర రావు, నాగార్జున కలసి మరోసారి భక్తిరస చిత్రంతో మ్యాజిక్ చేశారు. ఈ చిత్రంలో నాగార్జున భక్త రామదాసుగా నటించాడు.

శ్రీఆంజనేయం: కృష్ణ వంశీ దర్శకత్వంలో నితిన్ నటించిన చిత్రం ఇది. నితిన్ ఈ చిత్రంలో ఆంజనేయస్వామి భక్తుడిగా కనిపిస్తాడు.

భక్త ప్రహ్లాద : సీనియర్ నటి రోజా రమణి డెబ్యూ మూవీ ఇది. ఈ చిత్రంలో రోజా రమణి చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రహ్లాద పాత్రలో నటించారు. ఈ చిత్రంలో ఆమె నటనకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ గా జాతీయ అవార్డు దక్కింది.

loader