MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
• Home
• Entertainment
• టైమ్స్ మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్స్ ‌ వీళ్ళే

టైమ్స్ మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్స్ ‌ వీళ్ళే

టైమ్స్ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్స్ లిస్ట్ పూరీ హీరోయిన్‌ దిశా పటానీ టాప్‌లో నిలిచింది. ఆమె మొదటి స్థానం దక్కించుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. టాప్‌ టెన్‌లో కత్రినా కైఫ్‌, దీపికా పదుకొనె, కైరా అద్వానీ, శ్రద్ధా కపూర్‌, యామీ గౌతమ్‌, అదితి రావు హైదరీ, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ నిలవడం విశేషం.

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 29 2020, 08:01 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

గతేడాదిగానూ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్స్ 50 లిస్ట్ కోసం దేశ వ్యాప్తంగా విభిన్న రంగాలకు చెందిన నలభై ఏళ్ళ లోపు మహిళలపై ఆన్‌లైన్‌ పోలింగ్‌ నిర్వహించింది. ఇందులో సినీ రంగానికి చెందిన వారికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో టాప్‌ 50 లిస్ట్ ఎక్కువ మంది సినీ రంగానికి చెందిన వారే ఉండటం విశేషం. ఇందులో ప్రధానంగా ఆకట్టుకునే బాడీ, విశ్వాసం, టాలెంట్‌, తమ రంగంలో గొప్ప స్థానంలోకి ఎదిగిన వారు, సంవత్సర కాలంగా వివిధ కారణాలతో వార్తల్లో నిలిచిన వారు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని వీరిని ఎంపిక చేశారు.

గతేడాదిగానూ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్స్-50 లిస్ట్ కోసం దేశ వ్యాప్తంగా విభిన్న రంగాలకు చెందిన నలభై ఏళ్ళ లోపు మహిళలపై ఆన్‌లైన్‌ పోలింగ్‌ నిర్వహించింది. ఇందులో సినీ రంగానికి చెందిన వారికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో టాప్‌-50 లిస్ట్ ఎక్కువ మంది సినీ రంగానికి చెందిన వారే ఉండటం విశేషం. ఇందులో ప్రధానంగా ఆకట్టుకునే బాడీ, విశ్వాసం, టాలెంట్‌, తమ రంగంలో గొప్ప స్థానంలోకి ఎదిగిన వారు, సంవత్సర కాలంగా వివిధ కారణాలతో వార్తల్లో నిలిచిన వారు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని వీరిని ఎంపిక చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

వీరిలో గతేడాది `భారత్‌`, `బాఘి 3`, `మలంగ్‌` చిత్రాలతో మెప్పించిన దిశా పటానీ మొదటి స్థానంలో నిలిచింది. ఆమె 2018లో తొమ్మిదో స్థానంలో ఉండగా, ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్‌ని పొందడం విశేషం.

311

గతేడాది మిస్‌ వరల్డ్ 2019లో రెండో రన్నరప్‌గా నిలచిన సుమన్‌రావు రెండో స్థానాన్ని దక్కించుకుంది.

411

గతేడాది `భారత్‌` చిత్రంతో సందడి చేసిన హాట్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ మూడో స్థానంలో నిలిచింది.

511

ప్రియాంక తర్వాత ఆ స్థాయిలో గ్లోబల్ బ్యూటీగా, లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న దీపికా పదుకొనె నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.

611

గతేడాది మిస్‌ యూనివర్స్ లో పాల్గొనడంతోపాటు, `చడెయా ఫిటూర్‌`, `కిష్‌మిష్‌` వంటి పాపులర్‌ మ్యూజిక్‌ వీడియోతో ఆకట్టుకున్న వర్తికా సింగ్‌ ఐదో స్థానంలో నిలిచింది.

711

`కబీర్‌ సింగ్‌`, `గుడ్‌న్యూస్‌` చిత్రాలతో కుర్రకారు గుండెల్లో హీటు పుట్టించి క్రేజీ హీరోయిన్‌గా ఎదిగిన కైరా అద్వానీ ఆరో స్థానాన్ని దక్కించుకుంది.

811

ఇక `సాహో` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడంతోపాటు `చిచ్చోర్‌` వంటి సినిమాలతో భారీ విజయాలను అందుకున్న శ్రద్ధా కపూర్‌కి ఏడో స్థానం దక్కింది. `చిచ్చోర్‌`లో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ హీరో కావడం విశేషం.

911

`ఊరి`, `బాలా` చిత్రాలతో మెప్పించిన యామీ గౌతమ్‌ ఎనిమిదో ర్యాంక్‌ని పొందింది.

1011

ఆ మధ్య టాప్‌ చెన్నై 30లో స్థానం సంపాదించడంతోపాటు తెలుగు, తమిళం, మలయాళం చిత్రాలతో ఆకట్టుకుంటున్న అదితి రావు హైదరీకి తొమ్మిదో స్థానం దక్కింది.

1111

గతేడాది `సాహో` చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో మెరిసి, ఆ మధ్య ఓ స్పెషల్‌ వీడియో సాంగ్‌లో అదరగొట్టిన జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ పదో ర్యాంక్‌ని పొందింది. బాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ అలియాకి 12వ స్థానం దక్కగా, తెలుగు హీరోయిన్‌ సమంతకి 17వ స్థానం దక్కింది. వీరితోపాటు టాప్‌-20లో కృతి సనన్‌, కృతి కర్బంద ఉన్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Suhana Khan: వామ్మో.. సుహానా ఖాన్ డ్రెస్సుల ధరలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. లక్షల్లో కాస్ట్!
Recommended image2
Kavya Kalyanram:కీరవాణి కొడుకుతో రిలేషన్ షిప్ కన్ఫర్మ్ చేసిన బలగం నటి.. తమ్ముడి సినిమా నుంచే మొదలైందా ?
Recommended image3
Veta Movie: చిరంజీవి పవర్‌ఫుల్‌ మూవీ టైటిల్‌తో కొత్త సినిమా.. 40 ఏళ్ల తర్వాత మరోసారి వేట షురూ
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved