టిక్ టాక్ స్టార్ ఆత్మ హత్య.. నెల రోజుల్లో మూడో మరణం

First Published 25, Jun 2020, 7:14 PM

గత నెల రోజుల్లో మూడో సెలబ్రిటీ మరణం. వరుస ఆత్మ హత్యలు వినోద రంగంలో విషాదాన్ని నింపుతున్నాయి. ఇప్పుడు 16 ఏళ్ల టిక్‌ టాక్‌ స్టార్‌ సియా కక్కర్‌ ఢిల్లీలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని మరణించింది.

16 ఏళ్ల టిక్‌ టాక్‌ స్టార్, డ్యాన్సర్‌ సియా కక్కర్‌ గురువారం (జూన్‌ 25) న్యూఢిల్లీలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. గత నెల రోజుల వ్యవధిలో ఎంటర్‌టైన్మెంట్‌ రంగంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన మూడో వ్యక్తి సియా.

బాలీవుడ్‌ స్టార్ హీరో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ ఈ నెల జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన మరణంతో బాలీవుడ్ సినిమా పరిశ్రమ ఉలిక్కి పడింది. సుశాంత్ మరణంలో ఇండస్ట్రీలోని చీకటి కోణాలు తెర మీదకు వచ్చాయి.

అంతకు ముందు మే 25న ప్రముఖ టెలివిజన్‌ షో క్రైమ్‌ పెట్రోల్‌ యాక్టర్‌ ప్రేక్ష మెహతా ఆత్మహత్య చేసుకొని మరణించింది. తన కలలు చెదిరిపోయాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ప్రేక్ష ఈ అగయిత్యానికి పాల్పడింది.

తాజాగా సియా మరణం పట్ల ఆమె మేనేజర్‌ అర్జున్‌ సరిన్‌ స్పందించాడు. గత రాత్రి తాను సియాతో ఓ సాంగ్ విషయమై చర్చించానని ఆ సమయంలో తాను హ్యాపీగానే ఉన్నట్టుగా అనిపించదని చెప్పాడు. తన మరణానికి వ్యక్తిగత సమస్యలే కారణం అయి ఉంటాయని, వృతి పరంగా ఆమెకు సమస్యలేవి లేవని చెప్పాడు.

ప్రముఖ ఫోటోగ్రాఫర్ వైరల్‌ భయాని కూడా స్పందించాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న యంగ్ టాలెంటెడ్‌ స్టార్‌ ఇలా అర్థాంతరంగా తనువు చాలించటం బాధాకరం అన్నాడు భయాని. సియా కక్కర్ ప్రస్తుతం ఢిల్లీలోని ప్రీత్‌ విహార్‌ ప్రాంతంలో ఉంటుంది.

టిక్‌ టాక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సియా టిక్‌ టాక్‌తో పాటు స్నాప్‌ చాట్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా సియా పోస్ట్ చేసే డ్యాన్స్‌ వీడియోలు ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతుంటాయి. సియాకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్ష మంది ఫాలోవర్స్ ఉండగా టిక్‌ టాక్లో 11 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.

loader