అన్‌బిలీవబుల్‌ అంటోన్న టైగర్‌.. సింగర్‌గా తొలిసాంగ్‌ ఇదే

First Published 12, Sep 2020, 12:14 PM

టైగర్‌ షరాఫ్‌ బాలీవుడ్‌లో యంగ్‌ హీరోల్లో అత్యంత క్రేజ్‌ ఉన్న హీరో. కెరీర్‌ ప్రారంభంలోనే డాన్స్ ప్రధాన చిత్రాలు, యాక్షన్‌ చిత్రాల్లో నటించి తన ప్రత్యేకతని చాటుకున్నారు. తాజాగా సింగర్‌గా మారాడు.

2014లో `హీరోపంతి` చిత్రంతో జాకీ షరాఫ్‌ తనయుడిగా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన టైగర్‌.. అతి తక్కువ టైమ్‌లోనే తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ని ఏర్పర్చుకున్నారు. రెండో సినిమా `బాఘి`తో యాక్షన్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు.

`ఏ ఫ్లయింగ్‌ జాట్‌` వంటి డాన్స్ ప్రధాన చిత్రంతో తన సత్తా చాటాడు. యాక్షన్‌ హీరోగానే కాదు, మంచి డాన్సర్‌గానూ బాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్నారు టైగర్‌. `మున్నా మైఖేల్‌`, `బాఘి 2`,`స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2`, `వార్‌` చిత్రాలతో క్రేజీ యంగ్‌ హీరోగా ఎదిగాడు. గతేడాది `వార్‌`తో, ఈ ఏడాది `బాఘి 3`తో భారీ బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు.

టైగర్‌ హీరోగానే కాదు, మంచి డాన్సర్‌గానూ మెప్పిస్తున్నారు. తనలోని డాన్స్ కలకి ప్రాణం పోస్తూ స్పెషల్‌ వీడియోస్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన `జిందగి ఆ రహ హూన్‌ మెయిన్‌`, `బేఫిక్రా`, `గెట్‌ రెడీ టూ మూవ్‌`, `ఆర్‌ యు కమింగ్‌`, `ఐ యామ్‌ డిస్కో డాన్సర్‌ 2.0`, `ముష్కురయేగా ఇండియా` వంటి స్పెషల్‌ సాంగ్‌ల్లో అద్భుతమైన డాన్స్ లతో మెప్పించారు.

తాజాగా సింగర్‌గా మారాడు. `అన్‌బిలీవబుల్‌` పేరుతో ఓ స్పెషల్‌ వీడియో సాంగ్‌ని రూపొందించారు. ఇందులో టైగర్‌ స్వయంగా పాట పాడటం విశేషం. పాటపాడుతూ అదిరిపోయే స్టెప్పులేశారు. తాజాగా శనివారం ఈ వీడియో సాంగ్‌ టీజర్‌ని విడుదల చేశారు. పునిత్‌ మల్హోత్రా కంపోజ్‌ చేసిన ఈ సాంగ్‌ టీజర్‌ వీడియో సాంగ్‌పై హైప్‌ పెంచుతుంది. ఆడియెన్స్ సైతం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

ఈ సందర్భంగా టైగర్‌ షరాఫ్‌ చెబుతూ, హే గాయ్స్.. నా మొదటిసాంగ్‌ టీజర్‌ మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. ఈ సాంగ్‌ మీకు నచ్చుతుందని భావిస్తున్నా. ఈ సాంగ్‌ చూసి మీ ముఖంలో, కళ్లలో స్మైల్‌ ఉంటుందని నమ్ముతున్నా. ఈ సందర్భంగా `యు ఆర్‌ అన్‌బిలీవబుల్‌..రెడ్‌ హార్ట్` అని చెప్పదలుచుకున్నా` అని అన్నారు. ఈ పూర్తి సాంగ్‌ ఈ నెల 22న విడుదల చేయనున్నట్టు తెలిపారు.

loader