Telugu

సక్సెస్‌ లేకపోయినా స్టార్‌ ఇమేజ్‌

సినిమాలు సక్సెస్‌ కాలేకపోయినా స్టార్‌ ఇమేజ్‌ పొందుతున్న హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్సే. ఆమెకి నటించిన నాలుగు సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. కానీ ఆమెని మరో సావిత్రి అంటూ కీర్తించడం విశేషం.

Telugu

`మిస్టర్‌ బచ్చన్‌`తో పరిచయం

భాగ్యశ్రీ బోర్సే `మిస్టర్‌ బచ్చన్‌` మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.

Image credits: instagram/@bhagyashriiborse
Telugu

సక్సెస్‌ ఇవ్వలేని `కింగ్డమ్‌`

ఆ తర్వాత భాగ్యశ్రీ `కింగ్డమ్‌` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. విజయ్‌ దేవరకొండ నటించిన ఈ మూవీ కూడా బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది.

Image credits: instagram/@bhagyashriiborse
Telugu

`కాంతా`తో మరో సావిత్రిగా పేరు

ఇక ఇటీవలే `కాంతా` మూవీతో వచ్చింది. దుల్కర్‌సల్మాన్‌ హీరోగా నటించిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలందుకుంది, కానీ థియేటర్లలో ఆడలేదు. ఈ మూవీతోనే మరో సావిత్రిగా పేరు.

Image credits: instagram/@bhagyashriiborse
Telugu

రామ్‌ మూవీకి డిజప్పాయింట్‌

అనంతరం రామ్‌ పోతినేనితో `ఆంధ్ర కింగ్‌ తాలూకా` మూవీలో హీరోయిన్‌గా నటించింది. కానీ ఈ చిత్రం కూడా ఫెయిల్‌ అయ్యింది.

Image credits: instagram/@bhagyashriiborse
Telugu

నటించిన 4 సినిమాలు డిజాస్టర్

ఇలా ఏడాదిన్నర వ్యవధిలోనే నాలుగు సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. మరో సావిత్రిగా పేరుతెచ్చుకుంది. కానీ ఒక్క సక్సెస్‌ ని కూడా అందుకోలేకపోవడం గమనార్హం.

Image credits: instagram/@bhagyashriiborse

పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నా ఆ పాత్ర చేశా, అందుకే హీరోయిన్ గా చేయలేదు

Niharika: చిరంజీవి డ్రీమ్ ని ఫుల్‌ ఫిల్‌ చేసిన నిహారికా.. ఏం చేసిందంటే

Rashmi Gautam Marriage: యాంకర్‌ రష్మి పెళ్లి వార్త.. చేసుకునేది అతన్నే

హృతిక్ రోషన్ 'క్రిష్' సినిమాలో ధోని భార్య నటించిందా?