MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Baaghi 2: అనసూయ, అడివి శేష్ సినిమా దెబ్బకు బాక్సాఫీస్ షేక్.. బాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన మూవీ ఇదే

Baaghi 2: అనసూయ, అడివి శేష్ సినిమా దెబ్బకు బాక్సాఫీస్ షేక్.. బాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన మూవీ ఇదే

టైగర్ ష్రాఫ్, దిశా పటానీ జంటగా నటించిన 'బాఘీ 2' సినిమా విడుదలై 8 ఏళ్లు పూర్తయింది. 2018 మార్చి 30న విడుదలైన ఈ చిత్రానికి అహ్మద్ ఖాన్ దర్శకుడు. రిలీజైన రోజే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా, భారీగా డబ్బులు వసూలు చేసింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 30 2026, 09:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టైగర్ ష్రాఫ్ సినిమా 'బాఘీ 2'
Image Credit : Asianet News

టైగర్ ష్రాఫ్ సినిమా 'బాఘీ 2'

2018లో వచ్చిన టైగర్ ష్రాఫ్ సినిమా 'బాఘీ 2' విడుదలై 8 ఏళ్లు పూర్తయ్యాయి. అహ్మద్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపింది. మంచి కథాంశం కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇది 'బాఘీ' ఫ్రాంచైజీలో వచ్చిన రెండో సినిమా.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలుగు బ్లాక్‌బస్టర్ 'క్షణం'కు అధికారిక హిందీ రీమేక్
Image Credit : instagram

తెలుగు బ్లాక్‌బస్టర్ 'క్షణం'కు అధికారిక హిందీ రీమేక్

టైగర్ ష్రాఫ్ 'బాఘీ 2' సినిమా.. 2016లో వచ్చిన తెలుగు బ్లాక్‌బస్టర్ 'క్షణం'కు అధికారిక హిందీ రీమేక్. రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో అడివి శేష్, అదా శర్మ, అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, సత్యదేవ్, రవివర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. కేవలం రూ.1.08 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.12 కోట్లు వసూలు చేసింది. 

Related Articles

Related image1
Chiranjeevi: చిరంజీవిని తిట్టినవాళ్ళెవరూ ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు.. వివి వినాయక్ సంచలన వ్యాఖ్యలు
Related image2
గబ్బర్ సింగ్ అంత పెద్ద విజయం, కానీ అది మన చేతుల్లో లేదు.. ఉస్తాద్ భగత్ సింగ్ పై అలీ కామెంట్స్
35
యాక్షన్ ప్యాక్డ్ సినిమా
Image Credit : instagram

యాక్షన్ ప్యాక్డ్ సినిమా

టైగర్ ష్రాఫ్ 'బాఘీ 2' ఒక ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ సినిమా. ఈ మూవీలో టైగర్ చాలా ప్రమాదకరమైన యాక్షన్ సీక్వెన్స్‌లు చేశాడు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించాయి. ఈ సినిమా కోసం టైగర్ ష్రాఫ్ హాంగ్‌కాంగ్‌లో యాక్షన్ డైరెక్టర్ టోనీ చింగ్ దగ్గర మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకున్నాడు.
45
రూ.59 కోట్ల బడ్జెట్‌
Image Credit : instagram

రూ.59 కోట్ల బడ్జెట్‌

టైగర్ ష్రాఫ్, దిశా పటానీ నటించిన 'బాఘీ 2' సినిమాను ముంబై-పుణెతో పాటు చైనా, మనాలి, థాయ్‌లాండ్, షాంఘైలలో చిత్రీకరించారు. డైరెక్టర్ అహ్మద్ ఖాన్ ఈ సినిమాను రూ.59 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఏకంగా రూ.258 కోట్ల భారీ వసూళ్లను సాధించింది.
55
దిశా పటానీ ఎంట్రీ
Image Credit : instagram

దిశా పటానీ ఎంట్రీ

'బాఘీ 2' మేకర్స్ మొదట హీరోయిన్ పాత్ర కోసం జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కృతి సనన్‌లను సంప్రదించారు. కానీ, ఆ చర్చలు ఫలించలేదు. షూటింగ్ ప్రారంభమయ్యే ముందు ఈ ప్రాజెక్ట్‌లోకి దిశా పటానీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో టైగర్-దిశాతో పాటు మనోజ్ బాజ్‌పేయి, దర్శన్ కుమార్, ప్రతీక్ బబ్బర్, రణదీప్ హుడా, దీపక్ డోబ్రియాల్ కూడా నటించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Tejasswi Prakash: కరణ్, తేజస్విల 7.63 కోట్ల లగ్జరీ హౌస్.. సీక్రెట్ బాత్రూమ్ డిజైన్ గురించి తెలుసా
Recommended image2
Gangster Movies: ప్రభాస్, బాలయ్య, నాని అందరూ గ్యాంగ్‌స్టర్ లే..అభిమానులకు చిరాకు తప్పదా
Recommended image3
Chiranjeevi: చిరంజీవి కులం ఏంటో నాకు తెలియదు, అయినా బ్లాక్ బస్టర్లు ఇచ్చా..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవిని తిట్టినవాళ్ళెవరూ ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు.. వివి వినాయక్ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
గబ్బర్ సింగ్ అంత పెద్ద విజయం, కానీ అది మన చేతుల్లో లేదు.. ఉస్తాద్ భగత్ సింగ్ పై అలీ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved