MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అవి నా జీవితంలో చీకటి రోజులు... ప్రియాంక చోప్రా సంచలన కామెంట్స్

అవి నా జీవితంలో చీకటి రోజులు... ప్రియాంక చోప్రా సంచలన కామెంట్స్

హీరోయిన్ ప్రియాంక చోప్రా తన యాక్టింగ్ కెరీర్ లో ఓ దశను చీకటి రోజులుగా అభివర్ణించింది. ప్రియాంక చోప్రా అలాంటి కామెంట్స్ చేయడం వెనుక కారణం ఏమిటో చూద్దాం...  

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 28 2024, 02:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రియాంక చోప్రా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. తమిళ చిత్రం తమీజాన్ ఆమె డెబ్యూ మూవీ. 2002లో విడుదలైన ఈ చిత్రం హీరో విజయ్ కావడం విశేషం. సౌత్ లో ఆమె కెరీర్ మొదలైనప్పటికీ హిందీలో స్టార్ గా ఎదిగింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

రెండో చిత్రం నుండే ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో నిలదొక్కుకుంది. ఒక దశలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా పరిశ్రమను ఏలింది. ఈ క్రమంలో ప్రియాంక చోప్రా అనేక ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంది. ప్రియాంక అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేవారు. 

 

37

కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ప్రియాంక చోప్రా బాలీవుడ్ కి దూరం అయ్యింది. ఆమె అమెరికా వెళ్ళిపోయింది. బాలీవుడ్ ని వేదిలేయడానికి కూడా ఓ సందర్భంలో ప్రియాంక చోప్రా కారణాలు చెప్పారు. 

47

పరిశ్రమలోని ఒక వర్గం తనను టార్గెట్ చేశారట. అవకాశాలు రాకుండా చేశారట. ఆ రాజకీయాలు నచ్చని ప్రియాంక చోప్రా హాలీవుడ్ కి వెళ్లిపోయిందట. 2018లో అమెరికన్ నటుడు, సింగర్ నిక్ జోనాస్ ని ప్రియాంక చోప్రా ప్రేమ వివాహం చేసుకుంది. 

57

బేవాచ్, ఏ కిడ్ లైక్ జేక్, ఈజ్ ఇన్ ఇట్ రొమాంటిక్ తో సహా పలు హాలీవుడ్ చిత్రాల్లో ప్రియాంక చోప్రా నటించింది. యాక్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్ లో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఘాటైన రొమాంటిక్ సన్నివేశాల్లో సైతం నటించింది. 

67

కాగా హాలీవుడ్ కి వెళ్లిన కొత్తల్లో అక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నానని ప్రియాంక చెప్పడం విశేషం. ఆమె మాట్లాడుతూ... హాలీవుడ్ లో నా కెరీర్ మొదటి నుండి మొదలైంది. అక్కడ నాకు ఎవరూ తెలియదు. ఇండియాలో నేను స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఒక డెబ్యూ హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నం చేశాను. 

 

77

ఈ క్రమంలో భయం వేసింది. తిరస్కరణలు ఎదురయ్యాయి. నేను ఒక స్టార్ హీరోయిన్ అనే భావన పక్కన పెట్టి ముందుకు వెళ్ళాను. అందుకే హాలీవుడ్ లో ఈ స్థాయిలో ఉన్నాను.. అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బాలీవుడ్
హాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Jailer 2 Clash: దీపావళి రేసులో మరో హీరో, రజినీకాంత్ సినిమాతో బాక్సాఫీస్ ఫైట్
Recommended image2
Savitri: మహానటినే అనుమానించి చివరకు కాళ్ళు పట్టుకున్న నటుడు..షూటింగ్ లొకేషన్ లో జరిగిన అరుదైన సంఘటన
Recommended image3
Hansika Motwani: సెకండ్ ఇన్నింగ్స్ లో దూకుడు, విడాకుల తర్వాత మళ్లీ బిజీగా అల్లు అర్జున్ హీరోయిన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved