MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చైతూ కంటే ముందు నేను ప్రేమలో పడ్డాను, నాన్న తెలుగువాడు, అమ్మ మలయాళీ, పర్సనల్స్ పబ్లిక్ గా చెప్పిన సమంత!

చైతూ కంటే ముందు నేను ప్రేమలో పడ్డాను, నాన్న తెలుగువాడు, అమ్మ మలయాళీ, పర్సనల్స్ పబ్లిక్ గా చెప్పిన సమంత!

పరిశ్రమలో అడుపెట్టిన నాటి నుండి సమంత పట్టిందల్లా బంగారమే. వరుస హిట్స్ తో చాలా వేగంగా ఆమె స్టార్ హీరోయిన్ అయ్యారు. 2010లో విడుదలైన ఏమాయ చేశావే చిత్రంతో వెండితెరకు పరిచమైన సమంత దశాబ్ద కాలంలో 50కి పైగా చిత్రాలు చేశారు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 24 2021, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
ది ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన సమంత అక్కడ కూడా తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. సమంత తమిళ్ రెబల్ గా నటించిన ఫ్యామిలీ మాన్ 2 ప్రైమ్ లో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

28
ఇక ఓ ఇంటర్వ్యూలో సమంత తన కెరీర్, లవ్, ఫ్యామిలీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సమంత తండ్రి తెలుగు కుటుంబానికి చెందినవారట. ఇక తల్లి మలయాళీ ఆంగ్లో ఇండియన్. చెన్నైలో వీరి కుటుంబం స్థిరపడడంతో సమంత అక్కడే పెరిగారట.

38
సమంత చదువుకునే రోజుల్లో పాకెట్ మనీ కోసం యాడ్స్ లో నటించేవారట. అలా మోడల్ గా సమంత కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఏమాయ చేశావే మూవీ కోసం ఓ ఫ్రెష్ పేస్ ని వెతుకుతున్న దర్శకుడు గౌతమ్ మీనన్ కి సమంత బాగా నచ్చడంతో ఆ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడట.

48
58
నాగ చైతన్యతో ఆమె పరిచయం, ప్రేమ ఎలా కుదిరింది వంటి విషయాలు సమంత తెలిపారు. మొదటిసారి నాగ చైతన్యను చూసిన సమంత, అతన్ని అసలు పట్టించుకోలేదట. జస్ట్ హాయ్ చెప్పి, తన స్క్రిప్ట్ చదువుకునే పనిలో పడ్డారట.

68
తరువాత చిన్నగా చైతూ తో పరిచయం పెంచుకున్నారట. నిజానికి చైతూ కంటే ముందే సమంత అతని ప్రేమలో పడిపోయారట. అది తెలియకుండానే చైతూ సమంతను ప్రేమించడం మొదలుపెట్టారట.

78
అలా ఒకరికి తెలియకుండా మరొకరు లవ్ ఫీలింగ్ ఎంజాయ్ చేశారట. చివరికి చైతు తనకు లవ్ ప్రపోజ్ చేసినట్లు సమంత వెల్లడించారు.

88
2017లో సమంత, చైతూ గోవాలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. హిందూ, క్రిస్టియన్ ఇలా రెండు సాంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. వీరి వివాహం నాలుగేళ్లు గడుస్తుండగా టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్స్ గా కొనసాగుతున్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Bollywood Couples: దీపికా-రణ్‌వీర్ నుంచి కత్రినా-విక్కీ వరకు..క్రియేటివ్‌గా ప్రెగ్నెన్సీ రివీల్ చేసిన 7 జంటలు
Recommended image2
Anne Hathaway: ప్రపంచంలోనే అత్యంత అందమైన నటి.. త్వరలో ఆ బ్లాక్‌బస్టర్ సీక్వెల్‌తో రాబోతోంది!
Recommended image3
Roja LoveStory: `సమరం` చేశాక నా జీవితం సమరంలా మారిపోయింది.. అదిరిపోయే లవ్ స్టోరీ బయటపెట్టిన రోజా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved