MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అదుర్స్ లో ఎన్టీఆర్ కి డూపుగా నటించిన వ్యక్తి ఎవరో తెలుసా?... అసలు ఊహించి ఉండరు!

అదుర్స్ లో ఎన్టీఆర్ కి డూపుగా నటించిన వ్యక్తి ఎవరో తెలుసా?... అసలు ఊహించి ఉండరు!

ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో అదుర్స్ ఒకటి. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి డూపుగా నటించిన నటుడు గురించి ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Mar 07 2024, 04:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Adhurs Movie

Adhurs Movie

వివి వినాయక్-ఎన్టీఆర్ లది హిట్ కాంబినేషన్. వీరిద్దరూ ఆది వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. తర్వాత చేసిన సాంబ పర్లేదు అనిపించుకుంది. అదుర్స్ మాత్రం సూపర్ హిట్. 2010లో విడుదలైన అదుర్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. 

26
Adhurs Movie

Adhurs Movie

ఎన్టీఆర్ కిల్లర్ గా, బ్రాహ్మణుడిగా విభిన్నమైన పాత్రలు చేశాడు. ఈ రెండు పాత్రల క్యారెక్టరైజేషన్ బాగా కుదిరింది. ముఖ్యంగా చారి పాత్రలో ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కేక అని చెప్పాలి. ఎన్టీఆర్-బ్రహ్మానందం కామెడీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. 

 

36
Adhurs Movie

Adhurs Movie

కాగా అదుర్స్ మూవీలో ఎన్టీఆర్ కి డూప్ గా ఎవరు చేశారనే విషయం పై ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది. డ్యూయల్ రోల్ అంటే హీరోకి ఖచ్చితంగా ఉండాల్సిందే. సదరు హీరో ఆహార్యానికి దగ్గరగా ఉండే డూప్స్ నటిస్తారు. అదుర్స్ లో కూడా ఎన్టీఆర్ కి డూప్ ఉన్నాడట. 

46
Adhurs Movie

Adhurs Movie

అయితే ఒకరోజు ఎన్టీఆర్ డూప్ షూటింగ్ కి అందుబాటులో లేడట. అప్పుడు ఎన్టీఆర్ మేకప్ ఆర్టిస్ట్ కిరణ్ ని డూపుగా నటింపజేశారట. ఆ రోజుకు ఎన్టీఆర్ డూప్ గా కిరణ్ నటించాడని సమాచారం. ఎన్టీఆర్ ఎత్తుకు, లావుకి కిరణ్ దగ్గరగా ఉంటాడట. అందుకే వివి వినాయక్ అలా కానిచ్చేశాడట. 

56

కాగా అదుర్స్ కి సీక్వెల్ అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. దర్శకుడు వివి వినాయక్ కూడా ఒకటి రెండు సందర్భాల్లో స్పందించారు. ఇప్పుడేమో వివి వినాయక్ ఫార్మ్ లో లేడు. ఆయన ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి ఘోర పరాజయం మూటగట్టుకున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా పరువు పోగొట్టుకున్నాడు.  

 

66
NTR

NTR

మరోవైపు ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఖాళీగా లేకుండా వరుసగా చిత్రాలు ప్రకటిస్తున్నాడు. దేవర తో పాటు వార్ 2 చేస్తున్న ఎన్టీఆర్... నెక్స్ట్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మూవీ చేయనున్నాడు. కాబట్టి వివి వినాయక్ తో ఆయన సినిమా చేయడం కలే... 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR-Krishna: వారసుల కోసం ఎన్టీఆర్‌, కృష్ణ మధ్య టైటిల్‌ గొడవ.. బాలయ్య, రమేష్‌ బాబుకి డిజాస్టర్లు
Recommended image2
Trisha Krishnan: విజయ్ దళపతి లైఫ్‌లో కలకలం రేపిన త్రిష.. నటించిన టాప్ 5 బ్లాక్‌ బస్టర్ సినిమాలు
Recommended image3
మాస్ హీరోలైన చిరంజీవి, బాలయ్యకి కూడా సాధ్యంకాని రికార్డు కొట్టి చూపించిన వెంకీ..దీనిని బ్రేక్ చేయడం అసాధ్యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved