అభిజిత్ తలపై గుడ్డు పగలగొట్టిన అవినాష్...నేటి ఎపిసోడ్ హైలైట్స్ ఇవే

First Published 2, Nov 2020, 11:54 PM

నిన్న ఎపిసోడ్ లో ఎలిమినేషన్ విషయంలో హైడ్రామా నడువగా బిగ్ బాస్ హౌస్ నుండి అడుగు బయటపెట్టబోయిన అమ్మ రాజశేఖర్ చివరి నిమిషంలో ఆగిపోయారు. ఆరోగ్యం సరిగా లేక ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయిన నోయల్ కోరిక మేరకు ఈ వారం ఎవరినీ ఎలిమినేట్ చేయడం లేదని అమ్మ రాజశేఖర్ ని సేవ్ చేయడం జరిగింది.

ఇక నేటి ఎపిసోడ్ లో కెప్టెన్ అరియనా, సోహైల్ మధ్య గొడవ జరిగింది. సోహైల్ నిద్ర పోయిన కారణంగా అరియనా తలపై నీళ్లు పోసుకోవాలని పనిష్మెంట్ ఇచ్చింది. సర్ధి చేసిన తనను స్నానం చేయమన్నందుకు కోపంగా సోహైల్ ఫూల్ లో వెళ్లి దూకాడు. పనిష్మెంట్ ఇచ్చినందుకు టార్గెట్ చేశాడన్న ఆరియానా సోహైల్ ని ఎలిమినేషన్ కి నామినేట్ చేయగా.. సోహైల్ మరింత ఆగ్రహానికి గురవడంతో పాటు ఆరియానాపై విరుచుకుపడ్డాడు.

ప్రతి ఇంటి సభ్యుడు ఇద్దరు సభ్యుల తలపై గుడ్డు పగలగొట్టి నామినేట్ చేయాలనీ చెప్పగా సోహైల్ నెత్తిపై ఒక గుడ్డు, హారిక తలపై ఒక గుడ్డు పగలగొట్టి వారిద్దరినీ నామినేట్ చేసింది ఆరియానా.

ఆ తరువాత అవినాష్ అభిజిత్ తలపై గుడ్డు పగలగొట్టి నామినేట్ చేశాడు. బయటికి వెళ్ళిపోయిన నోయల్ బిగ్ బాస్ వేదికపై నుండి అవినాష్ చిల్లర కామెడీ చేస్తున్నాడని అనగా.. అతనికి సపోర్ట్ చేసినందుకు నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు. అలాగే హారిక తలపై గుడ్డు పగలగొట్టి అవినాష్ నామినేట్ చేశాడు.

ఇక సోహైల్ తనకు ఆరియానాను నామినేట్ చేయాలని ఉందని , కానీ ఆమె కెప్టెన్ కావడం వలన చేయలేకపోతున్నా అన్నాడు. సోహైల్ కూడా అభిజిత్ ని నామినేట్ చేశాడు. అలాగే మోనాల్ ని నామినేట్ చేయడం జరిగింది.

ఇక అభిజిత్ వంతు రావడంతో అవినాష్ తలపై గుడ్డు పగలగొట్టి నామినేట్ చేశాడు. పరోక్షంగా నేను హౌస్ లో ఏమి చేయడం లేదని అన్నావని, అందుకే నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు. అలాగే మీ కామెడీ నాకు నచ్చడం లేదు, కామెడీ చేయకండి అని అర్థం వచ్చేలా అభిజిత్ మాట్లాడడం  అవినాష్ కోపానికి కారణం అయ్యింది. నన్ను కామెడీ చేయవద్దు అనడానికి మీరెవరు అన్న అవినాష్, నేను కమెడియన్..కామెడీ చేస్తాను, నేను ఎంటర్టైనర్ అని అన్నాడు. ఆ వ్యాఖ్యలకు అవినాష్ సెటైర్ వేయడం జరిగింది.

ఇక ఈ నామినేషన్స్ లో అమ్మ రాజశేఖర్, అభిజిత్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తుంది. ఇలాంటి ఆసక్తికర అంశాలతో నేటి బిగ్ బాస్ ఎపిసోడ్ ముగిసింది.