MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • రాత్రికి రావాలంటే నా రేటు ఇంత... పబ్లిక్ గా చెప్పేసిన బిగ్ బాస్ ప్రియాంక, అందరూ షాక్!

రాత్రికి రావాలంటే నా రేటు ఇంత... పబ్లిక్ గా చెప్పేసిన బిగ్ బాస్ ప్రియాంక, అందరూ షాక్!

బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో చేసిన కామెంట్ ప్రకంపనలు రేపుతోంది. ఆమె ఒక రాత్రికి ఎంత తీసుకుంటుందో ఓపెన్ గా చెప్పింది. ఆమె ఆన్సర్ అందరి మైండ్ బ్లాక్ అయ్యాయి.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Apr 24 2024, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Priyanka Singh

Priyanka Singh

ప్రియాంక సింగ్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ వేదికగా పాప్యులర్ అయ్యాడు. నిజానికి ప్రియాంక సింగ్ అసలు పేరు సాయి తేజ. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసే వాడు. సడన్ గా బిగ్ బాస్ షో నుండి మాయం అయ్యాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Priyanka Singh

Priyanka Singh

ఈ గ్యాప్ లో అతడు జెండర్ మార్చుకున్నాడు. సాయి తేజ కాస్తా ప్రియాంక సింగ్ అయ్యింది. ఈ విషయాన్ని బిగ్ బాస్ షోలో ఆమె వెల్లడించింది. బిగ్ బాస్ సీజన్ 5లో ప్రియాంక సింగ్ పాల్గొంది. ప్రియాంక హౌస్లో బాగానే రాణించింది. 13 వారాలు హౌస్లో ఉంది. 

 

36

ట్రాన్స్జెండర్ అయినప్పటికీ అమ్మాయిలకు మించిన అందం ప్రియాంక సింగ్ సొంతం. చక్కగా అలంకరించుకోవడం ఆమెకు చాలా ఇష్టమైన వ్యాపకం. ప్రియాంక సింగ్ హౌస్లో ప్రేమాయణం కూడా నడిపింది. కంటెస్టెంట్ మానస్ అంటే ప్రియాంకకు అమిత ఇష్టం. అతనికి సేవలు చేస్తూ వెనకాలే తిరిగేది. 

46

మానస్ సైతం ప్రియాంకను ఇష్టపడ్డాడు. అయితే ఆమెను ఒక ఫ్రెండ్ లానే ట్రీట్ చేశాడు. ఇతర బిగ్ బాస్ జంటల మాదిరి.. హగ్గులు, కిస్సుల జోలికి పోలేదు. మానస్ ఫైనల్ కి వెళ్లగా, ఎలిమినేటైన ప్రియాంక అతడి కోసం క్యాంపైన్ చేసింది. బిగ్ బాస్ అనంతరం బుల్లితెర షోలలో సందడి చేస్తుంది ప్రియాంక సింగ్.

56
Priyanka Singh

Priyanka Singh

అలాగే ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతుంది. తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ షేర్ చేస్తుంది. అప్పుడప్పుడు తన అభిమానులతో ఆన్లైన్లో ముచ్చటిస్తుంది. తాజాగా ఆమె ఆన్లైన్ చాట్ చేశారు. ఈ క్రమంలో నెటిజెన్స్ పలురకాల ప్రశ్నలు అడిగారు. ఒకరు మాత్రం ప్రియాంక కోపం వచ్చేలా ప్రశ్నించాడు. 


 

66

ప్రియాంక నాతో డేటింగ్ చేస్తావా? ఒక నైట్ కి ఎంత తీసుకుంటావు? అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా... నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఒక పని చెయ్, మీ నాన్న మీ అమ్మతో ఆ పని చేసినందుకు ఎంత తీసుకుందో అడిగి తెలుసుకుని, అంత నాకు ఇవ్వు... అని ప్రియాంక కామెంట్ చేసింది. ఆ ఆన్సర్ తో అతని మైండ్ బ్లాక్ అయ్యింది. ప్రియాంక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image2
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Recommended image3
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved