MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
• Home
• Entertainment
• నాకు సిగ్గెక్కువంటున్న అనుష్క...అందుకే సోషల్ మీడియాకు దూరమట..!

నాకు సిగ్గెక్కువంటున్న అనుష్క...అందుకే సోషల్ మీడియాకు దూరమట..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కకు హీరోలకు సమానమైన ఫాలోయింగ్ ఉంది.  ఇంత ఫాలోయింగ్ ఉన్న అనుష్క సోషల్ మీడియాను పెద్దగా పట్టించుకోరు. ఇది ఆమె ఫ్యాన్స్ ని బాగా నిరాశపరుస్తున్న అంశం. ఐతే సోషల్ మీడియాలో ఆమె యాక్టీవ్ గా ఉండకపోవడానికి అనుష్క ఆసక్తికర కారణం చెప్పారు.

2 Min read
Author : Satish Reddy
| Updated : Aug 29 2020, 01:23 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

టాలీవుడ్ ముద్దుగా స్వీటీ అని పిలుచుకునే అనుష్కను ఇష్టపడని వారంటూ వుండరు. ఆమె హంబుల్ బిహేవియర్ అంటే చాలా మందికి ఇష్టం. కెరీర్ లో అధ్బుతమైన పాత్రలు చేసిన అనుష్క టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ గా ఏళ్లుగా కొనసాగుతుంది. ఎంతటి స్టార్డం వచ్చినా ఒదిగి ఉండే తత్త్వం, రీజనబుల్ రెమ్యూనరేషన్ తీసుకోవడం అనుష్కకు ఉన్న గొప్ప లక్షణాలలో కొన్ని మాత్రమే. ఆచితూచి మాట్లాడే అనుష్క ఇన్నేళ్ళలో ఒక్క వివాదంలో కూడా ఇరుక్కోలేదు .

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఒకప్పుడు సౌత్ ఇండియాకు మాత్రమే పరిచయం ఉన్న అనుష్క బాహుబలి చిత్రం తరువాత ఇండియా వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఆమె ఇమేజ్ రీత్యా ఇప్పుడు అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఫస్ట్ ఛాయిస్ అయ్యింది. అందుకే బాహుబలి చిత్రం తరువాత ఆమె కమర్షియల్ చిత్రాలు ఒప్పుకోవడం లేదు.

35

ఆమెకున్న డిమాండ్ రీత్యా కోట్లు కుమ్మరించే నిర్మాతలు ఉన్నా ఆచితూచి సినిమాలు చేస్తున్నారు.బాహుబలి 2 విడుదలై మూడేళ్లు దాటిపోతుండగా ఆమె చేసింది భాగమతి అనే ఒకే ఒక పూర్తిస్థాయి చిత్రం. ఆ మూవీ 2018లో రాగా మరో రెండేళ్లకు నిశ్శబ్డం మూవీ చేసింది. ఈ చిత్రం థియేటర్స్ బంద్ కారణంగా విడుదల వాయిదాపడింది.

45

కాగా ఇంత ఫాలోయింగ్ ఉన్న అనుష్క సోషల్ మీడియాలో అసలు యాక్టీవ్ గా ఉండరు. కనీసం నెలకు ఒక పోస్ట్ కూడా పెట్టరు. అరుదుగా పెట్టే ఆ పోస్టులు కూడా బర్త్ డే విషెష్, ముఖ్యమైన ఈవెంట్స్ కి సంబంధించి మాత్రమే ఉంటాయి. అత్యంత ఆదరణ కలిగిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాన్స్ లో ఒకటైన ట్విట్టర్ లో ఎందుకో ఆమెకు అకౌంట్ లేదు.

55

ఇదే విషయాన్ని అనుష్కను అడుగగా ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు. నాకు సిగ్గు ఎక్కువ, అపరిచితులతో త్వరగా కలవలేను. సినిమా తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. అలాగే నాకు ఖాళీ సమయం కూడా దొరకడం లేదు. అందుకే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండను. ట్విటర్ లో అకౌంట్ లేకపోవడానికి కూడా కారణం అదే అని అనుష్క చెప్పడం విశేషం. ఇక అనుష్క బెస్ట్ ఫ్రెండ్ ప్రభాస్ కి కూడా ట్విటర్ అకౌంట్ లేకపోవడం గమనార్హం.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Suhana Khan: వామ్మో.. సుహానా ఖాన్ డ్రెస్సుల ధరలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. లక్షల్లో కాస్ట్!
Recommended image2
Kavya Kalyanram:కీరవాణి కొడుకుతో రిలేషన్ షిప్ కన్ఫర్మ్ చేసిన బలగం నటి.. తమ్ముడి సినిమా నుంచే మొదలైందా ?
Recommended image3
Veta Movie: చిరంజీవి పవర్‌ఫుల్‌ మూవీ టైటిల్‌తో కొత్త సినిమా.. 40 ఏళ్ల తర్వాత మరోసారి వేట షురూ
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved