MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రెండో పెళ్లి తర్వాత సునీత లైఫ్ ఎలా ఉంది... ఫస్ట్ టైం ఓపెన్ అయిన స్టార్ సింగర్!

రెండో పెళ్లి తర్వాత సునీత లైఫ్ ఎలా ఉంది... ఫస్ట్ టైం ఓపెన్ అయిన స్టార్ సింగర్!

సింగర్ సునీత రెండో వివాహం చేసుకుని మూడేళ్లు అవుతుంది. మొదటిసారి తన నిర్ణయంపై ఒక పోస్ట్ పెట్టారు. సింగర్ సునీత ఏమున్నారో చూద్దాం...  

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 09 2024, 05:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకుంటారని బహుశా ఎవరు ఊహించి ఉండరు. ఊహాగానాలుగా మొదలైన ఆమె పెళ్లి వార్త నిజమైంది. సడన్ గా వ్యాపారవేత్త రామ్ తో సునీత నిశ్చితార్థం జరుపుకుంది. నిరాండబరంగా ఎంగేజ్మెంట్ జరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

42 ఏళ్ల వయసులో సునీత మళ్ళీ పెళ్లి చేసుకోవడం సంచలనమైంది. ఈ క్రమంలో విమర్శలు కూడా వెల్లువెత్తాయి. పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లలు ఉండగా... ఈ వయసులో వివాహం ఏంటంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. పిల్లల భవిష్యత్ కోసం తీసుకున్న నిర్ణయం. అంగీకరించి మద్దతు తెలపాలని సునీత కామెంట్ చేశారు. 
 

37

2021 జనవరి 9న రామ్ వీరపనేని-సునీతల వివాహం ఘనంగా జరిగింది. హీరో నితిన్ తో పాటు మరికొందరు చిత్ర ప్రముఖులు సునీత వివాహానికి హాజరయ్యారు. కొడుకు ఆకాష్, కూతురు శ్రియ దగ్గరుండి తల్లి పెళ్లి చేశారు. 
 

47
Singer sunitha

Singer sunitha

రామ్ ని వివాహం చేసుకుని మూడేళ్లు అవుతుండగా సునీత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రామ్ తాళికడుతున్న ఫోటో షేర్ చేసిన సునీత... ఈ క్షణం నా జీవితంగా సంతోషమయంగా మార్చేసిందని, కామెంట్ పోస్ట్ చేశారు. సునీత కామెంట్ వైరల్ అవుతుంది. 
 

57

మొదటి భర్త కిరణ్ గోపరాజు కారణంగా సునీత అనేక ఆర్థిక ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు సమాచారం. అందుకే కిరణ్ నుండి ఆమె విడిపోయారు. ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులతో ఒంటరిగా చాలా కాలం నుండి ఒంటరిగా జీవిస్తుంది. 

67

రామ్ నుండి సునీతకు మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. కుటుంబ సభ్యులతో చర్చించి సునీత వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. రామ్ తో పెళ్లి తర్వాత ఆమె లైఫ్ మారిపోయింది. రామ్ కోట్లకు అధిపతి. పిల్లల భవిష్యత్ బాధ్యత కూడా తీసుకున్నాడు. ఇటీవల సునీత కొడుకు ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం వెనుక రామ్ సపోర్ట్ ఉంది. 

 

77

రామ్ ని వివాహం చేసుకున్నాక సునీత జీవితంలో ఎంతటి పెనుమార్పులు చోటు చేసుకున్నాయో ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ చూస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు ఆమె స్వేచ్ఛగా జీవిస్తుంది. గతంలో మాదిరి ఆమె బాధ్యతల ఛట్రంలో ఇరుక్కోలేదు. మొత్తంగా పిల్లలతో కలిసి సునీత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kollywood Report 2026: సూర్య, అర్జున్‌ కమ్‌ బ్యాక్‌.. బోల్తా పడ్డ ధనుష్, ప్రదీప్.. కోలీవుడ్ 6 నెలల రిపోర్ట్
Recommended image2
Meher Ramesh: హిట్లు కంటే డిజాస్టర్లు, ట్రోల్సే ఎక్కువ..ఇంతకాలం ఇండస్ట్రీలో ఎలా నిలబడ్డారు? వర్క్ విషయంలో మాత్రం తాట తీస్తారంట
Recommended image3
Brigida Saga: స్టార్‌ డైరెక్టర్‌ కి హ్యాండిచ్చిన హీరోయిన్‌.. ప్రియుడిని పరిచయం చేస్తూ సంచలన పోస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved