MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్లాక్ బస్టర్ విరూపాక్షలో హీరో ఛాన్స్ కోల్పోయిన బిగ్ బాస్ 7 కంటెస్టెంట్, సాయి ధరమ్ ఫస్ట్ ఛాయిస్ కాదా!

బ్లాక్ బస్టర్ విరూపాక్షలో హీరో ఛాన్స్ కోల్పోయిన బిగ్ బాస్ 7 కంటెస్టెంట్, సాయి ధరమ్ ఫస్ట్ ఛాయిస్ కాదా!

హీరో సాయి ధరమ్ కి భారీ కమ్ బ్యాక్ ఇచ్చింది విరూపాక్ష. అయితే ఈ చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ సాయి ధరమ్ తేజ్ కాదట. బిగ్ బాస్ తెలుగు 7లో పాల్గొన్న ఓ కంటెస్టెంట్ హీరోగా చేయాల్సిందట. మరి ఛాన్స్ ఎలా మిస్ అయ్యిందంటే..  

2 Min read
Author : Sambi Reddy
Published : Mar 24 2024, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Virupaksha movie

Virupaksha movie

2023 సమ్మర్ కానుకగా విడుదలైన విరూపాక్ష బ్లాక్ బస్టర్. విరూపాక్ష హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. కొత్త దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కించాడు. సాయి ధరమ్ తేజ్-సంయుక్త మీనన్ జంటగా నటించారు. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్ కి విరూపాక్ష పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ ఇచ్చింది విరూపాక్ష. రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ దాదాపు ఏడాది పాటు ఇంటికే పరిమితం అయ్యాడు. ఆయన కోలుకోవడానికి నెలల సమయం పట్టింది. తన వాయిస్ కూడా పోయిందని సాయి ధరమ్ చెప్పడం కొసమెరుపు. 

 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

36


ప్రమాదం కారణంగా సాయి ధరమ్ తేజ్ కి గ్యాప్ వచ్చింది. కోలుకున్నాక విరూపాక్ష చేశాడు. విరూపాక్ష రూ. 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో నిలిచింది. రూ. 48 కోట్లకు పైగా షేర్, రూ. 91 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. విరూపాక్ష రూ. 25 కోట్ల లాభాల వరకు పంచింది. 

 

46

సాయి ధరమ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విరూపాక్ష సాయి ధరమ్ కంటే ముందు ఓ సీరియల్ నటుడితో అనుకున్నారట. అది ఎవరో కాదు అర్జున్ అంబటి. బిగ్ బాస్ తెలుగు 7లో పాల్గొన్న అర్జున్ అంబటి సీరియల్స్ తో పాటు పలు వెబ్ సిరీస్లలో నటించాడు. అర్జున్ అంబటి వద్దకు ఈ ఆఫర్ వెళ్లిందట. 

56

అయితే అర్జున్ అంబటికి పెద్దగా ఫేమ్ లేదు. ఆయన హీరోగా నటిస్తే సినిమా మీద హైప్ ఉండదని నిర్మాతలు ఆసక్తి చూపలేదట. అలా అర్జున్ అంబటి చేతి నుండి విరూపాక్ష చేజారిందట. ఒకవేళ అర్జున్ అంబటి ఆ మూవీ చేసి ఉంటే... ఖచ్చితంగా అతడి కెరీర్ ముఖచిత్రం మారిపోయేది. హీరోగా నిలదొక్కుకునేవాడు. 

 

66

కాగా అర్జున్ అంబటి బిగ్ బాస్ తెలుగు 7లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. ఐదు వారాల అనంతరం హౌస్లో అడుగుపెట్టి సత్తా చాటాడు. ఫైనల్ కి వెళ్లిన అర్జున్ 6వ స్థానంలో నిలిచాడు. కాగా ఆర్సీ 16లో దర్శకుడు బుచ్చిబాబు సాన అర్జున్ కి ఒక కీలక రోల్ ఆఫర్ చేశాడు. రామ్ చరణ్ మూవీలో అర్జున్ నటిస్తున్నాడు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?
Recommended image2
Toxic: హాలీవుడ్‌లో టాక్సిక్ మంత్రం.. యశ్ మాటలకు ఫారెన్ మీడియా ఫిదా
Recommended image3
Trisha Krishnan: 44 ఏళ్లకే అసలు జీవితం మొదలు! త్రిష సంచలన పోస్ట్ వెనుక అసలు కథ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved