MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ఇలియానా, కాజల్, సమంత, అనుపమ, త్రిష.. వీళ్లంతా ఈ టాలీవుడ్ హీరోలతో మరోసారి నటించడం కష్టమే.. 

ఇలియానా, కాజల్, సమంత, అనుపమ, త్రిష.. వీళ్లంతా ఈ టాలీవుడ్ హీరోలతో మరోసారి నటించడం కష్టమే.. 

టాలీవుడ్ లో అభిమానులని మెప్పించిన కొన్ని మరపురాని జంటలు ఉంటాయి. ఆ జంటలు ఎన్నిసార్లు సిల్వర్ స్క్రీన్ పై మెరిసినా ఫ్యాన్స్ కి పండగే. రాంచరణ్, కాజల్.. ఎన్టీఆర్, సమంత.. సాయిధరమ్ తేజ్, రెజీనా ఇలా కొందరు హీరోలు వారి లక్కీ హీరోయిన్స్ తో పలుమార్లు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. గతంలో అలరించిన కొన్ని జంటలు ఇకపై కలసి నటించకపోవచ్చు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 25 2023, 12:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

అల్లు అర్జున్ - కేథరిన్ : సరైనోడు, ఇద్దరమ్మాయిలతో చిత్రాల్లో కేథరిన్ బన్నీతో రొమాన్స్ చేసింది. ప్రస్తుతం కేథరిన్ కి ఆఫర్స్ చాలా తక్కువ. కాబట్టి ఆమె కూడా బన్నీతో నటించే అవకాశాలు అంతగా లేవు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

సాయి ధరమ్ తేజ్ - రెజీనా : పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాల్లో తేజు, రెజీనా మధ్య కెమిస్ట్రీ కిరాక్ అనే చెప్పాలి. రెజీనాని కన్సిడర్ చేయడం తెలుగు దర్శకులు మానేశారు. బహుశా ఆమె తేజుతో కలసి ఇక నటించకపోవచ్చు. 

310

రామ్ పోతినేని - అనుపమ : రామ్, అనుపమ జంటగా ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే చిత్రాల్లో నటించారు. అయితే రామ్, అనుపమ కలసి నటించడం ఇప్పట్లో సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. 

 

410

నాగ చైతన్య - సమంత : ఏమాయ చేసావే చిత్రంతో మొదలైన వీరి ప్రయాణం రియల్ లైఫ్ దంపతులుగా మారె వరకు వెళ్ళింది. ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆటో నగర్ సూర్య, మనం, మజిలీ చిత్రాల్లో సామ్, చైతు కలసి నటించారు. రియల్ లైఫ్ లో బ్రేకప్ జరిగింది కాబట్టి ఆన్ స్క్రీన్ పై కూడా కలసి నటించే ఛాన్స్ లేదు. 

510

ప్రభాస్ - త్రిష : వర్షం చిత్రంలో ప్రభాస్, త్రిష మధ్య కెమిస్ట్రీ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఆ తర్వాత వీరిద్దరూ పౌర్ణమిలో నటించారు. తిరిగి ప్రభాస్ తో త్రిష జోడి కట్టాలంటే అన్నీ కుదరాల్సిందే. 

610

ఎన్టీఆర్ - కాజల్ : టెంపర్, బృందావనం, బాద్షా చిత్రాల్లో కాజల్, ఎన్టీఆర్ నటించారు. అన్ని సూపర్ హిట్ చిత్రాలే. ఆమె ఐటెం సాంగ్ చేసిన జనతా గ్యారేజ్ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాజల్ ఎన్టీఆర్ పక్కన నటిస్తే ఆ మూవీ సూపర్ హిట్ అనే ఫీలింగ్ ఫ్యాన్స్ లో ఉంది. మరి ఈ జంట మరోసారి వెండితెరపై మెరుస్తారో లేదో చూడాలి. 

710

పవన్ కళ్యాణ్ - శృతి హాసన్ : గబ్బర్ సింగ్, కాటమరాయుడు, వకీల్ సాబ్ చిత్రాల్లో శృతి హాసన్, పవన్ నటించారు. ఫ్యాన్స్ కి ఎప్పటికి గుర్తుండిపోయేది గబ్బర్ సింగ్ మాత్రమే. మరోసారి ఆ తరహా మ్యాజిక్ రిపీట్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నా ఈ జంట కలసి నటించే అవకాశాలు తక్కువే. 

810

మహేష్ బాబు -సమంత : దూకుడు, బ్రహ్మోత్సవం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాల్లో మహేష్, సామ్ జంటగా నటించారు. ఈ జంట కూడా మరోసారి ఫ్యాన్స్ ని అలరించడం అనుమానమే. 

910

రాంచరణ్- కాజల్ : మగధీర, నాయక్, గోవిందుడు అందరి వాడేలే చిత్రాల్లో కాజల్, చరణ్ అద్భుతంగా మెప్పించారు. మరోసారి వీరిద్దరూ కలసి నటిస్తే ఫ్యాన్స్ కి పండగే కానీ ఆ ఛాన్స్ ఉందా అనేది అనుమానమే. 

1010

రవితేజ -ఇలియానా : కిక్, దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోని చిత్రాల్లో వీరిద్దరూ జంటగా నటించారు. మోస్ట్ ఎనెర్జిటిక్ జోడి అని చెప్పాలి. ఇలియానా ఆల్మోస్ట్ సినిమాలకు గుడ్ బై చెప్పినట్లే. కాబట్టి ఈ జంటని ఇక చూసే అవకాశం లేదు. 

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్
ప్రభాస్
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved