బెస్ట్ అనిపించే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ.. మళ్ళీ రిపీట్ కాలేదు!

First Published 21, Jul 2019, 1:33 PM

సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చాలా ముఖ్యం. అందుకే దర్శకులు సరైన జోడి కోసం వెతుకుతుంటారు. కొన్ని చిత్రాల్లో మెయిన్ లీడ్ మధ్య కెమిస్ట్రీ బావుందని టాక్ వచ్చినా ఆ జంటలు రిపీట్ కాలేదు. సాధారణంగా సినిమా హిట్టయితే ఈ జంట మరోసారి కలసి నటిస్తే బావుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటారు. బ్లాక్ బస్టర్ విజయం సాధించినా ఈ చిత్రాలలోని హీరో, హీరోయిన్లు మరోసారి కలసి నటించలేదు. 

అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి : ఈ చిత్రంలో చెన్నై యువతిగా అసిన్, రవితేజ మధ్య సాగే రొమాంటిక్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. పూరి జగన్నాధ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం తర్వాత మరోసారి వీరిద్దరూ కలసి నటించలేదు.

భద్ర : రవితేజ, మీరా జాస్మిన్ జంటగా నటించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో రవితేజ వన్ సైడ్ లవర్ గా అదరగొట్టేశాడు. మేరా జాస్మిన్ కూడా అంతే చక్కగా నటించింది. మీరా జాస్మిన్ రవితేజతో నటించిన ఏకైక చిత్రం ఇదే.

పోకిరి : ఈ చిత్రంతో ఇలియానా తెలుగు యువత కలలరాణిగా మారిపోయింది. మహేష్, ఇలియానా మధ్య వచ్చే లవ్ సీన్స్ చాలా సరదాగా ఉంటాయి. [పోకిరి బ్లాక్ బస్టర్ విజయం సాధించినా ఈ జోడి మళ్ళీ రిపీట్ కాలేదు.

ఖుషి : పవర్ స్టార్ కెరీర్ బెస్ట్ మూవీ ఇది. సిద్దుగా పవన్, మధుమతిగా భూమిక అద్భుతంగా నటించారు. ఈ చిత్రం తర్వాత పవన్, భూమిక జంట మరోసారి వెండితెరపై కనిపించలేదు.

చిరుత : రాంచరణ్ తొలి చిత్రం ఇది. ఈ చిత్రంలో నేహా శర్మ హీరోయిన్ గా నటించింది. పూరి జగన్నాధ్ చరణ్ కు సరైన జోడినే ఎంపిక చేశారనే కామెంట్స్ వినిపించాయి. ఏ చిత్రం తర్వాత నేహా శర్మ రాంచరణ్ తోనే కాదు తెలుగులోనే నటించలేదు.

ఒక్కడు : మహేష్ బాబు తొలి మాస్ హిట్ ఈ చిత్రంలో. భూమిక, మహేష్ బాబు మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రంలో చక్కగా కుదిరింది. మహేష్ బాబుతో కూడా భూమిక ఈ ఒక్క చిత్రంలోనే నటించింది.

దేవదాసు : తెలుగులో ఇలియానాకు ఇది తొలి చిత్రం. ఈ చిత్రం తర్వాత రామ్ చాలా మంది హీరోయిన్లతో నటించాడు కానీ ఇలియానాతో మరో సినిమా చేయలేదు.

నువ్వొస్తానంటే నేనొద్దంటానా : ఈ చిత్రం మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తమిళంలో త్రిష, సిద్ధార్థ్ కొన్ని చిత్రాల్లో నటించారు.. కానీ తెలుగులో నటించిన చిత్రం మాత్రం ఇదొక్కటే.

దేశముదురు : పూరి జగన్నాధ్ పరిచయం చేసిన మరో క్రేజీ హీరోయిన్ హన్సిక. ఈ చిత్రంలో అల్లు అర్జున్, హన్సిక మధ్య కెమిస్ట్రీ యువతకు బాగా నచ్చేసింది. మరోసారి ఈ జంట వెండి తెరపై కనిపించలేదు.

అదుర్స్ : ఎన్టీఆర్ నటించిన డ్యూయెల్ రోల్ చిత్రం ఇది. ఎన్టీఆర్ పూజారి పాత్రకు జోడిగా నయనతార నటించింది. ఈ చిత్రం తర్వాత నయనతార, ఎన్టీఆర్ మరోసారి కలసి నటించలేదు.

శివమణి : పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ లవ్ స్టోరీ ఇది. అసిన్, నాగ్ అద్భుతంగా నటించారు. ఈ జంట కూడా మళ్ళీ రిపీట్ కాలేదు.

loader