MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Thrice Married Actresses: మూడు పెళ్లిళ్లు చేసుకున్న సౌత్ హీరోయిన్లు వీరే

Thrice Married Actresses: మూడు పెళ్లిళ్లు చేసుకున్న సౌత్ హీరోయిన్లు వీరే

Thrice Married Actresses:  సౌత్ హీరోయిన్లు కొంతమంది వ్యక్తిగత కారణాలతో ఏకంగా మూడుసార్లు పెళ్లి చేసుకున్నారు. వాళ్ల సినిమా కెరీర్ బాగున్నా, పర్సనల్ లైఫ్‌లో మాత్రం చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరు? 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 11 2026, 06:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వనిత విజయకుమార్
Image Credit : Vanitha vijaykumar/Instagram

వనిత విజయకుమార్

తమిళ నటుడు విజయకుమార్ కూతురు వనిత. ఆమె తెలుగులో దేవి సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తరువాత కొన్ని సినిమాల్లో చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ఈమె జీవితంలో మూడుసార్లు పెళ్లి చేసుకున్నారు. ఆమె కెరీర్ కన్నా వ్యక్తిగత జీవితమే ఎక్కువ వార్తల్లో నిలిచింది. మొదట నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకొని, ఒక కొడుకు, కూతురికి జన్మనిచ్చారు. ఐదేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. తర్వాత ఆనంద్ జయరాజన్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కూతురు ఉంది. అతనితో కూడా విడిపోయాక, పీటర్ పాల్ అనే మరో వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. కానీ అతనితో కూడా విడిపోయారు. ప్రస్తుతం ఇద్దరు కూతుళ్లతో కలిసి నివసిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నటి లక్ష్మీ
Image Credit : instagram

నటి లక్ష్మీ

ప్రముఖ నటి లక్ష్మి కూడా మూడుసార్లు పెళ్లి చేసుకున్నారు. ఆమె మొదట భాస్కర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ఐశ్వర్య అనే కూతురు పుట్టింది. అతనితో విడాకుల తర్వాత, నటుడు మోహన్ శర్మను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నటుడు, దర్శకుడు అయిన శివచంద్రన్‌ను వివాహం చేసుకొని స్థిరపడ్డారు. ఈమె తెలుగులో, తమిళ, కన్నడ, మలయాళంలో సినిమాలు చేశారు.

34
రాధికా శరత్‌కుమార్
Image Credit : instagram

రాధికా శరత్‌కుమార్

నటి రాధికా శరత్‌కుమార్ ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఉన్నారు.   మొదట ఈమె నటుడు ప్రతాప్ పోతన్ ను  పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్నారు. తర్వాత విదేశీయుడైన రిచర్డ్ హార్డీని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు ఉంది. వీరిద్దరూ ఏడాదికే విడిపోయారు.  ఆ తర్వాత నటుడు శరత్‌కుమార్‌ను పెళ్లి చేసుకొని, ప్రస్తుతం ఆయనతోనే సంతోషంగా జీవిస్తున్నారు. వీరిద్దరికీ ఒక కొడుకు ఉన్నాడు.

44
సరితా
Image Credit : instagram

సరితా

కన్నడ, తమిళ నటి సరిత. మరో చరిత్ర సినిమాతో ఆమె చాలా పెద్ద హిట్ అందుకుంది. ఈమె కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని అంటారు. ఆమె మొదట వెంకట సుబ్బయ్యను పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకొని, మలయాళ నటుడు ముఖేష్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే వెంకట సుబ్బయ్యను పెళ్లి చేసుకోవడానికి ముందే ఆమెకు మరో పెళ్లి జరిగిందని చెబుతారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: రూ.25000 పెట్టలేం, స్టార్ ని పక్కన పెట్టి చిరంజీవితో మూవీ..నిర్మాతకు తెలియకుండానే సూపర్ హిట్
Recommended image2
Epic 5 Days Collections: ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్యకి పెద్ద షాక్‌.. దారుణంగా పడిపోయిన ఎపిక్‌ కలెక్షన్లు
Recommended image3
Mandaadi 6 Days Collections: ఆనంద్‌, సుమంత్‌, కార్తీలకు చుక్కలు చూపిస్తోన్న సుహాస్‌, సూరి.. మండాడికి మతిపోయే వసూళ్లు
Related Stories
Recommended image1
Mahesh Bang: రామ్ చరణ్ ఉపాసన కవలల డెలివరీ ముహూర్తం పెట్టిన జ్యోతిష్కుడు ఈయనే
Recommended image2
Billionaires Street: బెంగళూరులో బిలియనీర్ స్ట్రీట్.. ఇక్కడ నివసించే వారెవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved