సుమ 'క్యాష్' షో సీక్రెట్స్...ఇంత మోసం దాగుందా!

First Published Mar 10, 2021, 6:05 PM IST

స్టార్ యాంకర్ సుమ చాలా ఏళ్లుగా చేస్తున్న 'క్యాష్' షో చేస్తున్నారు. కేవలం సెలబ్రిటీలు పాల్గొనే ఈ షోలో లక్షల రూపాయల క్యాష్, ఖరీదైన వస్తువులు గిఫ్ట్స్ గా గెలుచుకుంటూ ఉంటారు. దొరికినంత దోచుకో అనే క్యాప్షన్ తో సాగే ఈ షో వెనకున్న సీక్రెట్స్ తెలిస్తే మాత్రం షాక్ అవుతారు.