MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Peddi: సరుకు సామాన్లు నుంచి మిడిల్ ఫింగర్ వరకు..పెద్దికి సెన్సార్ బోర్డు షాక్, అవన్నీ తొలగించాల్సిందే

Peddi: సరుకు సామాన్లు నుంచి మిడిల్ ఫింగర్ వరకు..పెద్దికి సెన్సార్ బోర్డు షాక్, అవన్నీ తొలగించాల్సిందే

రాంచరణ్ నటించిన పెద్ది మూవీ జూన్ 5న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. సెన్సార్ బోర్డు నుంచి పెద్ది చిత్రానికి ఊహించని షాక్ ఎదురైనట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 23 2026, 06:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాంచరణ్ పెద్ది మూవీ
Image Credit : Asianet News

రాంచరణ్ పెద్ది మూవీ

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా పెద్ది. విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించారు. వృద్ధి సినిమాస్ సంస్థ నిర్మించగా మైత్రి మూవీస్ వారు సమర్పిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ వాళ్ళు కొన్ని షరతులతో పెద్ది చిత్రానికి యు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెద్ది మూవీలో అలాంటి డైలాగులు
Image Credit : X

పెద్ది మూవీలో అలాంటి డైలాగులు

పెద్ది మూవీ రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది కాబట్టి కొన్ని బూతు డైలాగులు అక్కడక్కడా ఉన్నాయి. ట్రైలర్ లో జాన్వీ కపూర్ సైతం కొన్నిడబుల్ మీనింగ్ డైలాగులు చెప్పింది. సినిమా మొత్తం అలాంటి డైలాగులు, పదాలు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. సెన్సార్ వాళ్ళు వాటిని గుర్తించి మార్పులు సూచించారు.

Related Articles

Related image1
Vijayashanti: విజయశాంతి క్రేజ్ చూసి అసూయపడ్డ అగ్ర హీరో ఎవరు ? వీళ్ల పక్కనా నటించింది నేను, అసహ్యం వేసింది
Related image2
Lenin Teaser: లెనిన్ టీజర్ రివ్యూ.. ఒకవైపు ప్రేమ, మరో వైపు కత్తి పట్టి విధ్వంసం.. రాయలసీమ కుర్రోడిగా అఖిల్
35
వాటిని మార్చాల్సిందే
Image Credit : youtube@Peddi Official Trailer

వాటిని మార్చాల్సిందే

కొన్నింటిని డిలీట్ చేశారు. బొక్క, మాదర్ చోద్, లంబిడి కొడకా లాంటిసెన్సార్ వాళ్ళు మ్యూట్ చేశారు. సంచలనం సృష్టించిన చికిరి చికిరి సాంగ్ లో సరుకు సామాన్లు అనే డబుల్ మీనింగ్ పదం ఉంది. దానిని మార్చాలని సూచించారు.

45
మిడిల్ ఫింగర్ చూపించే సీన్
Image Credit : Asianet News

మిడిల్ ఫింగర్ చూపించే సీన్

మిడిల్ ఫింగర్ చూపించే ఓ సన్నివేశాన్ని బ్లర్ చేయాలని కూడా సూచించినట్లు తెలుస్తోంది. వీటన్నింటిని అలాగే ఉంచాలి అంటే సెన్సార్ వాళ్ళు A సర్టిఫికేట్ ఇస్తారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం యు ఏ సర్టిఫికేట్ వైపే మొగ్గు చూపింది. దీనితో సెన్సార్ వాళ్ళు చెప్పిన మార్పులు చేయాల్సిందే.

55
పెద్ది రన్ టైం ఇదే
Image Credit : Asianet News

పెద్ది రన్ టైం ఇదే

ఇక సినిమా రన్ టైం విషయానికి వస్తే ఈ మూవీ మొత్తం 3 గంటల 9 నిమిషాల నిడివితో ఉండబోతోంది అని తెలుస్తోంది. ఇదిలా ఉండగా పెద్ది పాన్ ఇండియా ప్రమోషన్స్ లో భాగంగా శనివారం రోజు భోపాల్ లో భారీ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ లోనే ఐటెం సాంగ్ ని రిలీజ్ చేస్తారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Related Stories
Recommended image1
Vijayashanti: విజయశాంతి క్రేజ్ చూసి అసూయపడ్డ అగ్ర హీరో ఎవరు ? వీళ్ల పక్కనా నటించింది నేను, అసహ్యం వేసింది
Recommended image2
Lenin Teaser: లెనిన్ టీజర్ రివ్యూ.. ఒకవైపు ప్రేమ, మరో వైపు కత్తి పట్టి విధ్వంసం.. రాయలసీమ కుర్రోడిగా అఖిల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved