MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • షూటింగ్ పూర్తయిన, రిలీజ్ ఆగిపోయిన చిరంజీవి సినిమా, మెగాస్టార్ కెరీర్ లోనే విడుదల అవ్వని ఏకైక మూవీ.

షూటింగ్ పూర్తయిన, రిలీజ్ ఆగిపోయిన చిరంజీవి సినిమా, మెగాస్టార్ కెరీర్ లోనే విడుదల అవ్వని ఏకైక మూవీ.

ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ మెగాస్టార్ గా ఎదిగారు. కాని ఆయన కెరీర్ లో షూటింగ్ కంప్లీట్ అయిపోయి.. రిలీజ్ ఆగిపోయిన సినిమా ఉందని మీకుతెలుసా? ఇంతకీ ఏంటా సినిమా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 23 2025, 07:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
megastar chiranjeevi

megastar chiranjeevi

చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లకు పైగా అవుతోంది.  చిన్న ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. స్టార్ హీరోగా ఎదిగారు చిరు.  హీరోగా, సుప్రీమ్ హీరోగా, మెగాస్టార్ గా.. ఇలా అంచంచలుగా ఎదుగుతూ.. టాలీవుడ్ లో మెగా సామ్రాజ్యాన్ని స్థాపించారు చిరంజీవి. దాదాపు 160 సినిమాలు, అందులోనే ప్లాప్, హిట్, బ్లాక్ బస్టర్  సినినిమాలు  ఎన్నో ఉన్నాయి. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేసిన చిరంజీవి.. గెలుపోటములు రెండు  సమానంగా చూశారు. అందుకే టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగాడు. 

Also Read: మోహన్ బాబు బదులు, ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో, యముడి పాత్ర మిస్ అయిన స్టార్ నటుడు ఎవరో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
megastar chiranjeevi

megastar chiranjeevi

చిరంజీవి ని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చారు. అంతే కాదు ఆయన వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ కూడా ఆయన్ను ఇన్స్ ప్రెషన్ గా తీసుకుని వచ్చారు. కాని తండ్రి పలుకుబడితో కాకుండా సొంత ఇమేజ్ ను సాధించడంతో పాటు గ్లోబల్ స్టార్ గా ఎదిగారు.

మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. ఇక ఫిల్మ్  ఇండస్ట్రీలో తనదైన మార్క్ చూపిస్తున్న మెగాస్టార్ చిరంజీవి తన  కెరీర్ మొత్తంలో. రిలీజ్ అవ్వకుండా ఆగిపోయిన ఏకైక సినిమా గురించి మీకు తెలుసా..? 

Also Read:ప్రభాస్ కు అన్న గా స్టార్ హీరో, స్పిరిట్ మూవీ కోసం సందీప్ రెడ్డి ప్లాన్ మామూలుగా లేదుగా

35

చిరంజీవి కెరీర్ లో షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేసుకున్న తరువాత.. రిలీజ్ అవ్వకుండా ఆగిపోయిన సినిమా ఒకటి ఉందని మీకు తెలుసా? ఆ సినిమా పేరు ఏదో కాదు శాంతి నివాసం. చిరంజీవి - మాధవి హీరో..హీరోయిన్లుగా..తెరకెక్కిన ఈ సినిమాకు  బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కాని ఈసినిమా రిలీజ్ మాత్రం ఆగిపోయింది. 

Also Read:విజయ్ దళపతి Vs శివ కార్తికేయన్, బాక్సాఫీస్​ పోరుకి సై అంటున్న స్టార్ హీరోలు

45
megastar chiranjeevi

megastar chiranjeevi

నిర్మాత కారణంగా ఈసినిమా ఆగిపోయింది. ఈమూవీ రిలీజ్ కు రెడీ అవుతుండగా, హఠాత్తుగా నిర్మాత మ‌ర‌ణించారు. దాంతో  ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఆ తరువాత అయినా ఈసినిమాను రిలీజ్ చేస్తారని అనకుననారంతా.  కాని సెంటిమెంట్ గా బ్యాడ్  ఫీల్ అయ్యారో ఏమో.. శాంతి నివాసం రిలీజ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. 

55
megastar chiranjeevi

megastar chiranjeevi

దాంతో చిరంజీవి కెరీర్ లో షూటింగ్ పూర్తయిన రిలీజ్ కు నోచుకోలేని ఏకైక సినిమాగా శాంతి నివాసం నిలిచిపోయింది. ఇక మెగాస్టార్  చిరంజీవి70 ఏళ్ళకు దగ్గరగా ఉన్నా.. అదే ఎనర్జీతో సినిమాలు చేస్తున్నారు. వరుస ప్రాజెక్ట్స్ ను సెట్స్ ఎక్కిస్తున్నారు.  ప్ర‌స్తుతం యంగ్ డైరెక్టర్ వశిష్టతో కలిసి  విశ్వంభ‌ర మూవీతో బిజీగా ఉన్నారు చిరు. ఈమూవీ సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది.  ఆతరువాత శ్రీకాంత్ ఓదేల్ తో ఓ మూవీ చేయబోతున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: రూ.25000 పెట్టలేం, స్టార్ ని పక్కన పెట్టి చిరంజీవితో మూవీ..నిర్మాతకు తెలియకుండానే సూపర్ హిట్
Recommended image2
Epic 5 Days Collections: ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్యకి పెద్ద షాక్‌.. దారుణంగా పడిపోయిన ఎపిక్‌ కలెక్షన్లు
Recommended image3
Mandaadi 6 Days Collections: ఆనంద్‌, సుమంత్‌, కార్తీలకు చుక్కలు చూపిస్తోన్న సుహాస్‌, సూరి.. మండాడికి మతిపోయే వసూళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved