MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • మోహన్ బాబు బదులు, ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో, యముడి పాత్ర మిస్ అయిన స్టార్ నటుడు ఎవరో తెలుసా?

మోహన్ బాబు బదులు, ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో, యముడి పాత్ర మిస్ అయిన స్టార్ నటుడు ఎవరో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో యముడిగా మోహన్ బాబు పాత్రకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో తెలుసు. ఇక ఈ పాత్రను మోహన్ బాబుకంటే ముందు మరో యాక్టర్ తో చేయాలని అనుకున్నారట. ఇంతకీ ఎవరా స్టార్ నటుడు? 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Mar 23 2025, 05:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

వెండి తెరపై హిట్ ఐన కొన్నిపాత్రలు అసలు వారు చేయాల్సినవి కాదు. ఎవరో చేయాల్సిన పాత్రలు ఎవరికో వెళ్ళి.. సూపర్ హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో మోహాన్ బాబు చేసిన యముడి పాత్ర ఆయన చేయాల్సింది కాదట. ఆ పాత్రను మిస్ చేసుకున్న నటుడు ఎవరో తెలుసా? 

Also Read: ప్రభాస్ కు అన్న గా స్టార్ హీరో, స్పిరిట్ మూవీ కోసం సందీప్ రెడ్డి ప్లాన్ మామూలుగా లేదుగా

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

జూనియర్ ఎన్టీఆర్, ప్రియమణి, మమతా మోహాన్ దాస్  హీరో, హీరోయిన్లుగా.. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా యమదొంగ. ఈ సినిమాలో దొంగగా ఎన్టీఆర్ మాస్ క్యారెక్టర్ ను అద్భుతంగా చేశారు. కంప్లీట్ గా సెంటిమెంట్ ను బేస్ చేసుకుని యాక్షన్ సీన్స్ తో డెకరేట్ చేసిన సినిమా ఇది. ఈ మూవీలో హీరో తరువాత అంతే ఇంపార్టెన్స్ ఉన్న మర పాత్ర యముడు. ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య నడిచే అద్భుతమైన  సన్నివేశాలు సినిమాకు ప్రాణం పోశాయి అని చెప్పవచ్చు. యముడి పాత్రలో కొన్ని కొత్త వేరియేషన్స్ ను మోహన్ బాబు ద్వారా చూడించాడు రాజమౌళి. 

Also Read:సుశాంత్ సింగ్ సూసైడ్ కేసులో కీలక మలుపు, సీబీఐ రిపోర్ట్ లో ఊహించని ట్విస్ట్!

35

యముడంటే ఇలానే ఉండాలి.. మాటకి పదిసార్లు యముండా అనాలి అనే రొటీన్ నుంచి బంబోల జంబ అనే కొత్త ఊతపదం మోహన్ బాబు చేత అనిపించాడు రాజమౌళి. ఇక ఈమూవీలో మోహన్ బాబు అద్భుతంగా చేసిన యముడి పాత్ర.. అసలు ఆయన చేయాల్సింది కాదట. యముడిగా రాజమౌళి ముందు వేరే నటుడిని అనుకున్నారని తెలుస్తోంది.  ఆయన ఎవరో కాదు.. నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ. ఆయన చేత ఈ పాత్ర చేయించాలి అని అనుకున్న రాజమౌళి... యముడిగా కైకాల కనిపిస్తే.. ఆడియస్స్ లో ఉత్సాహం పొంగి పొర్లుతుంది అని ప్లాన్ తో ఉన్నాడు. 

45

 అంతే కాదు ఈ పాత్ర చేయాలని కైకాలను సంప్రదించారట కూడా. అయితే కొన్ని కారణాల వల్ల కైకాల ఈసినిమాను వదులుకోవలసి వచ్చినట్టు తెలుస్తోంది. అది కూడా రెమ్యూనరేషన్ విషయంలోనే ఈసినిమాను మిస్ అయ్యారట కైకాల. ఈ విషయం కైకాల ఓ టైమ్ లో చెప్పినట్టు తెలుస్తోంది. ఆతరువాత మోహన్ బాబును తీసుకోవడం.. ఈ క్యారెక్టర్ అనుకున్నదానికంటే అద్భుతంగా రావడంతో.. రాజమౌళి కి ఉన్న చిన్న అనుమానం కూడా తీరిపోయింది. ఇక సినిమా సక్సెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 

55
yamadonga

yamadonga

 2007 అగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంతగా రిలీజ్అయిన యమదొంగ అప్పట్లోనే అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. బాక్సా ఫీస్ దగ్గర తిరుగు లేని విజయాన్ని అందుకుంది. 18 కోట్లబడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తే. 30 కోట్లకుపైనే లాభాలు తీసుకువచ్చింది యమదొంగ. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
మంచు మోహన్ బాబు
ఎస్.ఎస్. రాజమౌళి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Recommended image2
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image3
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved