MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కోట్ల మంది ఆరాధిస్తున్న ఐశ్వర్య ఫాలో అవుతున్న ఆ ఒకే ఒక్కడు ఎవరంటే...

కోట్ల మంది ఆరాధిస్తున్న ఐశ్వర్య ఫాలో అవుతున్న ఆ ఒకే ఒక్కడు ఎవరంటే...

90లలో యూత్ కి ఐశ్వర్య రాయ్ ఓ కలల రాణి. కర్ణాటకకు చెందిన ఐశ్వర్య ప్రపంచ సుందరి కిరీటం అందుకోవడంతో పాటు, బాలీవుడ్ లో మకుటం లేని మహారాణి కొనసాగారు. సౌత్ లో ఆమె కెరీర్ స్టార్ట్ అయినా, ఆమె జర్నీ మొత్తం బాలీవుడ్ లోనే సాగింది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jul 17 2021, 02:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
స్టార్ హీరోయిన్ గా హీరోలకు సమానమైన రెమ్యూనరేషన్ ఐశ్వర్య తీసుకున్నారు. ఐశ్వర్య హీరోయిన్ గా చేస్తున్నారంటే ఆ మూవీకి భారీ ప్రచారం దక్కేది.

210
కట్టిపడేసే సౌందర్యానికి మించిన నటన, నాట్యం ఐశ్వర్య సొంతం కావడంతో ఆమెను ఆపడం ఎవరి తరం కాలేదు. కెరీర్ లో అనేక బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు ఐశ్వర్య రాయ్.

310
ఈ క్రమంలో ఆమెను కొన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి. నటుడు వివేక్ ఒబెరాయ్ తో ఆమె చాల కాలం ప్రేమాయణం సాగించారు. అలాగే సల్మాన్ నుండి వేధింపులు ఎదురయ్యాని ఆరోపణలు చేయడం జరిగింది.

410
ఇక స్టార్ గా ఫార్మ్ లో ఉన్నప్పుడే అమితాబ్ వన్ అండ్ ఓన్లీ సన్ అభిషేక్ బచ్చన్ ని ప్రేమ వివాహం చేసుకుంది. 2007లో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది.

510
పెళ్ళైన నాలుగేళ్లకు 2011లో ఆద్యకు జన్మనిచ్చింది ఐశ్వర్య. అందానికి ఐకాన్ గా చెప్పుకునే ఐశ్వర్యకు పుట్టిన కూతురు ఎలా ఉందో చూడాలని అప్పట్లో ఫ్యాన్స్ తెగ తాపత్రపడ్డారు.

610
ఆద్య ఫోటోల కోసం మీడియా ఎంతో ప్రయత్నం చేసింది. ఐతే చాలా కాలం వరకు ఆద్య ఫోటోలు బయటికి రాలేదు.

710
సినిమాల పరంగా ఐశ్వర్య జోరు తగ్గినా, ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆమెకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఐశ్వర్యను ఇంస్టాగ్రామ్ లో తొమ్మిది మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ అనుసరిస్తున్నారు.

810
మరి ఇంత పాపులారిటీ ఉన్న ఐశ్వర్య మాత్రం ఒకే ఒక వ్యక్తిని ఫాలో అవుతుంది. అది ఎవరో కాదు ఆమె భర్త అభిషేక్ బచ్చన్. లక్షల మంది ఫాలోవర్స్ ని కలిగిన ఐశ్వర్య ఇంస్టాగ్రామ్ లో అభిషేక్ ని ఫాలో అవుతుంది.

910
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ అంచనాలు అందుకోలేకపోయారు. ఆయనకు స్టార్ హీరో హోదా దక్కలేదు. ప్రస్తుతం ఓటిటిలో చిత్రాలు, సిరీస్ లు చేస్తున్నారు.

1010
గత ఏడాది ఐశ్వర్య కుటుంబం కరోనా బారిన పడింది. అమితాబ్ తో పాటు ఐశ్వర్య, ఆద్యలకు కరోనా సోకింది. చికిత్స అనంతరం వీరు కోలుకున్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
నాగ చైతన్య కిచెన్ నుంచి నాగార్జున ఇష్టంగా తెప్పించుకుని తినే ఫుడ్ ఏంటో తెలుసా? చైతూ చెప్పిన సీక్రెట్..
Recommended image2
4 నెలల్లో 5 సినిమాలు.. ఒకటే హిట్, 4 డిజాస్టర్లు.. ఆమిర్ ఖాన్ కెరీర్‌లో ఆసక్తికర రికార్డ్
Recommended image3
Karthika Deepam 2 Today Episode: దశరథ, కాంచనల మధ్య దూరం పెంచిన పారు- కాంచన ఎమోషనల్-నోరు జారిన జ్యో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved