MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • 700 కోట్ల ఆస్తి.. 20 కోట్లకు పైగా బంగారం..ఫారెన్ లో ఇళ్లు.. బిందాస్ గా బ్రతుకుతున్న ఇండియన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

700 కోట్ల ఆస్తి.. 20 కోట్లకు పైగా బంగారం..ఫారెన్ లో ఇళ్లు.. బిందాస్ గా బ్రతుకుతున్న ఇండియన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ మీద అలిగి హాలీవుడ్ చేరింది ఓ స్టార్ హీరోయిన్. అప్పుడప్పుడు ఇండియన్ సినిమాల్లో మెరుస్తోంది. ప్రస్తుతం తెలుగు సినిమాలో నటిస్తోన్న ఈ బ్యూటీ 700 కోట్ల ఆస్తి, 20 కోట్లకు పైగా బంగారం, హాలీవుడ్ హస్పెండ్ తో హ్యాపీగా జీవిస్తోంది ఇంతకీ ఎవరామె తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 20 2026, 12:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిన బ్యూటీ..
Image Credit : Asianet News

బాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిన బ్యూటీ..

ప్రపంచ సుందరి కిరీటంతో తన ప్రయాణాన్ని మొదలు పెట్టి.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగి.. షారుఖ్, సల్మాన్, హృతిక్, అమీర్, అక్షయ్ లాంటి స్టార్స్ సరసన మెరిసింది. బాలీవుడ్ మీద అలిగి హాలీవుడ్ చేరిన ఈ బ్యూటీ.. అక్కడ కూడా తన సత్తా చాటింది. హాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రస్తుతం లగ్జరీ జీవితం గడుపుతూ వార్తల్లో నిలుస్తోంది. దాదాపు రూ.700 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్న ఆమె, సినిమాలకు కొంతకాలంగా దూరంగా ఉన్నప్పటికీ మహారాణిలా లైఫ్ ను ఎంజాయ్ చేసింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు ప్రియాంక చోప్రా.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మిస్ వరల్డ్ గా కెరీర్ స్టార్ట్ చేసి..
Image Credit : X

మిస్ వరల్డ్ గా కెరీర్ స్టార్ట్ చేసి..

2000 సంవత్సరంలో.. ప్రపంచ సుందరి టైటిల్ గెలుచుకోవడంతో ప్రియాంక చోప్రా సినీ కెరీర్ ప్రారంభమైంది. ఆ తరువాత 2002లో విజయ్ దళపతి హీరోగా తెరకెక్కిన ఒక తమిళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. తరువాత 2003లో ‘ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై’ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో సన్నీ డియోల్, ప్రీతి జింటా కీలక పాత్రల్లో నటించారు. అక్కడి నుంచి ప్రియాంక వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస విజయాలతో తన స్థాయిని పెంచుకుంది.

35
బాలీవుడ్ మీద కోపంతో హాలీవుడ్ చేరిన హీరోయిన్..
Image Credit : instagram

బాలీవుడ్ మీద కోపంతో హాలీవుడ్ చేరిన హీరోయిన్..

బ్లఫ్‌మాస్టర్, డాన్, ఫ్యాషన్, కమీనీ, 7 కూన్ మాఫ్, బర్ఫీ!, మేరీ కోమ్ వంటి సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటనతో పాటు ఆమె ఫ్యాషన్ సెన్స్ కూడా ప్రియాంక చోప్రాకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె.. ఆతరువాత ఇక్కడ పాలిటిక్స్ కు విసిగిపోయింది. బాలీవుడ్ లో కొంత మందితో పడక.. హాలీవుడ్ లో అడుగు పెట్టింది. తనకంటే 10 ఏళ్లు చిన్నవాడైనా.. పాప్ సింగర్, స్టార్ హీరో నిక్ జోనస్ ను ప్రేమించి..పెళ్లాడింది.

45
ప్రియాంక చోప్రా లగ్జరీ లైఫ్‌స్టైల్..
Image Credit : Instgram

ప్రియాంక చోప్రా లగ్జరీ లైఫ్‌స్టైల్..

ప్రియాంక చోప్రా లగ్జరీ లైఫ్‌స్టైల్ గురించి చెప్పుకుంటే, ఆమె ధరించే వస్తువుల విలువలు ఆశ్చర్యపరుస్తాయి. 2016లో జరిగిన ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఆమె ధరించిన 50 క్యారెట్ల వజ్రాల చెవి కమ్మల విలువ సుమారు రూ.21.75 కోట్లు. అదేవిధంగా, ఒకసారి ఆమె ధరించిన రాల్ఫ్ & రుస్సో గౌను విలువ రూ.72 కోట్ల వరకు ఉందని సమాచారం. మరో సందర్భంలో సుమారు రూ.45 లక్షల విలువైన దుస్తులు ధరించింది.

55
మహేష్ బాబు జోడీగా వారణాసిలో..
Image Credit : Instagram

మహేష్ బాబు జోడీగా వారణాసిలో..

క్రమంగా బాలీవుడ్ సినిమాలను తగ్గించిన ప్రియాంక, హాలీవుడ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. వెబ్ సిరీస్‌లు, అంతర్జాతీయ సినిమాల్లో నటిస్తూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు జోడీగా వారణాసి సినిమాలో నటిస్తోంది ప్రియాంక చోప్రా. ఈ సినిమాకు దాదాపు 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ మూవీ షూటింగ్ సూపర్ పాస్ట్ గా కొనసాగుతోంది. పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న వారణాసి.. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ కు రిలీజ్ కాబోతోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
ఎస్.ఎస్. రాజమౌళి
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
25 కోట్ల బడ్జెట్.. 300 కోట్ల కలెక్షన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ
Recommended image2
krishna: చార్లీ చాప్లిన్ గెటప్ వేయమంటే సూపర్ స్టార్ కృష్ణ ఏమన్నారో తెలుసా? షాక్ అయిన దర్శకుడు.. అస్సలు ఊహించలేదు..
Recommended image3
Irumudi 27 Days Collections: థియేటర్లో రవితేజ మాస్‌ జాతర.. 27వ రోజూ ఇరుముడికి సంచలన వసూళ్లు.. ఇక ఓటీటీ వంతు
Related Stories
Recommended image1
Meghasandesam Review: హీరో,హీరోయిన్ పాత్రలను చంపేసిన దాసరి, అవార్డుల వర్షం కురిపించిన ఏఎన్నార్ మూవీ...
Recommended image2
ఎన్టీఆర్ కోసం ధనుష్ కు హ్యాండ్ ఇచ్చిన పాన్ ఇండియా హీరోయిన్ ఎవరో తెలుసా? కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved